వాస్తు శాస్త్రం

వికీపీడియా నుండి
ఇంటి నమూనా, ఏటవాలు పైకప్పు, వరండా.

వాస్తు శాస్త్రం : వాస్తు అంటే నివాసగృహం/ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది / రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. వాస్తు శాస్త్రంలో ప్రధానం గా నాలుగు భాగాలు ఉన్నాయి.

  1. భూమి వాస్తు.
  2. హర్మ్య వాస్తు
  3. శయనాసన వాస్తు.
  4. యాన వాస్తు.

విషయ సూచిక

[మార్చు] వాస్తుశాస్త్ర సంబంధ గ్రంధాలు

  • మనసార శిల్ప శాస్త్రము (రచన : మనసారా),
  • మాయామతం (రచన : మాయా),
  • విశ్వకర్మ వాస్తుశాస్త్రము (రచన : విశ్వకర్మ),
  • అర్ధ శాస్త్రం
  • సమారంగణ సూత్రధార (రచన : రాజా భోజ),
  • అపరాజిత పృచ్చ (విశ్వకర్మ అతని కుమారుడు అపరాజిత మధ్య సంవాదము, రచన భువనదేవాచార్య)
  • మానుషాలయ చంద్రిక
  • శిల్పరత్నం
  • పురాణాలలో-మత్స్య, అగ్ని, విష్ణు ధర్మొత్తరం, భవిష్య పురాణాలలో వాస్తు ప్రకరణలు ఉన్నాయి.
  • సంహితా గ్రంధాలు ;బృహత్సహిత,గార్గసంహత,కాశ్యప సంహిత
  • ఆగమ గ్రంధాలు:శైవాగమాలు,వైష్ణవాగమాలు

[మార్చు] ప్రధాన వస్తువులు

వాస్తు శాస్త్రంలోని నిర్మాణ వ్యవస్థలో ప్రధాన వస్తువులు పంచ భూతాలైన

  • భూమి
  • జలం
  • అగ్ని
  • వాయు
  • ఆకాశం

[మార్చు] వాస్తు పురుష మండలాలు

ఎనిమిది దిక్కులకు పరిపాలించే అష్టదిక్పాలకులు ప్రధాన మండలాధిపతులు:

[మార్చు] మూలాలు

  • D. N. Shukla, Vastu-Sastra: Hindu Science of Architecture, Munshiram Manoharial Publishers, 1993, ISBN 978-81-215-0611-3.
  • B. B. Puri, Applied vastu shastra in modern architecture, Vastu Gyan Publication, 1997, ISBN 978-81-900614-1-4.
  • Vibhuti Chakrabarti, Indian Architectural Theory: Contemporary Uses of Vastu Vidya Routledge, 1998, ISBN 978-0-7007-1113-0.


[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు