వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2014 19వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2014 19వ వారం
ధర్మస్థల లేదా ధర్మస్థళ హిందువుల పవిత్రక్షేత్రం. ఈ నగరం కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెల్తాంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో ఉంది

కర్ణాటక, ధర్మస్థల, రత్నగిరిలో కల గోమటేశ్వర విగ్రహం

ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె.