వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.
|
|
క్రొత్త చర్చలు ఈ దిగువన వ్రాయగలరు
- విశ్వనాధ్.బి.కె గారూ మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.--t.sujatha 16:16, 24 నవంబర్ 2008 (UTC)
విషయ సూచిక |
[మార్చు] నవల
విశ్వనాథ్ గారు. మన తెలుగు భాషలో ఎన్నో మంచి నవలలు రచించబడ్డాయి. కానీ అసలు నవల అంటే ఏమిటి, లక్షణాలు ఎలా ఉంటాయి మొదలైన ప్రాథమిక విషయాలతో ఒక పేజీ తయారుచేయమని వినతి.Rajasekhar1961 12:19, 3 డిసెంబర్ 2008 (UTC)
[మార్చు] తెలుగు వికీపీడియాకు మారుపేరు వైజాసత్య గారు
ప్రారంభం నుంచి తెలుగు వికీపీడియాకు అహర్నిషలు కృషిచేసిన వైజాసత్య గారి పైన కొందరు పిచ్చిపట్టిన అనామక వ్యక్తులు విమర్శలు చేయడం భాధ కలుగుతుంది. ఇది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేనేలేదు. తెలుగు వికీపీడియన్ల సంపూర్ణ మద్దతు అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వైజాసత్య గారికి ఉంటుంది. వైజాసత్య గారు ఏది చేసిననూ అది తెవికీ అభివృద్ధికేనన్న మాట సంపూర్ణ తెలుగు సమాజానికి తెలుసు. తెలుగు వీపీడియాపై విమర్శలు చేసిన పిచ్చి వ్యక్తికి ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ఇక ఈ విజ్ఞానసర్వస్వం లోకి రానేకూడదు. అతను చేసిన అన్ని రచనలకు ఇక తొలిగించడమే తరువాయి. దీనికి చర్చ కూడా అనవసరం. తెలుగు వికీపీడియాకు వ్యతిరేకంగా నీచవ్యాఖ్యలు చేసిన అతడి రచనలను మనం మాత్రం ఎందుకుంచాలి. సభ్యులందరూ దీన్ని గమనించగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 09:51, 28 డిసెంబర్ 2008 (UTC)
[మార్చు] ధన్యవాదాలు
విశ్వనాథ్ గారూ, తెలుగు వికీపీడియాను శుభ్రం చేస్తున్నట్లున్నారు. ఒక చిన్న వ్యాసాన్ని పెద్ద వ్యాసంలో విలీనం చేసినప్పుడు నా అభిప్రాయం ప్రకారం చిన్న వ్యాసం పేరును పెద్ద వ్యాసం పేరుకు దారిమార్పు పేజీగా మారిస్తే బాగుంటుంది. ఉదాహరణకు సరస్వతీ గోరా పేజీని గోరా గారికి దారిమారిస్తే రెండింటిలో దేని గురించి వెదికినా పెద్ద వ్యాసంలోకి వెళతాము.Rajasekhar1961 13:20, 7 జనవరి 2009 (UTC)
[మార్చు] కృతజ్ఞుడిని
విశ్వనాధ్ గారూ, నా నిర్వాహక అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞుడిని, ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ 13:06, 19 జనవరి 2009 (UTC)
[మార్చు] బొమ్మలు
విశ్వనాధ్! మీరు పోడూరులోను, ఇతర వ్యాసాలలోను బొమ్మలు పెట్టినపుడు వాటి సైజు మరీ పెద్దగా అనిపిస్తున్నది. కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. వివరాలు కావాలనుకొన్నవారు వాటిని క్లిక్ చేసే సౌకర్యం ఎలాగూ ఉన్నది గదా!
మరొక సంగతి. ఈ ఎలక్షన్లను అవకాశంగా తీసుకొని వీలైనన్ని సంబంధిత ఫొటోలు సేకరించగలిగితే నియోజక వర్గాలలో వాటిని అప్‌లోడ్ చేయవచ్చును. ఉదాహరణకు ప్రతి నియోజక వర్గంలోనూ రెండు మూడు పార్టీల పోస్టరులు లేదా గోడలమీద వ్రాతలు లేదా కటౌట్లు లేదా ఊరేగింపులు లేదా సభలు. రెండు మూడు పార్టీల పోస్టరులను మిక్స్ చేసి ఒక బొమ్మగా కూర్చి ఆ నియోజకవర్గం వ్యాసంలో అప్‌లోడ్ చేస్తే చాలా బాగుంటుంది. మీకు కొన్ని ప్రాంతాలు అందుబాటులో ఉండవచ్చుననే అభిప్రాయంతో ఈ పని చేయమని కోరుతున్నాను. ఈ విషయమే రచ్చబండలో కూడా వ్రాస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:38, 3 ఏప్రిల్ 2009 (UTC)
- విశ్వనాధ్! ఫైలు:Lepakshi.nandi.jpg బొమ్మను ఒకసారి పునఃపరిశీలించండి. ఇది మీరు తీసిందయితే ఓకే. లేక వేరే ఏదయినా వెబ్‌సైటునుండి (నుమతి లభించకుండా) తీసుకున్నదయితే గనుక ఈ బొమ్మను తొలగించి మరొక బొమ్మను పెట్టవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:30, 24 ఏప్రిల్ 2009 (UTC)
[మార్చు] శ్రీశైలం వ్యాసం బొమ్మల గురించి
విశ్వనాథ్ జీ, శ్రీశైలం వ్యాస చర్చాపేజీలో బొమ్మల శుద్ది గురించి నా ఆలోచనలు వ్రాశాను. పరిశీలించి మీ అభిప్రాయం చెప్పగలరు. Chavakiran 06:59, 5 మే 2009 (UTC)
[మార్చు] ఓసారి పరికించండి
విశ్వనాధ్ గారూ నమస్తే, హిందువులపై అకృత్యాలు వ్యాసంలో, వర్గీకరణలు చేస్తూ, అందులోని వర్గాలు హిందూ మతము, ఇస్లాం మతము మరియు క్రైస్తవ మతము తీసివేసి, చరిత్ర వర్గం చేర్చాను. అందుకు సదరు సభ్యులు, ఆవ్యాసపు చర్చాపేజీలో చేసిన వ్యాఖ్యలు గమనించండి. ఇందులో గుట్టు చప్పుడు ఏమిటి? అతని వ్యాఖ్యలు ఎంతవరకు సబబో చెప్పాలని కోరుచున్నాను. అహ్మద్ నిసార్ 17:07, 9 జూలై 2009 (UTC)
[మార్చు] తొలగింపు
సీత రాముడికి ఏమవుతుంది మొలక వ్యాసాన్ని తొలగించారు. ఇది ఆరుద్ర గారి విమర్శనాత్మక రచన. దీనిని తొలగించడం భావ్యం కాదని ఆ అభిప్రాయం. మంచి విమర్శలు సాహిత్యంలో అవసరం ఆలోచించండి.Rajasekhar1961 06:19, 5 అక్టోబర్ 2009 (UTC)
[మార్చు] స్వాగతం
విశ్వనాథ్ గారు మీరు వికీపీడియాలో మంచి వ్యాసాలు రచించాలని అభిలషిస్తున్నాను. సమస్యలు ఏవైనా ఉంటే మాట్లాడుకుందాం.Rajasekhar1961 12:46, 26 డిసెంబర్ 2011 (UTC)
- మీ స్పందనకు ధన్యవాదాలు.Rajasekhar1961 09:09, 30 డిసెంబర్ 2011 (UTC)
- మీరు తిరిగి రచనలు ప్రారంభించినందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 12:55, 19 జనవరి 2012
(UTC)
-
- విశ్వనాధ్ గారూ! చాలా రోజుల అనంతరం వీకీడియాలో ప్రవేశించిన మీకు స్వాగతం.t.sujatha 13:02, 19 జనవరి 2012 (UTC)
- విశ్వనాధ్ గారూ ! నా సభ్యపేజీకి వెళ్ళి పరికరాల పెట్టె ఆప్షన్లలో ఈ సభ్యునకు ఈ మెయిల్ పంపు ఆప్షన్ ద్వారా నాకు సందేశం పంపించండి. నేను తిరిగి మీకు ఒక సందేశం పంపిస్తాను. నా మెయిల్ ఐ.డి మీకు వస్తుంది. అలాగే మీరు నా అభిరుచులు ఆప్షన్లో ఇతర సభ్యుల నుండి ఈ మెయిల్ రానివ్వు అని ఈ మెయిల్ ఆప్షన్ మార్చారంటే మీకు సభ్యులు ఇతర సభ్యుల నుండి మెయిల్ వస్తుంది.t.sujatha 16:32, 19 జనవరి 2012 (UTC)
[మార్చు] కాలములు
ఋతువులు మరియు కాలములు రెండింటికి కలిపి ఒకే వ్యాసంగా తీర్చిదిద్దితే బాగుంటుంది. Seasons గురించి సమాచారం ఇక్కడ చేర్చవచ్చును.Rajasekhar1961 07:52, 21 జనవరి 2012 (UTC)
- తప్పకుండా తయారుచేద్దాము అందరమూ కలసి. మీరు తిరిగి వికీ రచనలు చేస్తున్నందుకు ఆనందంగా ఉన్నది.Rajasekhar1961 (చర్చ) 14:50, 13 ఏప్రిల్ 2012 (UTC)
[మార్చు] విజ్ఞప్తి
విశ్వనాధ్ గారు నేను వికీపీడియా నిర్వాహక హోదాకు అప్లై చేశాను. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. దీనికి లింకు వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/sridhar1000 --Sridhar1000 (చర్చ) 14:29, 12 ఏప్రిల్ 2012 (UTC)
[మార్చు] నిర్వాహక పనుల్లో తోడ్పాటు
మీ తొలగించు వ్యాసంపై స్పందనకి ధన్యవాదాలు. మీ సహకారం ఇలాగే కొనసాగించి తెవికీ అభివృద్ధికి తోడ్పాడమని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 15:23, 8 మే 2012 (UTC)
[మార్చు] 'న ' కు 'స ' వత్తు
విశ్వనాథ్ గార్కి,నమస్తే, న అనే అక్షరానికి స వత్తు ఇవ్వాలంటె ఎ అక్షరాలను టైపు చెయ్యాలో తెలుప గలరు. ns ను టైపు చేసిన రావడం లేదు.Rama krishna reddy.P 16:47, 8 మే 2012 (UTC)
విశ్వనాథ్ గార్కి, నమస్తే,నా ప్రశ్నకు వెంటనే స్పందించి సలహా యిచ్చినందుకు ధన్యవాదాలు.Rama krishna reddy.P 15:31, 9 మే 2012 (UTC)