వాడుకరి చర్చ:Rsyamp

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Rsyamp గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Rsyamp గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   JVRKPRASAD (చర్చ) 23:04, 4 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
పాఠం మధ్యలో రిఫరెన్సులు

వ్యాసం చివరిలో మీరు "వనరులు, ఆధారాలు" వంటివి వ్రాయొచ్చు. కాని text మధ్యలో వ్రాసే Inline citations (references inserted into the text) వ్రాసిన దానికి విశ్వసనీయతను చేకూరుస్తాయి. ఇవి వ్యాసం నాణ్యత పెంచడంలో చాలా ముఖ్యమైనవి.

"ఫలాని సినిమా 250 కేంద్రాలలో వంద రోజులు ఆడింది" అని వ్రాశారనుకోండి. దాని ప్రక్కనే ఆ సమాచారం వివరాలు సంబంధిత మూస (ఉదాహరణకు {{Cite web}}) తో చేర్చండి. మీ ఎడిటర్ లో సంబంధిత చిహ్నలపై నొక్కి వివరాలు చేర్చండి. వ్యాసం చివర "మూలాలు" అన్న సెక్షన్‌లో {{మూలాలజాబితా}} అని వ్రాయడం మరచి పోకండి. మరిన్ని వివరాలకు వికీపీడియా:మూలాలను పేర్కొనడం చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


i am doing research on both GITA and BIBLE to prepare the time history- like parallel days happen in the world.[మార్చు]

{{సహాయం కావాలి}}

required reference data from wiki for my research

regards, syam

శ్యాం గారూ, మీరు చేస్తున్న రీసెర్చ్ కొరకు Bhagavad Gita మరియు Bible వ్యాసాలు సహాయపడలగలవు. తెవికీలో మీరు క్రొత్త వ్యాసాలు సృష్టించి గానీ లేదా ఉన్న వ్యాసాలను సరిదిద్దడం వంటి ప్రక్రియలు చేసి తెవికీ అభివృద్ధికి తోడ్పడండి.-- కె.వెంకటరమణ 15:58, 16 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]