వాడుకరి చర్చ:Veera Narayana/పాతచర్చలు 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Archive ఇది ఇంతకు ముందు జరిగిన చర్చలను భద్రపరిచిన పేజి. ఈ పేజిని మార్చ వద్దు. మీరు గనక కొత్త చర్చ మెదలు పెట్టాలనుకుంటే, లేదా పాత చర్చ కొనసాగించాలనుకుంటే, ప్రస్తుత చర్చా పేజిలో వ్రాయండి.
Veera Narayana/పాతచర్చలు 1 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Veera Narayana/పాతచర్చలు 1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   అర్జున (చర్చ) 04:11, 21 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

తెవికీ లో 60 దిద్దుబాట్లు చేసినందుకు ధన్యవాదాలు. తెవికీ ని మీవంటి వాళ్ళు అభివృధ్ధి పథంలో నడిపించాలని కోరుకుంటున్నాను.  కె. వి. రమణ. చర్చ 10:42, 22 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం

మీకు వికీతో ఇదివరకే పరిచయమున్నట్టుందే. ఆంగ్ల వికీలో పనిచేశారా? తెలుగు సినిమాలపై చక్కని వ్యాసాలు వ్రాస్తున్నందుకు ధన్యవాదాలు. మీ కృషి ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నా --వైజాసత్య (చర్చ) 06:22, 25 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మిమ్మల్ని తెవికీలో యాక్టివ్ గా చూడటం చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు నాకు గతంలో పరిచయం లేదు అనుకోండి. కాకుంటే మీ వయసు వాళ్ళు తెవికీకి చాలా మంది రావాలని నా ఆశ. ఆసక్తిగల మీ స్నేహితులకు కూడా తెవికీని పరిచయం చెయ్యగలరు. మీకు ప్రోగ్రామింగు ఆసక్తి ఉంటే, కంప్యూటరు సంబంధించిన వ్యాసాలను ఒకసారి చూడగలరు. అలానే తెవికీలో బాట్లు ఎలా సృష్టించాలో నేర్చుకోగలరు, భవిష్యత్తులో మీకు, తెవికీకి చాలా ఉపయోగపడతాయి. Chavakiran (చర్చ) 07:45, 26 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మిర్చి సినిమా బొమ్మ గురించి

పవన్ గారూ, మిర్చి సినిమా కోసం వికీ కామన్స్ లో ఫ్రీ సోర్స్ బొమ్మ ఉన్నది. ఇది ఉండగా వికీ నియమాల ప్రకారం non-free fair use బొమ్మలు వాడకూడదు. నేను చేర్చిన వికీ కామన్స్ బొమ్మను మీరు non-free fair use బొమ్మతో సవరించారు. ఈ చిత్రం కోసం వికీ కామన్స్ లో బొమ్మ ఉన్నది. దయచేసి గమనించగలరు.16:39, 10 మార్చి 2013 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశం

పవన్ జంధ్యాల గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 03:20, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఇందులో భాగంగా ముందు హైదరాబాదులోని తెలుగు వికీపీడియన్లు మార్చి 17 ఆదివారం, గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్ లో ఉదయం 10 గంటలకు కలుస్తున్నాము. దీనికి హాజరుకమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.Rajasekhar1961 (చర్చ) 09:06, 16 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మిధునం , జెఫ్ఫా సినిమా బొమ్మలు

పవన్ గారూ, మిధునం , జెఫ్ఫా సినిమా పోస్టరు ఆంగ్లవికీలో మాత్రమే చేర్చారు. ప్రస్తుతము ఇది తెవికీలో లభ్యతలో లేదు. దానినే తెవికీలో కూడా చేర్చగలరు. Midhunam Poster.jpg, Jaffa Telugu Poster.jpg. ఈ దస్త్రాన్ని నేను మిథునం మరియు జెఫ్ఫా చిత్ర వ్యాసంలో వాడాను.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:39, 30 మార్చి 2013 (UTC).[ప్రత్యుత్తరం]

పోస్టర్లను చేర్చినందుకు ధన్యవాదములు పవన్. కానీ ఆంగ్లవికీలో చేర్చిన వాటినే ఇక్కడ కూడా చేర్చితే బాగుండేది. ఇవి వేరుగా ఉన్నాయి.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:03, 31 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా పాటలు

మీరు తెలుగు సినిమా వ్యాసాల మీద, మరియు బొమ్మల గురించి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే రాగా.కాం లాంటి వెబ్‌సైటు నుండి ఆయా సినిమాలలో పాటల్ని, సంగీత దర్శకుల్ని, గాయకుల్ని గురించి మంచి వివరాలు సేకరించి చేర్చవచ్చును.Rajasekhar1961 (చర్చ) 14:37, 30 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విస్తరణ

తెలుగు సినిమా ప్రముఖుల వ్యాసాల్ని విస్తరిస్తూ బొమ్మలను చేర్చుతున్నందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 11:07, 25 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా ప్రాముఖ్యాన్ని గుర్తించిన మీలాంటి యువకులు కొద్దిమంది చాలు తెలుగు వికీని ప్రపంచభాషలలోనే ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళగలము అనేది నా నమ్మకం.Rajasekhar1961 (చర్చ) 08:21, 27 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు సినిమా ప్రముఖులు

తెలుగు ప్రముఖులు ప్రాజెక్టు ప్రారంభించాను. మీలాంటి యువకులు తెలుగు సినిమా రంగంలో వివిధ విభాగాలకు చెందిన ప్రముఖుల వ్యాసాల్ని విస్తరిస్తారని అభిలషిస్తున్నాను. ఒకసారి ప్రాజెక్టు పేజీను చూడండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 13:07, 12 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఎక్కువగా వ్యక్తుల వ్యాసాలమీద కేంద్రీకరించండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 15:16, 12 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యుత్తరం

నమస్కారం Veera Narayana గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 08:00, 15 జూన్ 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.[ప్రత్యుత్తరం]

అర్జున (చర్చ) 08:00, 15 జూన్ 2013 (UTC) {{subst:db-badfiletype-notice|దస్త్రం:Kajal Aggarwal.jpg|nowelcome=|{{{key1}}}={{{value1}}}}} Pavanjandhyala (చర్చ) 06:59, 17 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]


దృష్యం సినిమా పేజి

ఇంగ్లీష్ వికీలో మీరు రాసిన దృష్యం సినిమా పేజి చూశాను.. లింక్స్ లతో పాటు చాలా బాగా రాశారు. అదేవిధంగా తెలుగు వికీలో కూడా రాయగలరని నా మనవి...Pranayraj1985 (చర్చ) 15:46, 15 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]