వాడుకరి చర్చ:Dev

వికీపీడియా నుండి

దేవా గారు, మీరు తెవికీ నుండి నిష్క్రమించాలనుకోవడం నాకు బాధగా ఉంది. మీరు మళ్ళీ తిరిగి వస్తారని వేయి కళ్ళతో ఎదురుచూస్తూ............మీ ప్రియమైన -- C.Chandra Kanth Rao-చర్చ 19:53, 25 మే 2009 (UTC)

దేవాగారూ, చాలా రోజుల అనంతరం తెవికీలో కనిపించారు. సంతోషంగా ఉంది. -- C.Chandra Kanth Rao-చర్చ 17:33, 20 సెప్టెంబర్ 2009 (UTC)
ధన్యవాదాలు δευ దేవా 18:09, 20 సెప్టెంబర్ 2009 (UTC)

[మార్చు] ఓసారి పరికించండి

దేవాగారూ నమస్తే, హిందువులపై అకృత్యాలు వ్యాసంలో, వర్గీకరణలు చేస్తూ, అందులోని వర్గాలు హిందూ మతము, ఇస్లాం మతము మరియు క్రైస్తవ మతము తీసివేసి, చరిత్ర వర్గం చేర్చాను. అందుకు సదరు సభ్యులు, ఆవ్యాసపు చర్చాపేజీలో చేసిన వ్యాఖ్యలు గమనించండి. ఇందులో గుట్టు చప్పుడు ఏమిటి? అతని వ్యాఖ్యలు ఎంతవరకు సబబో చెప్పాలని కోరుచున్నాను. అహ్మద్ నిసార్ 17:10, 9 జూలై 2009 (UTC)

[మార్చు] Request

Hi Dev! I'm trying to find someone who can help me start an article about Ram Narayan. I don't speak Telugu but I know his name is written like this: రామ్ నారయణ్ Perhaps you want to help and translate the introduction? Thank you Hekerui 19:06, 2 నవంబర్ 2009 (UTC)

Thanks for helping! :) Hekerui 17:16, 5 నవంబర్ 2009 (UTC)

[మార్చు] కుశలమా

దేవా గారూ, చాలా రోజుల అనంతరం కనిపించారు, కుశలమా? సి. చంద్ర కాంత రావు - చర్చ 19:37, 10 ఫిబ్రవరి 2011 (UTC)

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె