వింతకోడళ్ళు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వింతకోడళ్ళు
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.సుభాష్
తారాగణం చంద్రమోహన్ ,
జయసుధ
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ జె.ఎస్.కె.కంబైన్స్
భాష తెలుగు

వింత కోడళ్లు నవంబర్ 6, 1992 నవిడుదలైన తెలుగు సినిమా. జె.ఎస్.కె.కంబైన్స్ పతాకం కింద నితిన్ కపూర్ నిర్మించిన ఈ సినిమాకు కె.సుభాష్ దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, జయసుధ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు. ఈ సినిమాను జయసుధ సమర్పించింది. [1]

తారాగణం[మార్చు]

  • చంద్రమోహన్
  • జయసుధ
  • సుత్తివేలు
  • శుభలేఖ సుధాకర్
  • తులసి
  • డిస్కోశాంతి
  • సురేష్ చక్రవర్తి
  • అనంత్
  • యువశ్రీ
  • రాళ్ళపల్లి
  • నర్రా వెంకటేశ్వరరావు
  • ప్రసాద్ బాబు
  • బాబూమోహన్
  • విశ్వేశ్వరరావు
  • సీతారాం
  • సాక్షి రంగారావు
  • కె.కె.శర్మ
  • రమాప్రభ

సాంకేతిక వర్గం[మార్చు]

  • మాటలు: తోటపల్లి మధు
  • పాటలు: సీతారామశాస్త్రి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణం, చిత్ర, శైలజ, మాల్గాడి శుభ, రాళ్లపల్లి
  • స్టిల్స్: ఎం.కృష్ణ
  • ఫైట్స్: విక్రం ధర్మా
  • ఎడిటింగ్: పి.మదన్ మోహన్
  • సినిమాటోగ్రఫీ: వై.ఎన్.మురళి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుభాష్

మూలాలు[మార్చు]

  1. "Vintha Kodallu (1992)". Indiancine.ma. Retrieved 2022-11-13.

బాహ్య లంకెలు[మార్చు]