వాడుకరి చర్చ:Trivikram
[మార్చు] బి.ఎన్. వ్యాసం
బి.ఎన్. పై మీర్రాసిన వ్యాసం చాలా బాగుంది. మీరు చేసిన పరిశోధన కనపడుతూంది. అందుకోండి నా అభినందనలు. సినిమా బయటి జీవితం గురించి కూడా కొంత ఉంటే మరింత నిండుదనం వచ్చేది వ్యాసానికి. వ్యాసాన్ని మరింత విస్తరించే ఆలోచన ఉంటే తెలియజేయండి. లేదంటే, జనవరి 9-15 వారానికి దీనిని విశేషవ్యాసంగా ప్రదర్శిద్దాం. __చదువరి (చర్చ, రచనలు) 14:57, 8 జనవరి 2006 (UTC)
త్రివిక్రం గారు వ్యాసం అద్భుతం. ఇంత information ఎక్కడ నుంచి collect చెసారు. దానిని మీరు present చేసిన style కూడ చాల బాగుంది. మీకు నా అభినందనలు. మీరు సహకరిస్తే ఇంకా ఇతర ప్రముఖుల పై కూడా వ్యాసలు కూడా ఇదే స్థయిలో వ్రాసి, మొత్తం "తెలుగు సినిమా" wikiproject గా మర్చలని నా ప్రతిపాదన. Kiranc 03:23, 9 జనవరి 2006 (UTC)
నేను నాకు తెలిసిన సమాచారాన్నంతా ఇక్కడ "గుమ్మరిస్తే" దాన్ని చక్కగా ప్రజంట్ చేసే శ్రమ చదువరి గారు తీసుకున్నారు. ఆ క్రెడిట్ ఆయనకే దక్కాలి. -త్రివిక్రమ్
[మార్చు] మాయాబజార్
త్రివిక్రం గారు నేను already మాయాబజార్ వ్యాసాన్ని పూర్తి చేసాను. మీరు దాన్ని పొడిగించవచ్చు. Kiranc 02:03, 16 ఫిబ్రవరి 2006 (UTC)
[మార్చు] చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ..
సంతోషం! మీరోసారి తెలుగు విక్షనరీ చూడాలండి. పేజీ ఎలా ఉండాలి, ఎటువంటి పదాలకు పేజీలు చెయ్యాలి, ఎటువంటి వాటికి కూడదు లాంటి కొన్ని విధాన నిర్ణయాలు చెయ్యాల్సి ఉంది. __చదువరి (చర్చ, రచనలు) 06:17, 10 ఏప్రిల్ 2006 (UTC)
[మార్చు] కాళ్ళాగజ్జీ కంకాలమ్మ
మీ కాళ్ళాగజ్జీ కంకాలమ్మ చాలా గొప్పగా ఉంది. కాళ్ళాగజ్జా కంకాళమ్మా కదా త్రివిక్రం తప్పు రాసారేమిటీ అనుకున్నాను. పాట చివర మీ వ్యాఖ్యానం చూసాక విషయం అర్థమయింది. పాటా దాని అర్థం మహత్తరం. వికీపీడియాలోని ఎన్నదగిన రచనల్లో ఇది ఒకటి. రింగా రింగా రొజెస్ పాట అర్థం కూడా ఇలాగే ఉంటుంది. ప్రాణాంతక వ్యాధి ఏదో (మశూచి అనుకుంటా) వచ్చినపుడు దాని లక్షణాలెలా ఉంటాయో దాని బారిన పడి ప్రాణాలెలా పోతాయో వివరించే పాట అది. చూసారా, ఎక్కడో ఇంగ్లండులో పుట్టిన ఇంగ్లీషు పాటకు అర్థాలు తెలిసినా చిన్నప్పటి నుండీ పాడుకున్న మన పాటకు మాత్రం అర్థం తెలీలేదు.
ఓ కొత్త విషయం తెలిపారు.. చాలా థాంక్స్! __చదువరి (చర్చ, రచనలు) 06:39, 10 ఏప్రిల్ 2006 (UTC)
[మార్చు] చందమామ
చందమామ వ్యాసముపై మీరు చేసిన కృషి చాలా బాగుంది. ముందు ముందు ఇలాంటి పరిపూర్ణమైన వ్యాసాలు ఎన్నో అందిస్తారని ఆశిస్తున్నాను..కాళ్లా గజ్జీ కంకాళమ్మ కళ్లు తెరిపించింది ;-) --వైఙాసత్య 03:26, 20 ఏప్రిల్ 2006 (UTC)
ధన్యవాదాలు Trivikram 04:15, 20 ఏప్రిల్ 2006 (UTC)
[మార్చు] మీ సమాచార సంపత్తికీ, శైలికీ.. మీ కృషికీ.. అభినందనలతో.
![]() |
| వికీపీడియాలో మీ రచనలకు, ప్రత్యేకించి బి.ఎన్.రెడ్డి, మాయాబజార్, చందమామలలో మీ కృషికి, అభినందనలతో.._చదువరి (చర్చ, రచనలు) |
[మార్చు] కృతజ్ఞతలు
ఈ పతకం నాకు రావడం నిజంగా ఆశ్చర్యాన్ని కలగజేసింది. అయితే అనుకోకుండా నాకు లభించిన ఈ గుర్తింపుకు, గౌరవానికి నాకు చాలా ఆనందంగా కూడా ఉంది. ఇప్పటి వరకు వికీపీడియాలో నేను చేసిన కృషి చాలా తక్కువ అని మాత్రం నాకు తెలుసు. నేను మరింత చురుగ్గా పని చేయవలసిన అవసరాన్ని ఈ పతకం నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఇంత తొందరగా నాకు ఈ పతకాన్ని ఇవ్వాలని ప్రతిపాదన చేసిన కిరణ్ గారికి, వెంటనే ప్రదానం చేసిన చదువరి గారికి కృతజ్ఞతలు.
- మీరు ఈ పతకానికి అన్నివిధాల అర్హులు. --వైఙాసత్య 02:08, 21 మే 2006 (UTC)
[మార్చు] Katowice
Hello. I'm wikipedia redactor from Poland. I'm trying to get article about one of the major cities in Poland: en:Katowice in all possible languages. There is almost 60 langauage version. Could You help me translate into TE wiki version. There is a source in English and French and some more languages. Just a few sentences. Please help.
P.S. If You do that, please put interwiki link into english version.
[మార్చు] Dictionary
Hello. I saw there is a few article requests from Poland. I have an idea to do mini dictionary for article translating. If You have a minute please translate sentences below into this wikipedia language:
- city in poland
- located on the south/north/west/est/center part
- population
- area
- capital of the
- voivodship (region, province)
- city rights
Thats All. This sentences help us make STUB article about Polish cities. Best Regards Stimoroll
[మార్చు] సంఖ్యానుగుణ వ్యాసాలు
సంఖ్యానుగుణ వ్యాసాలు బాగా వస్తున్నాయి. మీరు మంచి కృషి చేస్తున్నారు. అభినందనలు! __చదువరి (చర్చ, రచనలు) 16:39, 20 ఆగష్టు 2006 (UTC)
త్రివిక్రమ్ గారూ, నమస్కారము. మీ కృషి బ్రహ్మాండంగా ఉంది. బహుశా ఇది తెలుగు వికీ లో ఒక ప్రత్యేక శీర్షిక, తక్కిన వికీ లలో లేనిది- కావచ్చును. ఎప్పుడో చదివినట్లు గుర్తు - ఆళవందార్ కధలో ఒక రాజాస్థానంలో వాదం ఈ సంఖ్యానుగుణ వ్యాసాలతోనే నడుస్తుంది. -- కాసుబాబు 19:59, 3 సెప్టెంబర్ 2006 (UTC)
ధన్యవాదాలు...ఇద్దరికీ! :) ఇది కాసుబాబు, వీవెన్, వైఙా తదితరుల సమష్టి కృషి ఫలితం. కాసుబాబు గారూ! ఆ కథ నాకు తెలియదు. మీకు గుర్తున్నంతవరకూ క్లుప్తంగా సంఖ్యానుగుణవ్యాసాలు పేజీలో రాసేయండి. -త్రివిక్రమ్ 15:59, 4 సెప్టెంబర్ 2006 (UTC)
[మార్చు] నిర్వాహక హోదా
త్రివిక్రమ్ గారూ, మిమ్మల్ని నిర్వాహక హోదాకై ప్రతిపాదించాను. మీ అంగీకారము ఇక్కడ తెలియజేయండి --వైఙాసత్య 16:24, 7 సెప్టెంబర్ 2006 (UTC)
- త్రివిక్రం, నిర్వాహకుడైనందుకు శుభాకాంక్షలు --వైఙాసత్య 14:14, 14 సెప్టెంబర్ 2006 (UTC)
నన్ను నిర్వాహక హోదాకు ప్రతిపాదించిన వైఙాసత్యకు, ప్రతిపాదన వచ్చిందే తడవుగా తమ మద్దతు తెలిపిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. -త్రివిక్రమ్ 15:29, 14 సెప్టెంబర్ 2006 (UTC)
-
-
- అభినందనలు - కాసుబాబు 16:56, 14 సెప్టెంబర్ 2006 (UTC)
-
-
-
-
- త్రివిక్రమ్, నిర్వాహకుడైనందుకు శుభాభినందనలు - వర్మదాట్ల17:57, 14 సెప్టెంబర్ 2006 (UTC)
-
- అభినందనలు! __202.65.138.18 18:27, 14 సెప్టెంబర్ 2006 (UTC)
- అభినందనలు! __చదువరి (చర్చ, రచనలు) 18:39, 14 సెప్టెంబర్ 2006 (UTC)
-
[మార్చు] కృతజ్ఞతలు
నన్ను అధికారిగా చేయాలన్న ప్రతిపాదనకు మద్దతిచ్చి, దాన్ని జయప్రదం చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు. __చదువరి (చర్చ, రచనలు) 16:26, 28 సెప్టెంబర్ 2006 (UTC)
[మార్చు] కృతజ్ఞతలు
త్రివిక్రమ్, నా నిర్వాహక హోదా ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు - కాసుబాబు 11:02, 5 జనవరి 2007 (UTC)
[మార్చు] కృతఙ్ఞతలు
త్రివిక్రమ్, నా నిర్వాహక హోదా ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. --నవీన్ 08:54, 23 ఏప్రిల్ 2007 (UTC)
[మార్చు] హలొ హలొ హలొ
ఏమోయ్ త్రివిక్రమ్!!! త్రివిక్రమ్ గారు మీరు బొత్తిగా నల్లపూస అయిపోయారేమిటి, నేను తెవికి ప్రవేశం చేసినప్పటి నుండి మిమ్మలిని చూడెలేదు. సరే ఎలా అయితే మీదర్శనం జరిగింది సంతోషం, ఈ రోజు నాకు ఇద్దరి నిర్వాహకుల దర్శనభాగ్యం కలిగింది.ఈ రోజు చాలా శుభ దినము--మాటలబాబు 02:42, 28 జూన్ 2007 (UTC)
[మార్చు] బొమ్మ:Nagireddy.jpg వివరాలు
త్రివిక్రం గారు, ఈ బొమ్మను ఎక్కడి నుండి తీసుకువచ్చారు, దాని లైసెన్సు వివరాలు గట్రా చేరిస్తారా. అలాగే మీరు అప్లోడు చేసిన మిగతా బొమ్మలకు కూడా లైసెన్సు వివరాలు చేర్చండి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 04:31, 30 జూలై 2007 (UTC)
- వర్గం:బొమ్మల కాపీహక్కు పట్టీలు పేజీలో కొన్ని లైసెన్సు పట్టీలు ఉన్నాయి. వాటిని చూసి మీరు చేర్చిన బొమ్మలన్నిటికీ తలాఒక పట్టీని తగిలించండి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 10:11, 30 జూలై 2007 (UTC)
[మార్చు] అభిప్రాయాలు తెలుపండి
ఒక్కసారి ఈ ఈ పేజిలని చూసి అభిప్రాయాలు తెలుపండి.కాసుబాబు గారి చర్చా పేజిలోనే తెలుపండి.
--మాటలబాబు 20:07, 4 ఆగష్టు 2007 (UTC)
[మార్చు] ఈ వారం వ్యాసం
మీ చేత కూర్చబడిన అనువదించబడిన భారత జాతీయ పతాకం ఈ వారం వ్యాసం గా వచ్చే వారం భారతస్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రదర్శించబడుతోంది. ఒకసారి మీరు కూడా వ్యాసాన్ని మళ్ళి పరిశీలించి చిన్న చిన్న మార్పులు చెయ్యవచ్చేమో చూడండ్--మాటలబాబు 17:21, 6 ఆగష్టు 2007 (UTC)
[మార్చు] search box
నమస్కార్/नमस्कार/Namaskaar मै हिन्दी विकि पर प्रबंधक(administrator) हूँ। कृपया आप खोज बॉक्स में फोनेटिक टूल को लगाने कि विधि बता दें। I am an administrator at hindi wikipedia would you please tell how to apply phonetic tool in search box. --सुमित सिन्हा/Sumit Sinha
[మార్చు] బొమ్మల కాపీహక్కులకు ఒక బాటు
నేను నిర్వహిస్తున్న బాటుద్వారా కాపీహక్కులు లేని బొమ్మలను కనుక్కుని వాటిని అప్లోడుచేసిన సభ్యులను హెచ్చరించటానికి మరియూ ఆ కాపీ హక్కులను ఎట్లా చేర్చాలో సలహాలు ఇవ్వటానికి ఒక బాటును తయారు చేసాను. ఆ బాటును నడపటానికి ఆమోదం కోసం ఇక్కడ చేర్చాను. అక్కడ మీ అభిప్రాయం తెలుపగలరు __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 08:57, 8 ఫిబ్రవరి 2008 (UTC)
[మార్చు] బొమ్మ:Nagireddy.jpg లైసెన్సు వివరాలు
Trivikramగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Nagireddy.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.
మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.
ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.
- ఉపయోగకరమైన లింకులు
- బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.
ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 13:06, 14 ఫిబ్రవరి 2008 (UTC)
[మార్చు] బొమ్మ:SubbarauPantulu.jpg లైసెన్సు వివరాలు
Trivikramగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:SubbarauPantulu.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.
మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.
ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.
- ఉపయోగకరమైన లింకులు
- బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.
ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 13:06, 14 ఫిబ్రవరి 2008 (UTC)
[మార్చు] బొమ్మ:SubramaniyaAiyer.jpg లైసెన్సు వివరాలు
Trivikramగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:SubramaniyaAiyer.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.
మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.
ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.
- ఉపయోగకరమైన లింకులు
- బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.
ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 13:06, 14 ఫిబ్రవరి 2008 (UTC)
[మార్చు] బొమ్మ:KalivikodiFootprints.jpg లైసెన్సు వివరాలు
Trivikramగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:KalivikodiFootprints.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.
మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.
ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.
- ఉపయోగకరమైన లింకులు
- బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.
ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 13:26, 14 ఫిబ్రవరి 2008 (UTC)
[మార్చు] బొమ్మ:Kalivikodi.jpg లైసెన్సు వివరాలు
Trivikramగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Kalivikodi.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.
మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.
ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.
- ఉపయోగకరమైన లింకులు
- బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.
ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 13:26, 14 ఫిబ్రవరి 2008 (UTC)
[మార్చు] బొమ్మ:Jaggayya2.jpg లైసెన్సు వివరాలు
Trivikramగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Jaggayya2.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.
మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.
ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.
- ఉపయోగకరమైన లింకులు
- బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.
ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 13:27, 14 ఫిబ్రవరి 2008 (UTC)
[మార్చు] బొమ్మ:Jaggayya1.jpg లైసెన్సు వివరాలు
Trivikramగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Jaggayya1.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.
మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.
ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.
- ఉపయోగకరమైన లింకులు
- బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.
ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 13:27, 14 ఫిబ్రవరి 2008 (UTC)
[మార్చు] బొమ్మ:Puttaparti.jpg లైసెన్సు వివరాలు
Trivikramగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Puttaparti.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.
మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.
ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.
- ఉపయోగకరమైన లింకులు
- బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.
ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 13:28, 14 ఫిబ్రవరి 2008 (UTC)
[మార్చు] బొమ్మ:Bnreddy.jpg లైసెన్సు వివరాలు
Trivikramగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Bnreddy.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.
మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.
ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.
- ఉపయోగకరమైన లింకులు
- బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.
ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 13:28, 14 ఫిబ్రవరి 2008 (UTC)
[మార్చు] Userboxes
నేను తెలుగు వికిపీడియా కు కొత్త. ఇంగ్లీష్ వికిపీడియా లో అనుభవం ఉన్నది. ఇంగ్లీష్ వికిపీడియా లో Userboxes ఉన్నయి. అట్లాంటివి తెలుగు లో కూడ ఉన్నాయా? సాయీ (నాతో మాట్లాడు) 10:32, 17 ఫిబ్రవరి 2008 (UTC)
[మార్చు] తెవికీ పాలసీలపై ఒక చర్చ
వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 07:36, 29 ఏప్రిల్ 2008 (UTC)
[మార్చు] విజ్ఞప్తి
త్రివిక్రమ్ గారు నేను వికీపీడియా నిర్వాహక హోదాకు అప్లై చేశాను. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. దీనికి లింకు వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/sridhar1000 --Sridhar1000 (చర్చ) 14:18, 12 ఏప్రిల్ 2012 (UTC)