వికీపీడియా:ముంజేతి కంకణం

వికీపీడియా నుండి


Popup-preview.png
Small image preview for an article (Classic skin screenshot, but works fine with Monobook)
Click to enlarge preview

ముంజేతి కంకణం అనేది ఒక పాపప్ సూచిక. మీ మౌసును ఏదైనా లింకు పైకి తీసుకుపోయినపుడు, ఆ లింకుకు సంబంధించిన వివిధ అంశాలను చూపిస్తూ ఒక పాపప్ సూచిక ప్రత్యక్షం అవుతుంది.

త్వరిత స్థాపన: మీ monobook.js పేజీకి {{subst:navpop}} ను చేర్చండి. మీ పేజీ ఇక్కడ ఉంది. ఈ పేజీ URL లో USERNAME స్థానంలో మీ సభ్యనామం ను పెట్టండి. పూర్తి సమాచారం కొరకు కింద చూడండి.

విషయ సూచిక

[మార్చు] అంశాలు

  • వ్యాసం మొదట్లోని కొంత భాగాన్ని ముందే చూడొచ్చు (తక్షణ ప్రీవ్యూ ద్వారా దీన్ని సాధ్యం చేసిన Pilaf కు అభినందనలు)
  • బొమ్మ లింకుల ద్వారా బొమ్మను ముందే చూడొచ్చు
  • ప్రతివ్యాసంలోని మొదటి బొమ్మను ముందే చూడొచ్చు - ఇక సభ్యుల పేజీలకు సరదాయే సరదా
  • దారిమార్పులు, మొలకలు, అయోమయనివృత్తి పేజీల గురించి ముందే చెప్తుంది.
  • పేజీ సైజు, లింకుల సంఖ్య, బొమ్మల సంఖ్య, వర్గాల సంఖ్య, పేజీ వయసు వంటి పేజీ సమాచారాన్ని చూపిస్తుంది.
  • అన్ని వికీమీడియా వికీలలోను పనిచేస్తుంది.
  • దారిమార్పులను, అయోమయ నివృత్తి పేజీలను తప్పిస్తూ లింకులను సరిచేస్తుంది. (ఇష్టానుసారం)
  • షార్ట్‌కట్‌ కీలు (ఇష్టానుసారం)
  • ఒకే క్లిక్కుతో కింది పేజీలను చేరుకోవచ్చు
    • మార్చు పేజీ
    • సభ్యుని రచనలు
    • కేట్‌ సాధనం (రచనల సంఖ్య)
    • సభ్యునికి ఈ-మెయిల్‌
    • చరితం
    • వీక్షించు, వీక్షించవద్దు
    • చర్చా పేజీని చూడొచ్చు, దిద్దుబాటు చెయ్యొచ్చు
    • ఇక్కడికి లింకున్న పేజీలు
    • సంబంధిత మార్పులు
    • నిర్వాహకుల కొరకు - సంరక్షించు, సంరక్షించవద్దు, తొలగించు, సభ్యుని నిరోధించు
    • సభ్యుల లాగ్‌, నిరోధం లాగ్‌
    • సభ్యుల పేజీల ఉప పేజీల జాబితా
    • వికీపీడియా అన్వేషణ, సార్వత్రిక వికీపీడియా అన్వేషణ

[మార్చు] స్థాపన

ముంజేతి కంకణం వాడేందుకు మీరు లాగిన్ అయి ఉండాలి. మీకు ఎకౌంటు లేకుంటే, సృష్టించుకుని లాగిన్ కావాలి. ఆ తరువాత {{subst:navpop}} ను మీ monobook.js పేజీకి చేర్చండి. ఆ పేజీ http://en.wikipedia.org/wiki/User:USERNAME/monobook.js వద్ద ఉంటుంది. ఈ URL లో USERNAME స్థానంలో మీ సభ్యనామాన్ని పెట్టండి. monobook.js nu ఖచ్చితంగా అలాగే రాయాలి; Monobook.js -ఇలా రాయకూడదు.

దీంతో కింది కోడు మీ .js ఫైలులో చేరుతుంది.

// [[User:Lupin/popups.js]]

document.write('<script type="text/javascript" src="' 
             + 'http://en.wikipedia.org/w/index.php?title=User:Lupin/popups.js' 
             + '&action=raw&ctype=text/javascript&dontcountme=s"></script>');

గమనిక: మీరు మోనోబుక్ తొడుగు కాకుండా వేరే తొడుగు వాడుతుంటే, సంబంధిత ఫైలును కింది జాబితాలో నుండి ఎంచుకోండి.

పేజీని భద్రపరిచాక మీ బ్రౌజరు కాషె ను తీసివేయండి. (షిఫ్ట్ కీని పట్టుకుని పేజీని రిఫ్రెష్ చెయ్యండి). మీ బ్రౌజరులో జావాస్క్రిప్టును డిజేబుల్ చేసి ఉండకపోతే, మీరు ఏదైనా అంతర్గత లింకుపైకి మౌసును పెట్టగానే పాపప్ ప్రత్యక్షం అవుతుంది.

విక్షనరీ, లేదా కామన్స్ లో కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి. మీరీ అంశం వద్దనుకుంటే, ఆ పేజీనుండి పై స్క్రిప్టును తీసేయండి.

[మార్చు] See also

[మార్చు] Credits and external links

This tool depends on some other peoples' work:

[మార్చు] Wikipedians who have helped

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు