వాడుకరి చర్చ:Veeven
|
|
[మార్చు] పొరపాటు
వికీపీడియా:Configuring on Linux అనే పేజీలో విషయం బాగానే ఉం(డే)ది. ఆ పేజీకి వెళ్తే మీరు దాన్ని తొలగించినట్టు చూపిస్తుంది. కానీ, ఆ పేజీని తొలగించాల్సిన అవసరమేమీ నాకు కనబడలేదు. పొరపాటున కానీ ఆ పేజీని తొలగించారా? — వీవెన్ 13:29, 9 మార్చి 2009 (UTC)
- నేను పునఃస్థాపించాను. -- C.Chandra Kanth Rao-చర్చ 22:10, 9 మార్చి 2009 (UTC)
[మార్చు] లోహిత్ ఫాంటు
వేవెన్ గారూ! విండోస్ లో లోహిత్ ఫాంటు వాడడానికి సాధ్యమౌతుందా? ట్రూ టైప్ ఫాంట్ ఎక్కడైన లభించే అవకాశం ఉందా? ఒకవేళ అలాంటి వెబ్సైట్లు ఏమైనా ఉంటే లింకు ఇవ్వగలరు. రవిచంద్ర(చర్చ) 11:18, 30 డిసెంబర్ 2008 (UTC)
- రవిచంద్ర, లోహిత్ ఫాంటుని విండోసులో వాడటం వీలవుతుంది. ఆ ఫాంటుని లోహిత్ ఫాంటు సైటు నుండి తెచ్చుకోవచ్చు. tar.gz నుండి ttf ఫైళ్ళను వెలికితీయడానికి 7-జిప్ వాడవచ్చు. — వీవెన్ 14:45, 15 జనవరి 2009 (UTC)
[మార్చు] కుశలమా?
వీవెన్, కుశలమా? మీరు గమనించారో లేదో - ఈ వ్యాసం చూడండి --కాసుబాబు 03:52, 16 జూన్ 2009 (UTC)
- కాసుబాబు గారూ, కుశలమే. ఆ వ్యాసాన్ని నేను చూడనేలేదు. అనవరమేమో. —వీవెన్ 05:44, 16 జూన్ 2009 (UTC)
అవుసరమా కాదా అనేది పాలిసీల ప్రకారం చూద్దాము. ప్రస్తుతానికి అలా ఉంచడమే మంచిది. దాని సంగతి అలా ఉంచండి. "గ్రామాల ప్రాజెక్టు" గురించి మీతో చర్చించాలి. గ్రామాల వ్యాసాలు కొన్నయినా సాధించడానికి మనమేదయినా initiative మొదలుపెట్టాలని చాలాకాలంగా అనుకొంటున్నాను. లేకపోతే ఇన్నివేల ఒక వాక్యం వ్యాసాలు ఉంచడం ప్రశ్నార్ధకం గానే ఉంటుంది. ఏదైనా ప్రయత్నం చేయాలి. నేను ఇంతకుముందు సెలవులలో ఉన్నపుడు మండల్ ఆఫీసు ఉద్యోగులతో చర్చలు మొదలుపెట్టాను కాని సమయాభావం వలన ముందుకు సాగలేదు. అంతా ఎలక్షన్ల జాబితాల హడావుడిలో ఉన్నారట. నా ఆలోచన ఏమంటే (1) ఉపాధ్యాయులు (2) మండల్ ఆఫీసు ఉద్యోగులు - వీళ్ళ ద్వారా మనం కొంత సమాచారం సంపాదించవచ్చును. ఇందుకు ఒక request mailer లేదా advertisement pamphlete ను తయారు చేద్దామనుకొంటున్నాను. మీరేమయినా సలహాలు ఇవ్వగలరా? అంతే కాకుండా ఉపాధ్యాయులు, మండల్ ఉద్యోగులకు చేరే పత్రికలు (ఉదాహరణకు ఉపాధ్యాయ అసోసియేషన్ పత్రికలు) ఏవయినా ఉన్నాయా? లేదా వారి postal mailing list ఏదైనా సాధించగలమా? పోస్టల్ అడ్రస్ క్రింద హైదరాబాదులో ఏదయినా అడ్రసు ఇవ్వడం కుదురుతుందా? ఇలాంటి ప్రయత్నం గురించి మీరు ఏమంటారు? - కాసుబాబు 12:28, 16 జూన్ 2009 (UTC)
- జాలం అందుబాటులో లేనివారి నుండి ఇలా సమాచారాన్ని ఆహ్వానించడం అనే ఆలోచన బాగుంది. తప్పకుండా హైదరాబాదులో ఓ చిరునామా ఇవ్వవచ్చు. అసలు సమస్యేమిటంటే, ఆ వచ్చేవాటిని ఎప్పటికప్పుడు సంబంధిత పేజీల్లోకి ఎక్కించడం. బాధ్యత తీసుకుని చేస్తే చాలా మంచి సమాచారం పోగవుతుంది. దీన్ని ముందుకు నడిపించడానికి హైదరాబాదు సమావేశాల్లో నెల నెలా సమీక్షించుకోవాలి. ఇక ఉపాధ్యాయులనూ, ఉద్యోగుల పత్రికలు నాకు అంతగా తెలియవు.
- మనం పంపబోయే అభ్యర్థనా సందేశంలో మనకీ ఈ వివరాలు కావాలని అడిగితే స్పందన బావుటుంది. లేదంటే, ఏం రాయాలో తెలియక లేకపోతే ఆ రాసింది వికీకి సరిపడక పోయే అవకాశం ఉంది.
- రచ్చబండలో ఓ ప్రతిపాదన చేయండి. ఇతరుల ఆలోచనలూ చూద్దాం.
- —వీవెన్ 01:54, 17 జూన్ 2009 (UTC)
- మీరు ఒక చిరునామా (ఈ-తెలుగు చిరునామా లాంటిదైతే మంచిది) సజెస్ట్ చేయగలరా? ఆలాగే ఎవరైనా వాలంటీర్ల ఫోను నెంబర్లు సాధ్యమేమో తరువాతి ఈ-తెలుగు సమావాశాలలో పరిశీలించగలరు. నేను ఒక ప్రచార పత్రాన్ని కూడా వ్రాసి అప్పుడు రచ్చబండలో చర్చకు పెడతాను. --కాసుబాబు 04:02, 17 జూన్ 2009 (UTC)
- తప్పకుండా. చదువరి, తదితరులతో మాట్లాడి వివరాలు చెప్తాను. —వీవెన్ 04:20, 17 జూన్ 2009 (UTC)
- మీరు ఒక చిరునామా (ఈ-తెలుగు చిరునామా లాంటిదైతే మంచిది) సజెస్ట్ చేయగలరా? ఆలాగే ఎవరైనా వాలంటీర్ల ఫోను నెంబర్లు సాధ్యమేమో తరువాతి ఈ-తెలుగు సమావాశాలలో పరిశీలించగలరు. నేను ఒక ప్రచార పత్రాన్ని కూడా వ్రాసి అప్పుడు రచ్చబండలో చర్చకు పెడతాను. --కాసుబాబు 04:02, 17 జూన్ 2009 (UTC)
[మార్చు] అర్జున ధన్యవాదాలు
నా నిర్వాహక అభ్యర్ధిత్వానికి మద్ధతు ప్రకటించినందుకు ధన్యవాదాలు. అర్జున 03:37, 7 మే 2010 (UTC)
[మార్చు] వికీపీడియా 2.0 ;చిహ్నంలో తప్పులు?
వికీపీడియా 2.0 చిహ్నంలో విజ్ఞానసర్వసము అని వుంది. సర్వస్వము కదా? అర్జున 07:58, 13 మే 2010 (UTC)
- అర్రె, చూసుకోలేదు. ;) ఇప్పుడే మారుస్తాను.—వీవెన్ 08:07, 13 మే 2010 (UTC)
- మంచిది. ఇంకొక సంగతి. వి యా బొద్దుగా, పెద్దవిగా, మిగతావి సన్నగా వునేనట్లుంది. ఎక్కువ రిజల్యూషన్ కల పెద్ద బొమ్మ కూడా చేర్చండి, తిరిగి వాడుకోటానికి,విమర్శలకి బాగుంటుంది. అర్జున 08:55, 13 మే 2010 (UTC)
-
-
-
-
- పర్లేదు. నేను బానేవున్నట్టుంది అని రాసారనుకున్నా. ;-) వి మరియు యా అక్షరాలు పెద్దగా ఉండటం కాస్త అసహజంగానే ఉంది. మిగతావారి అభిప్రాయాలు కూడా విందాం. — వీవెన్ 16:43, 13 మే 2010 (UTC)
-
-
-
- ఈ చర్చ ఇప్పుడే చూశాను. అన్ని అక్షరాలూ ఒకే సైజు ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం కూడాను --కాసుబాబు 18:19, 20 జూలై 2010 (UTC)
-
- అవును, నాక్కూడా ఈ లోహిత్ ఖతిని వాడిన చిహ్నమే (కుడి వైపుది) నచ్చింది --వైజాసత్య 15:13, 21 జూలై 2010 (UTC)
- తొలి అక్షరం "వి" కొద్దిగా పెద్దగా ఉంటే బాగుంటుంది. వికీపీడియా పదంలో అన్ని అక్షరాల కంటే తొలి అక్షరం చిన్నగా ఉండడం/కనిపించడం బాగుండదు, దానికే "పెద్ద"గా ప్రాధ్యాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. చాలా పాంట్లలో వి అక్షరం ఇతర అక్షరాలాకు గుడి ( ి ) ఇచ్చిన దాని ఎత్తులో ఉంటుంది. C.Chandra Kanth Rao-చర్చ 17:17, 21 జూలై 2010 (UTC)
- లోహిత్ ఖతిని ఉపయోగించిన చిహ్నం బాగానే ఉంది. రవిచంద్రా, కొలతలు ఈ ప్రకారం ఉన్నాయో లేదో చూసి, మార్పుని ఇక్కడ ప్రతిపాదించండి. — వీవెన్ 01:57, 22 జూలై 2010 (UTC)
- ఈ బొమ్మని త్వరలో సరిచేయటానికి ప్రయత్నించండి. --అర్జున 07:16, 4 ఫిబ్రవరి 2012 (UTC)
[మార్చు] Invite to WikiConference India 2011
| Hi Veeven,
The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011. But the activities start now with the 100 day long WikiOutreach. Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011) We look forward to see you at Mumbai on 18-20 November 2011 |
|---|
[మార్చు] అధికారి ఎన్నిక గడువు పొడిగింపు
అర్జున అధికారిగా ఎన్నికకు స్టివార్డ్ ల నియమాల ప్రకారం (ప్రస్తుత తెలుగు అధికారులు క్రియాశీలంగా లేరు కాబట్టి) 15 వోట్లు కావాలి. అందుకని ఎన్నిక గడువు పొడిగించాను. మీరు త్వరలో వోటు వేయమని కోరుచున్నాను. --అర్జున 10:09, 8 జనవరి 2012 (UTC)
- ధన్యవాదాలు. --అర్జున 15:51, 8 జనవరి 2012 (UTC)
[మార్చు] చూపు మరియు దాచు
- Veeven గారు,
- నాకు మీతో పరిచయము లేదు. విక్షనరీ నందు గల మూసలలో కుడి ప్రక్కన ఉండే "చూపు" మరియు "దాచు" అనే పెట్టెలను (ఉదా:మూస:హిందూ మతము పురాణ ఋషులు) నాకు te-wiktionary నందు ప్రవేశపెట్టగలరు.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:37, 18 జనవరి 2012 (UTC)
- ప్రసాద్ గారూ, ఆ మూసలు కాస్త కష్టంగా ఉన్నాయి. కాస్త సమయం పట్టేట్టుంది. తర్వాత చూస్తాను. —వీవెన్ 15:51, 18 జనవరి 2012 (UTC)
- అలాగేనండీ!
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 18:42, 18 జనవరి 2012 (UTC)
[మార్చు] 50,000వ్యాసాల లక్ష్యం ప్రచారం మెరుగు
తెవికీ లో మొలక వ్యాసాలను నియంత్రించవలసిన అవసరం ముంది. 50,000 వ్యాసాల సామాజిక మాధ్యమం ప్రచారంగా నేమో కొత్త మొలకలు చేరుతూనే వున్నాయి. ప్రచార లింకు కో పేజీ తయారు చేసి ఆ పేజీలో కొత్త వ్యాసాల నిడివిపై వివరాలను ఇస్తే మొలక వ్యాసాల వత్పత్తి తగ్గవచ్చు. అనవసర నిర్వహణ శ్రమ తగ్గుతుంది. పరిశీలించగలరు.--అర్జున 00:33, 7 ఫిబ్రవరి 2012 (UTC)
[మార్చు] You're invited to Wikimedia events in June and July: bot, script, template, and Gadget makers wanted
I'm sorry -- I only speak English.
I invite you to the yearly Berlin hackathon, 1-3 June. Registration is now open. If you need financial assistance or help with visa or hotel, then please register by May 1st and mention it in the registration form.
This is the premier event for the MediaWiki and Wikimedia technical community. We'll be hacking, designing, teaching, and socialising, primarily talking about ResourceLoader and Gadgets (extending functionality with JavaScript), the switch to Lua for templates, Wikidata, and Wikimedia Labs.
We want to bring 100-150 people together, including lots of people who have not attended such events before. User scripts, gadgets, API use, Toolserver, Wikimedia Labs, mobile, structured data, templates -- if you are into any of these things, we want you to come!
I also thought you might want to know about other upcoming events where you can learn more about MediaWiki customization and development, how to best use the web API for bots, and various upcoming features and changes. We'd love to have power users, bot maintainers and writers, and template makers at these events so we can all learn from each other and chat about what needs doing.
Check out the the developers' days preceding Wikimania in July in Washington, DC and our other events.
Best wishes! - Sumana Harihareswara, Wikimedia Foundation's Volunteer Development Coordinator. Please reply on my talk page at mediawiki.org. Sumanah (చర్చ) 23:49, 8 ఏప్రిల్ 2012 (UTC)
[మార్చు] విజ్ఞప్తి
వీవెన్ గారు నేను వికీపీడియా నిర్వాహక హోదాకు అప్లై చేశాను. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. దీనికి లింకు వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/sridhar1000 --Sridhar1000 (చర్చ) 14:17, 12 ఏప్రిల్ 2012 (UTC)
[మార్చు] IPనిరోధం తొలగింపు
"విజ్ఞప్తి : హలో వీవెన్ గారు. మీరు నా ip అడ్రసు నుంచి (14.139.82.71) వికిపీడియా అకౌంటు సృష్ఠించుకోవడం నిరోధించారు. దీనికి మీరు చెప్పిన కారణం పేజిలోకి చెత్తను ఎక్కించడం. పిదప అలాంటి చెత్తపనులు చేయను . కావున మీరు నాయందు దయ ఉంచి నా ip అడ్రసును మరలా వికిపీడియాలో ఉపయోగించుకునే విధంగా చేయగలరు. అని నేను ప్రార్దిస్తున్నాను.నేను కనుక తప్పుగా ప్రవర్తించి ఉంటే నన్ను క్షమించండి. my name is sudhakar reddy" -- User:Sudhakar12345
- సుధాకర్ రెడ్డి గారూ, మీ ఈ వాడుకరి:Sudhakar12345 ఖాతాను ఉపయోగించుకోవడంలో సమస్య ఏమిటి? — వీవెన్ (చర్చ) 13:49, 30 ఏప్రిల్ 2012 (UTC)
వీవెన్ గారు.........నా పేరు సుధాకర్ రెడ్డి.
నా కంప్యూటర్ నుంచి వికీపీడియా అకౌంట్ సృష్ఠించడడం కుదరటం లేదు. దయ చేసి నా కంప్యూటర్ నుంచి వికీపీడియా అకౌంట్ సృష్ఠించుకునే విధంగా చేయండి. నేను వికీ అకౌంట్ సృష్టించుకునేటప్పుడు ఈ క్రింది కారణం వస్తుంది.
"ఈ ఐపీ అడ్రసు (14.139.82.71) నుండి ఖాతా సృష్టించడాన్ని వీవెన్ నిరోధించారు.
వీవెన్ చెప్పిన కారణం: పేజీల్లోకి చెత్తను ఎక్కించడం " ఈకారణం వస్తుంది. "
ఈ కారణం వల్ల నేను వికీ పీడియాలో అకౌంట్ సృష్టించుకోలేక పోతున్నాను.-- User:Sudhakar12345
- నా ప్రశ్న మీకు ఇప్పటికే "Sudhakar12345" ఉండగా, మరో ఖాతా సృష్టించుకోవాల్సిన అవసరం ఏమిటి? — వీవెన్ (చర్చ) 14:38, 30 ఏప్రిల్ 2012 (UTC)
"మా తమ్ముడు కూడా వికీ సభ్యునిగా చేరాలను కుంటున్నాడు "-- User:Sudhakar12345
- సరే. ఈ నిరోధాన్ని ఎత్తివేసే ముందు మరో ప్రశ్న. ఈ క్రింద సూచించినటువంటి మార్పులను (రెండు నిరోధాల తర్వాత) కూడా ఎందుకు చేసారు?
— వీవెన్ (చర్చ) 15:59, 30 ఏప్రిల్ 2012 (UTC)
"అప్పుడు నాకు తెలియక చేసాను. పిదప అలాంటి తప్పులు చేయను వీవెన్ గారు... నా ip నిరోధాన్ని తీసి వేయండి "-- User:Sudhakar12345
veeven గారూ ! అలాగయితే నా ఐపి నిరోధం తొలగించడం కుదరదా? ఐపి నిరోధం తొలగి పొవాలంటే ఏమి చేయాలి ? దీనికి మార్గం చెప్పండి (లేక) నా ఐపి నిరోధాన్ని ఎన్ని రోజులకు తొలగిస్తారు?---- User:Sudhakar12345
- సుధాకర్ రెడ్డి గారూ ఆ ఐపీపై నిరోధం మరో నెలకి ముగుస్తుంది. కానీ అభ్యర్థించినందున, అర్థం లేని మార్పులు ఇక చేయను అన్నందున ఆ నిరోధాన్ని ఇప్పుడు ఎత్తివేసాను. మంచి చేర్పులతో వికీపీడియాకు తోడ్పడతారని ఆశిస్తున్నాను. మీకు సందేహాలను ఇతర వాడుకరులను అడిగి తెలుసుకోండి, వ్యాసాల్లో చేసే మార్పులపై మీకు పూర్తి నమ్మకం లేకపోతే, ఆ మార్పులను ఆయా వ్యాసాల చర్చా పేజీలలో ప్రతిపాదించండి. — వీవెన్ (చర్చ) 02:26, 2 మే 2012 (UTC)
వీవెన్ గారు ఒకే ఐపి అడ్రసు చాలా మందికి ఉంటుందా లేక ఒకరికే ఉంటుందా? మా స్నేహితుని కంప్యూటర్ ఐపి కూడా ఇదే ఉంది. నేను ఐపి అడ్రసు మార్చుకోవచ్చా?
- ఒక ఐపీ చిరునామా ఒకసారి ఒకరికే ఉంటుంది. అంటే, ఏకకాలంలో ఇద్దరికి ఒకే ఐపీ చిరునామా ఉండే అవకాశం లేదు. — వీవెన్ (చర్చ) 03:20, 2 మే 2012 (UTC)
మరో ప్రశ్న
పేజీ సృష్టించేటప్పుడు వచ్చే పెద్ద బాక్స్ ఎడిట్ బాక్సు వస్తుంది. అందులోనే తెలుగు అక్షరాలు రాయడానికి వీలుంటుందా? వీలుంటే ఎలా రాయాలి? నాకు అక్కడ కేవలం ఇంగ్లీషు అక్షరాలు మాత్రమే వస్తున్నాయి.నేను రచనలను తెలుగులోరాయడానికి telugu typing tools వాడాల్సి వస్తుంది. ఈ పని కష్ఠంగా ఉంది. ప్రతి సారి కాపీ చేయాల్సివస్తుంది.--- User:Sudhakar12345
- మీరు ఎడిట్ బాక్సులో ఉన్నప్పుడు Ctrl + M నొక్కితే అక్కడికక్కడే తెలుగులో టైపు చెయ్యవచ్చు. — వీవెన్ (చర్చ) 03:20, 2 మే 2012 (UTC)
ఎడిట్ బాక్సులో Ctrl + M నొక్కినా తెలుగు అక్షరాలు రావడం లేదు.వికీలో ఏమి బొమ్మలు కూడా రావడం లేదు వీవెన్ గారు.........వికీ ఎడిట్ పేజిలో తెలుగులో రాయడానికి ఏమి ఆప్సన్లు కూడా లేవు -------సుధాకర్ రెడ్డి చర్చ
- మీ బ్రౌజర్ (విహారిణి) లో జావాస్క్రిప్ట్ చేతనమయ్యివుందో లేదో చూడండి. — వీవెన్ (చర్చ) 12:07, 3 మే 2012 (UTC)
[మార్చు] పతకం
| వీవెన్ గారికి, తెవికీ లో వివిధ సాంకేతికాంశాలపై (మొబైల్ పేజీ, టైపింగ్ స్థిరీకరణ లాంటివి) మీ కృషికి అభివందనలు--అర్జున (చర్చ) 04:17, 4 మే 2012 (UTC) |
- అర్జునరావు గారూ, నెనరులు! — వీవెన్ (చర్చ) 14:20, 4 మే 2012 (UTC)
[మార్చు] నరయం ఇన్స్క్రిప్ట్ సమస్య
వీవేన్, నరయం ఇన్స్క్రిప్ట్ తో ఒ గుణింతం ఎ గుణింతం ప్రామాణిక అక్షరాలు `, z పనిచేయలేదు. ~, Z అనుసంధానమైనట్లున్నాయి. పరిశీలించండి.--అర్జున (చర్చ) 15:55, 7 మే 2012 (UTC)
- అర్జున రావు గారూ, చూసాను.
`,zమీటలకు (అంటే ఒ,ఎ గుణింతాలకు) మ్యాపింగులు లేవు. చేరుస్తాను. — వీవెన్ (చర్చ) 01:34, 10 మే 2012 (UTC) - ప్యాచ్‌ని దాఖలు చేసాను. చూడండి #36723. — వీవెన్ (చర్చ) 11:55, 12 మే 2012 (UTC)
[మార్చు] నరయం-లిప్యంతరీకరణ సమస్య
వాడుకరి_చర్చ:Arjunaraoc#టైపింగ్ లో ఇబ్బందులు.చూసి పరిష్కారం తెలియచేయండి.--అర్జున (చర్చ) 05:04, 13 మే 2012 (UTC)
[మార్చు] ఈ ఆదివారం సమావేశం
ఈ ఆదివారం 20 మే తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 07:36, 18 మే 2012 (UTC)