వాడుకరి చర్చ:కాసుబాబు

వికీపీడియా నుండి





క్రొత్త చర్చలు ఈ దిగువన వ్రాయగలరు





విషయ సూచిక

[మార్చు] బొమ్మ సహాయం

  • ఫైలు:Nagarjunasagar foundation stone.JPG మరియు ఫైలు:KLRao.jpg ఈ బొమ్మలను కామన్స్ లోకి చేర్చి ఆంగ్ల పేజీలో కూడా ఉంచమని మనవి.Rajasekhar1961 06:32, 25 నవంబర్ 2009 (UTC)

[మార్చు] బొమ్మలు

కాసుబాబు గారు, వెంకి రామకృష్ణన్ మరియు హరగోవింద్ ఖొరానా బొమ్మలు ఆంగ్ల వికీ నుండి గ్రహించి తెలుగు వ్యాసములలో పెట్టగలరా? ధన్యవాదాలు.Kumarrao 08:46, 9 జనవరి 2010 (UTC)

కొద్దిగా తీరిక చేసుకొని బొమ్మలు పెట్టగలరు.Kumarrao 14:10, 25 జనవరి 2010 (UTC)
పై సందేశాన్ని ఇప్పుడే చూశాను. ఈ వ్యాసాలకు ఆంగ్ల వికీలో కూడా బొమ్మలు లేవు. కనుక ప్రస్తుతం కుదరడంలేదు. కొంతకాలం వేచిఉండాలనుకొంటాను. వారి వెబ్ పేజీలలో బొమ్మలు ఉన్నాయి గాని జీవించి ఉన్నవారి బొమ్మలను ఫెయిరర్ యూజ్ క్రింద వాడడం అనుచితం అవుతుంది.-- కాసుబాబు 17:01, 25 జనవరి 2010 (UTC)

[మార్చు] వేదికలు

--సహాయం కావాలి--

ఫోటోగ్రఫి పైన వేదిక ఉండటం గమనించాను. వేదికలని ఎవరు సృష్టిస్తారు? కేవలం మీరు మాత్రమేనా, మేము కూడా సృష్టించుకొనవచ్చునా? నియమాలు తెలుపగలరు. sasi 11:30, 10 జనవరి 2010 (UTC)

శశీ! వేదికలు ఎవరైనా క్రొత్తవాటిని మొదలుపెట్టవచ్చును. ఉన్నవాటిని అభివృద్ధి చేయవచ్చును. మిగిలిన వ్యాసాలకున్న నియమాలే వాటికీ వర్తిస్తాయి. నాకు వేదికలపై పనిచేసే అనుభవం లేదు గనుక ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వలేను --కాసుబాబు 05:34, 11 జనవరి 2010 (UTC)

[మార్చు] తెలుగు సంఖ్య 5ని గూర్చి

నమస్తే|| నా పేరు కృష్ణచైతన్య. నేను ఆంగ్ల వికిపెడీయా వినియోగదారుడిని (http://en.wikipedia.org/wiki/User:Bsskchaitanya). తెలుగులొ సంఖ్య 5 యొక్క గుర్తు సరిగా వికిపెడియాలో చూపలేదు అన్నది నా అభివాదము. నా దగ్గర చాలా పాత పుస్తకములు ఉన్నవి. అన్దులొ 5 యొక్క గుర్తు చూసినప్పుడు, ఇక్కడ సరిగ గుర్తు గీయబడలేదనిపించినది.మీ మైయిల్ ఐడి తెలిపినచో నెను నా అభివాదమునకు సరియయిన ఉదాహరణలను చూపెదను. దయచేసి దాని మార్పునకు పూనుకొనగలరు. మున్దస్తు కృతజ్ఞతలు. -(bsskchaitanya)

కృష్ణచైతన్య గారూ, నమస్కారం. మీ సందేశానికి కృతజ్ఞతలు. దయచేసి మీరు చెప్పిన విషయాన్ని మరింత వివరించండి. మెయిల్ ఐడి - teluguwiki@yahoo.co.in లేదా నా ఆంగ్ల వికీ వాడుకరి పేజీ http://en.wikipedia.org/wiki/User:Kajasudhakarababu - --కాసుబాబు 16:46, 16 జనవరి 2010 (UTC)

[మార్చు] G. K. Podila

I added en:G. K. Podila to the en:List of Telugu people. He was a biologist at the en:University of Alabama in Huntsville who was murdered. You might want to look at the article about him, and perhaps add an article about him to the Telugu Wikipedia. - Eastmain 19:51, 13 ఫిబ్రవరి 2010 (UTC)

Thanks for the message. I will look at it. --కాసుబాబు 18:19, 14 ఫిబ్రవరి 2010 (UTC)

[మార్చు] Films

How are you sir, I am now adding information about good Telugu films and personalities in English wikipedia. Can you upload some of the good pictures to these pages from Telugu wikipedia and help me.Rajasekhar1961 12:27, 1 మే 2010 (UTC)

[మార్చు] అర్జున ధన్యవాదాలు

నా నిర్వాహక అభ్యర్ధిత్వానికి మద్ధతు ప్రకటించినందుకు ధన్యవాదాలు. అర్జున 03:38, 7 మే 2010 (UTC)

అర్జున రావు గారి నిర్వహకత్వాన్ని ఆమోదించాలి. ఆయన ప్రతిపాదన చేసి చాలా కాలమైంది. --రవిచంద్ర (చర్చ) 11:40, 11 మే 2010 (UTC)

[మార్చు] Greetings fellow Telugu Wikipedian!

My parents are from Andhra Pradesh and I am learning Telugu as it is my mother tongue. I can now read and write the language, and would like to contribute to Wikipedia Telugu. I have made this page for first time users to Wikipedia Telugu and would be grateful for your feedback. Thank you! --జ్ఞానము 00:36, 20 మే 2010 (UTC) అభినందనలు

[మార్చు] వికీప్రాజెక్టు విద్య,ఉపాధిలో చేరినందులకు ధన్యవాదాలు

కాసుబాబు గారు, వికీపీడియా:WikiProject/విద్య, ఉపాధి లో చేరినందులకు ధన్యవాదాలు. మీ సభ్యపేజీలో ప్రాజెక్టు సభ్యుల మూస చేర్చండి. మీరు ఏదైనా ప్రత్యేక పనిచేయాలనుకొనే వ్యాసాల ఎదుట మీ సభ్య నామం చేర్చండి. అర్జున 04:22, 30 మే 2010 (UTC)

[మార్చు] తెవికీ వార్త కథనం

కాసుబాబు గారు, తెవికీ వార్త కి 2009 మార్పులు గురించి ప్రారంభ సంచికకి వ్యాసం రాయండి. మీరు తెవికీ అభివృద్ధిని బాగా దగ్గరిగా గమనిస్తున్నారు గదా. అర్జున 14:06, 20 జూన్ 2010 (UTC)

మీ స్పందనకు ఎదురుచూస్తున్నాను.--అర్జున 13:30, 21 ఆగష్టు 2010 (UTC)
కాసుబాబుగారూ తేవీకీ వార్తా కధనానికి మీరు వ్యాసం అదించి మాటా మంతీలో పాల్గొంటే బాగుంటుంది కదా ! అర్జునరావు గారి ప్రయత్నంతో తయారౌతున్న వార్తా కధనం సంచికను ప్రోత్సహించి తేవీకీని మరింత ఆసక్తికరంగా మారుస్తారని ఆశిస్తున్నాను. --t.sujatha 18:34, 21 ఆగష్టు 2010 (UTC)
క్షమించండి. ఈ సందేశం ఇప్పుడే చూశాను. ఈ మధ్య కాలంలో ఆఫీసు పనుల వత్తిడి ఎక్కువగా ఉంది --కాసుబాబు 19:26, 23 ఆగష్టు 2010 (UTC)
నా సమీక్షకి (వ్యాస చర్చా పేజీలో ) స్పందించండి. వచ్చే తెవికీ వార్తలో మీ మాటామంతీ ప్రచురించబడుతుంది.--అర్జున 04:52, 9 సెప్టెంబర్ 2010 (UTC)

[మార్చు] బౌద్ధము

కాసుబాబు గారు, బౌద్ధ మతము వ్యాసము చక్కగా తెనిగించినందుకు అభినందనలు. ప్రస్తుతము నేను గుంటూరు జిల్లా ప్రముఖులపై వ్యాసాలు వ్రాస్తున్నాను. చూడండి. కొన్ని పాత వ్యాసాలు సంపూర్ణం చేయాలి. తరువాత తిరిగి చరిత్రలోకి అడుగుపెడతాను.Kumarrao 17:03, 6 జూలై 2010 (UTC)

కృతజ్ఞతలు. స్వకార్యాల కారణంగా కొంతకాలంగా వికీకి పెద్దగా సమయం కేటాయించలేకపోతున్నాను --కాసుబాబు 17:23, 6 జూలై 2010 (UTC)

[మార్చు] Translation

Hello! can you please create this article Selena on this wiki? please and thank you! (en:Selena, the English version). AJona1992 17:53, 14 జూలై 2010 (UTC)

I have started a stub. here it is. regards --కాసుబాబు 19:21, 16 జూలై 2010 (UTC)
 :I would like to ask you a favor, can you please expand the article for a featured article (FA status) If you need any help, please drop me a message. Thanks AJona1992 00:59, 25 జూలై 2010 (UTC)

[మార్చు] లోక్‌సభ

అన్ని పేజీలలో ఉన్న లోకసభను సరి దిద్ది పేజీ పేరును కుడా మార్చితే సరిపోతుంది కదాండి.. కాని 'లోక' సభ అని చాలా విచిత్రంగా అనిపించింది. అది కాకుండా చాలా మందికి లోక్‌సభ అని వ్రాయడం కుడా తెలియదు.--జయంత్ కుమార్ 09:03, 30 జూలై 2010 (UTC)


మీరు చెప్పింది కూడా సబబే. కాని పని పెద్దదౌతుంది. కానీయండి. --కాసుబాబు 04:08, 31 జూలై 2010 (UTC)

[మార్చు] టెస్ట్ మెయిల్ కై అభ్యర్థన

కాసుబాబు గారికి నమస్తే! వికీ కి సంబంధించిన ఒక విషయమై మీతో వ్యక్తిగతంగా చర్చించదలచుకొన్నాను. దయచేసి వీలైనంత తొందరగా మీ ప్రైవేటు మెయిల్ ఐడి నుండి veera.sj@rediffmail.com కి ఒక టెస్ట్ మెయిల్ పంపగలరు. ధన్యవాదాలు - వీర శశిధర్ జంగం 10:27, 14 సెప్టెంబర్ 2010 (UTC)

[మార్చు] సినిమా పేజీలు

తెలుగు సినిమాల గురించి 2000 వరకు అన్నింటికి ఒక పేజీ కేటాయించి అభివృద్ధి చేస్తున్నాము. దీనిలో నేను ఒక భాగస్వామిని. 2000 నుండి 2010 వరకు సినిమాలకు అభివృద్ధి చేసే అవకాశం ఎక్కువ. దయచేసి వీటి గురించి బాటు ద్వారా ప్రతి సినిమాకు పేజీ సృష్టించమని మనవి చేస్తున్నాను. IMDB లో పూర్తి వివరాలున్నాయి. దీని వలన మనం 50,000 పేజీల వికీ మైల్ స్టోన్ ను 2010 పూర్తయే లోపుగా చేరగలము. మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించండి.Rajasekhar1961 05:40, 9 డిసెంబర్ 2010 (UTC)


మిత్రులారా! నమస్కారం. నేను అక్టోబరు నుండి నవంబరు 2010 చివరివరకు సెలవులో ఉంటాను. కనుక తెలుగు వికీవైపు రావడం అరుదుగా ఉండవచ్చును --కాసుబాబు 15:27, 8 అక్టోబర్ 2010 (UTC)

మిత్రులారా! నమస్కారం. కొద్ది నెలల విరామం అనంతరం ఈ రోజే తెలుగువికీలో మార్పులు తిరిగి మొదలుపెట్టాను. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. పని భారం కారణంగా మరికొద్దిరోజుల పాటు చాలా పరిమితంగా తెవికీ కార్యక్రమాలలో పాల్గొంటాను. --కాసుబాబు 16:56, 31 డిసెంబర్ 2010 (UTC)

  • కాసుబాబు గారికి స్వాగతం మరియు 2011 సంవత్సర శుభాకాంక్షలు. బాటును ఉపయోగించి క్రిందటి దశాబ్దంలోని సినిమా పేజీలు తయారుచేయమని మనవి. వీనిలో ఎక్కువ విస్తరణకు అవకాశం ఉన్నదని నా అభిప్రాయం.Rajasekhar1961 06:30, 3 జనవరి 2011 (UTC)
రాజశేఖర్ గారూ! కొంత విరామం అనంతరం మీతో సంభాషించడం సంతోషంగా ఉంది. మీ సూచనను పరిశీలిస్తాను. ఈ బాటు పని వైజా సత్య చేసేవాడు. నాకు బాటు గురించి తెలియదు. సమయం చూసుకొని అతనితో చర్చిస్తాను. --కాసుబాబు 07:13, 3 జనవరి 2011 (UTC)

[మార్చు] తెలుగు అక్షరాలు, అంకెల బొమ్మలు

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు వికీలో భాషాపరంగా ఈ వారాన్ని తెలుగు భాషకు సంబంధించిన వ్యాసాల్ని అభివృద్ధి చేద్దామనుకుంటున్నాను. మళయాళం అక్షరాల మాదిరిగా తెలుగు అక్షరాలు మరియు అంకెల బొమ్మలు ప్రతి అక్షరానికి/అంకెకి ఒకటి చొప్పున గ్రాఫిక్స్ లో తయారుచేయగలరని మీకు మనవి. సాఫ్ట్ వేర్ లో జ్ఞానం ఉన్నవారు మాత్రమే దీనిని చెయ్యగలరు. దయచేసి ఈ పని ఈ వారంలో పూర్తయితే; మీకు సమయం చిక్కకపోతే సరైన వారికి ఇది అప్పగించండి. అలాగే తెలుగు మాండలికాలు లో తెలుగు భాషలో ఉన్న వివిధ మాండలికాలను అన్నింటికీ కలిపి ఒక మంచి వ్యాసాన్ని తయారుచేస్తే ఒక పదానికి ఒక్కొక్క మండలంలో ఎలా మాట్లాడతారో తెలియజేయవచ్చును..రాజశేఖర్1961.

[మార్చు] మహాభారతము

కాసుబాబు గారూ మీ అభినందనలకు ధన్యవాదాలు. మహా భారతము అనేక రుపాలలొ అంతర్జాలములొ పిడి ఎఫ్ గా లభిస్తుంది. నేను దీనిని వికీపీడియాలొ చేర్చిన దానికి కారణము వికీపీడియా సాంస్కృతికముగా ప్రాచిన సాహిత్యముతో సుసంన్నము కావాలన్నది నా కోరిక. పైగా వికీలో చోటు చేసుకున్న రచనలు అంతర్జాలములొ వెదకడము సులువు. అత్యధిక సంఖ్యలో ఉన్న వీకీ పాఠకులకు భారతకధను సులువుగా అందచేయడనికి నేను ఈ ప్రయత్నము చేసాను. అధ్యాయ క్రమంగా విడదీసి సరి చెసాను. మూసలో కూడా మార్పులు చెసాను కనుక అన్వేషించి చదవడము సులువు ఔతుంది. ఇక అక్షర దోష నిర్మూలన మాత్రమే మిగిలి ఉంది. అది కూడా క్రమముగా చేస్తాను. మహాభారతము వ్రాయడముద్వారా నేను అపూర్వ అనుభుతిని ఆనందాన్ని పొందాను. ఇక మహాభారతఅనికి అనుబంధమైన హరివంశము వ్రాయడము మిగిలి ఉంది. త్వరలొ అది కూడా పూర్తి చెస్తాను. ఇక పి డి ఎఫ్ ఫైలు విషయము ఇప్పటికే లభ్యమౌతున్న మహాభారతము తిరిగి కావాలా అన్నది మీరు నిర్ణయించుకుని చేయండి. మీ అభినందనలకు తిరిగి ధన్యవాదాలు తెలుపుతున్నను.--t.sujatha 17:45, 11 సెప్టెంబర్ 2011 (UTC)

చర్చాపేజీలో స్పందించండి. సుజాత గారు, మీరు హరివంశం స్వంత అనువాదమా, లేక వేరే మూలాన్ని వికీకి ఎక్కిస్తున్నారా? దీనిని వికీబుక్స్ లేక వికీ సోర్స్ సరిపోతుందేమో పరిశీలించండి. -- అర్జున 02:04, 12 అక్టోబర్ 2011 (UTC)

[మార్చు] బొమ్మ సాయము

ముళ్ళపూడి వారి ఒక చక్కని బొమ్మ చేర్చ గలరా?Kumarrao 16:10, 3 సెప్టెంబర్ 2011 (UTC)

[మార్చు] NWR Noteworthy Wikimedian Recognition 2011

కాసుబాబు గారు,

నేను మిమ్మలను, NWR కి nominate చేస్తున్నాను.

http://wiki.wikimedia.in/NWR_2011 చూడండి.

-http://en.wikipedia.org/wiki/User:Arkrishna

[మార్చు] వెబ్ ఛాట్

మీరు వెబ్ చాట్ లో చేరగలరా? శనివారం సాయంత్రం 8 నుండి 9, మీకు వీలు చిక్కుతుందా. మనము వ్యక్తి గత పనితో బాటు సమిష్ఠిగా కృషిచేయటం తెవికీ అభివృద్ధికి చాలా అవసరం. -- 09:37, 18 డిసెంబర్ 2011 (UTC)

వెబ్ ఛాట్లో చేరినందులకు ధన్యవాదాలు. --అర్జున 13:52, 28 డిసెంబర్ 2011 (UTC)
మీరు 31 డిసెంబర్ 2012 వెబ్ ఛాట్ లో చేరగలిగితే సమావేశం పేజీలో మీ పేరు చేర్చండి. --అర్జున 16:08, 30 డిసెంబర్ 2011 (UTC)

[మార్చు] ధన్యవాదాలు

వికీపీడియా:ఈ వారపు వ్యాసం నాలుగు సంవత్సరాలకు పైగా నిర్వహించటంలో మీరు చేసిన అద్వితీయ కృషికి గుర్తింపుగా బార్న్ స్టార్ పతకం మీ పతకాల పేజీలోసమర్పించాను. (ఆలస్యమైనందుకు క్షమించండి). ]], --అర్జున 13:52, 28 డిసెంబర్ 2011 (UTC)

[మార్చు] 2012లో మీ ప్రాధాన్యాలు

మీరు కొత్త సంవత్సరంలో మీ ప్రాధాన్యాలు గురించి అలోచించండి. మీరు మొదటిపేజీ నిర్వహణ వేరేవారికి అప్పచెప్పి మిగతా బాధ్యతలు తీసుకోగలరా. మీకు కొంత కొత్తదనం వుంటుంది. --అర్జున 17:26, 30 డిసెంబర్ 2011 (UTC)

ఈ వారం వ్యాస నిర్వహణలో నేను కూడా పాలు పంచుకుంటున్నాను. రైల్వే వ్యాసానికి పరిచయ పేరా మార్చాను. ప్రతివ్యాసానికి ప్రారంభపు పేరానే పరిచయ పేరాగా తీసుకుంటే బాగుంటుంది. ఇక దీని సమన్వయంకోసం, వ్యాసాన్ని ఒక వారం ముందు స్థిరీకరించి అప్పుడు వున్న ప్రారంభ విభాగం విషయం పరిచయ విభాగం గా తీసుకుందాము. ఏమంటారు. మీరు నా క్రిందటి వ్యాఖ్య గురించి స్పందించ లేదు. వికీకి నూతనోత్తేజాన్ని కల్పించటంకోసం కొంచెం మార్పులు వుంటే బాగుంటుంది. ఇంకొన్ని నెలలలో ఈశీర్షిక ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది అప్పటిదాకా మీరు కొనసాగించినా పరవాలేదు. మీ ఆలోచనలు తెలపండి. మీరు వెబ్ ఛాట్ లో పాల్గొంటే ఇంకా బాగుంటుంది. తెవికీలో చాలా కాలంనుండి వుండి ఇంకా క్రియాశీలకంగా వున్నవారిలో దాదాపు మీరొక్కరేనేమో --అర్జున 07:20, 15 జనవరి 2012 (UTC)
అర్జునరావుగారూ! ఆలస్యానికి మన్నించండి. ఈ శీర్షికలో మీరు కూడా పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. ఈ శీర్షికపై నా కృషి కూడా కొనసాగిస్తాను. నాకు సమయం ఉన్నపుడు ఒక నెల ముందే వ్యాసాలను స్థిరం చేసేవాడిని. ఇప్పుడు కూడా అలా చేయడానికి ప్రయత్నిస్తాను. పరిచయం గురించి మీరు వ్రాసినదానిని పరిశీలిస్తాను. కాసుబాబు 19:32, 15 జనవరి 2012 (UTC)

[మార్చు] నిర్వాక హోదా

కాసు బాబు గారూ ! నా నిర్వాహక హోదాకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.t.sujatha 04:35, 23 జనవరి 2012 (UTC)

[మార్చు] రామాయణానికి బొమ్మలు

ఎట్టకేలకు నేను రామాయణానికి బొమ్మలు సమకూర్ఛగలిగాను. చూసి మీ అభిప్రాయం చెప్పగలరు.--Sridhar1000 (చర్చ) 14:31, 6 మార్చి 2012 (UTC)

[మార్చు] విజ్ఞప్తి

కాసుబాబు గారు నేను వికీపీడియా నిర్వాహక హోదాకు అప్లై చేశాను. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. దీనికి లింకు వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/sridhar1000 --Sridhar1000 (చర్చ) 14:21, 12 ఏప్రిల్ 2012 (UTC)

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె