వింజమూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


వింజమూరు
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో వింజమూరు మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో వింజమూరు మండలం యొక్క స్థానము
వింజమూరు is located in ఆంధ్ర ప్రదేశ్
వింజమూరు
ఆంధ్రప్రదేశ్ పటములో వింజమూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°50′00″N 79°35′00″E / 14.8333°N 79.5833°E / 14.8333; 79.5833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము వింజమూరు
గ్రామాలు 15
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 36,351
 - పురుషులు 18,360
 - స్త్రీలు 17,991
అక్షరాస్యత (2001)
 - మొత్తం 66.22%
 - పురుషులు 79.80%
 - స్త్రీలు 52.38%
పిన్ కోడ్ 524228
ఇది వింజమూరు మండల వ్యాసం. వింజమూరు గ్రామ వ్యాసంకై ఇక్కడ చూడండి

వింజమూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక గ్రామం మరియు అదేపేరు గల మండలమునకు కేంద్రం. పిన్ కోడ్ నం. 524 228 ., ఎస్.టి.డి.కోడ్ = 08629.

వింజేటమ్మ అనగా వింజమూరు గ్రామానికి గ్రామ దేవత. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని ఒక మండల కేంద్రం.

గణాంకాలు[మార్చు]

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 17759
  • పురుషులు 9172
  • మహిళలు 8587
  • నివాసగ్రుహాలు 4085
  • విస్తీర్ణం 7114 హెక్టారులు
  • ప్రాంతీయబాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

  • ఊటుకూరు 7 కి.మీ
  • నాగసముద్రం 8 కి.మీ
  • గొట్టిగుండ్ల 11 కి.మీ
  • శంకవరం 11 కి.మీ
  • పడకండ్ల 13 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

  • తూర్పున కలిగిరి మండలం
  • పశ్చిమాన దుత్తలూరు మండలం
  • ఉత్తరాన కొండాపురం మండలం
  • దక్షణాన అనుమసముద్రంపేట మండలం

విద్యాలయాలు[మార్చు]

  • డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఒపెన్ యూనివర్సీటీ)
  • రాఘవేంద్ర ఇంజనీరింగ్ కళాశాల
  • మాగుంట సుబ్బరామిరెడ్డి డిగ్రీ కళాశాల
  • యేల్చూరి రంగనాథం జూనియర్ కళాశాల (వై.ఆర్.జె.సి)
  • జిల్లా పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాల (జెడ్.పి.పి.హైస్కూల్)
  • జిల్లా పరిషత్ బాలికల ప్రాధమికోన్నత పాఠశాల (జెడ్.పి.పి.హైస్కూల్)
  • వివేకానంద హైస్కూల్ & కాలేజి (E.M & T.M)
  • నేతాజీ హైస్కూల్ & కాలేజి (E.M & T.M)
  • నారాయణ హైస్కూల్ & కాలేజి
  • సరస్వతి హైస్కూల్ (E.M & T.M)
  • రవి హైస్కూల్ (E.M & T.M)
  • ఇన్‍ఫెంట్ జీసెస్ ఇంగ్లీషు మీడియం హైస్కూల్
  • De Mont Fort English Medium high school
  • మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు

ప్రభుత్వ కార్యాలయాలు[మార్చు]

మండల పరిషత్ కార్యాలయం, మండల రెవిన్యూ కార్యాలయం, ఇరిగేషన్ కార్యాలయం, రూరల్ వాటర్ సప్లై (RWS కార్యాలయం), ట్రెజరీ, గ్రంధాలయం, పంచాయతీ కార్యాలయం, వ్యవసాయ కార్యాలయం, భారత సంచార నిగమ్ లిమిటెడ్ కార్యాలయం, అతిథి గృహం మొదలగునవి ప్రభుత్వ రంగ సంస్థలు.

రక్షణ వ్యవస్థ:

పోలీస్ స్టేషన్, ప్రొహిబిషన్ స్టేషన్, ఫైర్ స్టేషన్ కలవు.

విద్యుత్ వ్యవస్థ:

రెండు విద్యుత్ సబ్ స్టేషన్లు కలవు.

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

చెన్నకేశవస్వామి దేవస్థానం, పోలేరమ్మ దేవాలయం, యల్లమ్మ దేవాలయం, రామాలయం - యర్రబల్లిపాలెం, ఆంజనేయస్వామి దేవాలయం, రామాలయం, యల్లమ్మ దేవాలయం, మసీదు - నడిమూరు, శివాలయం, రామాలయం, కృష్ణాలయం, సాయిబాబా మందిరం, మసీదు - పాతూరు, సాయిబాబా మందిరం, అయ్యప్పస్వామి దేవాలయం - చెర్లోతోట, గంగమ్మ దేవాలయం - గంగమిట్ట, అంకమ్మ దేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయం - అంకమ్మ తోపు, ఆంజనేయస్వామి దేవాలయం - బంగ్లా సెంటర్, వెంకటేశ్వరస్వామి దేవాలయం - తిరుమల నగర్, రామాలయం, చౌడమ్మ దేవాలయం, చర్చి - బి.సి.కాలనీ,

వైద్యశాలలు[మార్చు]

ప్రభుత్వ వైద్యశాల, ప్రజావైద్యశాల, షఫీ వైద్యశాల, క్రాంతి వైద్యశాల మరియు ప్రభుత్వ పశు వైద్యశాల

గ్రామంలోని పలు ప్రాంతాల పేర్లు[మార్చు]

యర్రబల్లిపాలెం, కొత్తూరు, నడిమూరు, పాతూరు, కోమటి బజార్, చెర్లోతోట, రాజీవ్ నగర్, బి.సి.కాలనీ, గంగమిట్ట, సిద్ధార్థ నగర్, యల్లం బజార్, బంగ్లా సెంటర్, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, ఆర్.టి.సి.సెంటర్,

చలనచిత్ర ప్రదర్శనశాలలు[మార్చు]

  • లక్ష్మీప్రియ Dts (శ్రీనివాస మహల్ - మొదటి పేరు, మొదటి చిత్రశాల)
  • దేవత మహల్
  • సూర్య డీలక్స్

కళ్యాణ మండపాలు[మార్చు]

  • వి.ఆర్.ఫంక్షన్ ప్లాజా
  • గోనుగుంట రామయ్య కళ్యాణ మండపం
  • కొండా వారి కళ్యాణ మండపం

పాల సేకరణ కేంద్రాలు[మార్చు]

  • దొడ్ల పాల సేకరణ కేంద్రము
  • తిరుమల పాల సేకరణ కేంద్రము
  • విజయ పాల సేకరణ కేంద్రము

బ్యాంకులు[మార్చు]

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • సిండికేట్ బ్యాంక్
  • సహకార బ్యాంక్
  • ఆంధ్ర బ్యాంకు
  • ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (పినాకిని గ్రామీణ బ్యాంకు)

గ్యాస్ ఏజన్సీలు[మార్చు]

Indane (శుభోదయ గ్యాస్ ఏజన్సీస్)

పంటలు[మార్చు]

వేరుశనగ, వరి, శనగ, మినుము, కందులు, అలసంద, ఆవాలు మొదలగునవి.

తోటలు[మార్చు]

మామిడి, జీడి మామిడి, అరటి, పామాయిల్, తమలపాకు, కొబ్బరి, సీతాఫలం మరియు మల్లి, బంతి, చేమంతి, కోడిజుట్టుపూల వంటి కొన్ని రకాల పూలమొక్కలు

కూరగాయలు[మార్చు]

టమాటో, వంగ, బీరకాయ, సొరకాయ మునగ, చిక్కుడు, మొటిక మరియు తోటకూర, చుక్కాకు వంటి కొన్ని రకాల ఆకుకూరలు

నీటి సౌకర్యాలు[మార్చు]

త్రాగునీటికి మరియు సాగునీటికి ప్రధాన వనరు బోరుబావులే. యర్రబల్లిపాలెం చెరువు, పాతూరు చెరువు ముఖ్యమైన చెరువులు.

గ్రామాలు[మార్చు]

వింజమూరు మండలంలోని దేవాలయములు[మార్చు]

1.శ్రీ వింజేటమ్మతల్లి దేవాలయం (పురాతన) (వింజమూరు కొండ)
2.శ్రీచెన్నకేశవస్వామి దేవాలయం (వింజమూరు)
3.శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం (పురాతన) (నల్లగొండ గ్రామం)
4.కాశీ విశ్వేశ్వర ఆలయం (వింజమూరు గ్రామం)

శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం, వింజమూరు

సరిహద్దు మండలాలు[మార్చు]

కలిగిరి మండలం (తూర్పు వైపున), ఆత్మకూరు మండలం (దక్షిణం వైపున), మర్రిపాడు మండలం (నైరుతి వైపున), దుత్తలూరు మండలం (పడమర వైపున), కొండాపురం మండలం (ఉత్తరం వైపున)

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=వింజమూరు&oldid=991598" నుండి వెలికితీశారు