వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 15

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 14 | పాత చర్చ 15 | పాత చర్చ 16

alt text=2012 జూలై 26 - 2012 డిసెంబరు 30 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2012 జూలై 26 - 2012 డిసెంబరు 30

వార్తా విషయాలు మొదటిపేజీలో చేర్చుట[మార్చు]

మొదటి పేజీలో వార్తలు ఒక విభాగంగా చేరిస్తే బాగుంటుంది. ఇవి ఒక సమాచార నిధిగా వికీ అభివృద్ధికి తోడ్పడుతుంది. సభ్యులు తమ అభిప్రాయాల్ని తెలియజేయగలరు.Rajasekhar1961 (చర్చ) 08:09, 26 జూలై 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది మంచి ఆలోచన. ఇదివరకు సైడ్‌బార్ నుంచి వర్తమాన అంశాలకు లింకుకూడా ఉండేది. 2008, 2009లలో నేను ప్రతిరోజూ వార్తలను చేర్చేవాడిని (చూడండి: జూన్ 2008). పాఠకుల నుంచి దానికి మంచి స్పందన (హిట్లు) వచ్చేది. ఎవరైనా నిర్వహిస్తారంటే దీనికి మొదటిపేజీలో పెట్టేబదులు ఇదివరకు ఉన్నట్లుగా ప్రత్యేక పేజీ పెట్టడమే మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:51, 26 జూలై 2012 (UTC)[ప్రత్యుత్తరం]
సైడ్ బార్లో కన్నా మొదటి పేజీలోనైతేనే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంత అనుభవం ఉన్న మీరే దీనిని నిర్వహిస్తే బాగుంటుంది. ఇది వారానికి మారుస్తూ ఉంటే కొంతకాలానికి ఒక నిధిలాగా ఉపయోగపడుతుంది. వీటి నుండి ప్రస్తుతం ఉన్న వికీపేజీలకు అంతర్వికీ లింకులిస్తే కొందరిని వికీపేజీల విస్తరణకు ఉత్సాహం చూపవచ్చును. ఇది రోజూ కాకుండా వారం వారం మారిస్తే నిర్వహకుల మీద ఒత్తిడి ఎక్కువగా ఉండదు.Rajasekhar1961 (చర్చ) 08:27, 27 జూలై 2012 (UTC)[ప్రత్యుత్తరం]
వర్తమాన ఘటనలు నిర్వహణ చరిత్రలో ఈరోజు నిర్వహణకి ఉపకరిస్తుంది. ఇంకొక ఆలోచన వార్తాపత్రికలలో చాలాసార్లు వార్త వుంటుంది కాని దాని నేపధ్యం గురించి పూర్తి సమాచారం వుండదు. ఉదాహరణకి ఇటీవల లక్షింపేట ఘటన గురించి వార్తలు వస్తుంటాయి కాని దాని నేపధ్యం ఎప్పుడో పాతపేపరులో వుంటుంది తప్ప ఇంటర్నెట్ లో అందుబాటులో వుండదు. అటువంటి వాటిని గురించి రాసి, మొదటి పేజీలో ఇంకొక పెట్టె ద్వారా చేరిస్తే , చాలా మందికి వికీపీడియా ఉపయోగపడుతుంది. --అర్జున (చర్చ) 13:55, 27 జూలై 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ అకాడమీ, 6 ఆగష్టు 2012, ద్రావిడ విశ్వవిద్యాలయం ,కుప్పం[మార్చు]

మరిన్ని వివరాలకు చూడండి. చుట్టుప్రక్కల ప్రాంతాలలో వున్న వికీపీడియన్లు ఈ కార్యక్రమానికి సహాకారం అందించవలసిందిగా కోరుచున్నాము. --అర్జున (చర్చ) 06:30, 1 ఆగష్టు 2012 (UTC)

వికీ అకాడమీ ఇంగ్లీషు, తెలుగు, కన్నడ, తమిళ భాషలలో విజయవంతమైంది. ఫోటో చూడండి.
ద్రావిడ విశ్వవిద్యాలయం ,కుప్పం వికీ అకాడమీలో పాల్గొన్న అధ్యాపకవర్గంతో వికీమీడియా ఇండియా సభ్యులు, ఫొటో:ఓంశివప్రకాష్

--అర్జున (చర్చ) 04:53, 8 ఆగష్టు 2012 (UTC)

విక్షరీ లో వ్రాయడం గురించి[మార్చు]

గత నాలుగు రోజుల నుండి విక్షరీ లో వ్రాయ బోతే ద్విత్తాక్షరాలు వస్తున్నాయి. ఈ సమస్య అందరిదీనా? నా ఒక్కడిదేనా...... Bhaskaranaidu (చర్చ) 16:54, 3 ఆగష్టు 2012 (UTC)

నరయం చేర్చటంలోనో. మార్చేటప్పుడు పాత టైపింగు స్క్రిప్ట్ తొలగించబడలేదు అందువలన సమస్య ఏర్పడింది. ఇప్పుడు పరిష్కరించబడింది.--అర్జున (చర్చ) 01:37, 4 ఆగష్టు 2012 (UTC)

జాతీయాలు, సామెతలు గురించి[మార్చు]

ఈ జాతీయాలు, సామెతలు కాలానుగుణంగా మారుతుంటాయి. సమాజంలో వాటంతట అవే పుట్టుకొస్తుంటాయి. పాతవి చాల వరకు ఇంకా జనాధరణకు నోచుకొంటున్నాయి. కారణమేమంటే అవి ఈ కాలానికి కూడ సరిపోతున్నవి. కాని కొన్ని జాతీయాలు గాని, సామెతలు గాని కొన్ని కులాలకు సంబందించినవి కొన్ని వర్గాలకు చెందినవి కొన్ని వుంటాయి. అవి ఈ కాలానికి అబ్యంతరకరమైనవి. కనుక గతంలో ఎవరో కూర్చిన వాటిని ఎత్తి వ్రాయడం కంటే.... ప్రస్తుత కాలంలో వాడుకలో వున్న వాటిని మన వారు వ్రాస్తే బాగుంటుందని నా అభిప్రాయము.Bhaskaranaidu (చర్చ) 09:23, 5 ఆగష్టు 2012 (UTC)

జాతీయాలు, సామెతలు కొన్ని ప్రాంతాలలో కొన్ని వాడుకలో ఉంటాయి. ఇప్పుడు వాడటం లేదు అని లేదు. మనకు అన్ని ప్రాంతాల గురించి తెలియదు కనుక వాటిని వ్రాయడం వలన ఇప్పటి తరాల వారికి తెలియడం జరుగుతుంది. అందువలన ఉన్నంత వరకూ గుర్తున్నంతవరకూ అన్నిటినీ వ్రాయాలి.విశ్వనాధ్ (చర్చ) 12:02, 5 ఆగష్టు 2012 (UTC)

==సామెతలు.... జాతీయాలు కొత్తవా.... పాతవా.... అని విభజన అనవసరం. నా ప్రశ్న కేవలం కొన్ని కులాలు, జాతుల గురించి కొన్ని అసంజసంగా వున్న వాటిని ఇప్పుడు ఈనాటికి కాలాను గుణంగా... ప్రస్తావించ నవసరం లేదని మాత్రమె. విశ్వనాధం గారు బాగానె స్పందించి నట్టున్నారు. గత కొన్ని రోజులుగా నేను జాతీయాలు, సామెతలు మీత కేంద్రీకరించాను ప్రముఖులు గమనించె వుంటారు. అసలు విషయమేమంటే........................ 1. సామెతలలో కొన్ని జాతీయాలు కూడ కలిసి వున్నాయి. కొందరికి వాటి మద్య వున్న తేడా తెలియకున్నది. లేదా సాంకేతిక అవగాహన లేక వాటిని ఎక్కడ చేర్చాలో ( నాలాగ) తెలియక చేర్చినట్టున్నారు. దీన్ని ప్రధాన వికిపీడియన్లు సవరించ వలసి వున్నది. అనగా సామెతలలో వున్న జాతీయాలను.... జాతీయాల వర్గంలో చేర్చాలి. ఈ పని వారు చేస్తేనె బాగుంటుంది. 2. కొన్నింటికి వివరణ అసందర్బంగా వున్నది. దానిని వ్రాసిన వారిని నేంను తప్పుబట్టను. కాని నాకు సరైనదని అనిపించిన దానిని కొన్నింటిలో బ్రాకెట్టులో వ్రాశాను. అంతేగాని ముందున్న దానిని తొలిగించ లేదు. నేను ఎవరి రచనలు తొలిగించను మార్పు చేయను. ఒక విషయంలో ఎవరి ఉద్దేశం వారిది. ముఖ్యంగా ఈ సామెతలు, జాతీయాలు లాంటి వాటిలో ఈ సమస్య తప్పని సరి. ఎందు కంటే జాతీయాలు, సామెతలు స్వయం ప్రభోదకాలె. వాటిని అక్షరాశ్యులైనా, నిరక్షరాశ్యులైనా అతి సులబంగా అవగాహన చేసుకోగలరు. కాని కొన్ని సామెతలు/జాతీయాలు వీటిపై కొంచెం ప్రత్యెక శ్రద్ద వహించ వలసి వున్నది. 3. భాష పై మంచి పట్టు వున్న వారు మాత్రమె ఈ విషయంలో చొరవగా కల్పించుకొని దిద్దు బాటు చేయగలరు. ఈ విషయమై సదరు వ్వక్తులు తగు విదంగా స్పందిస్తారని ఆసిస్తున్నాను. 4. ఇప్పటికి జాతీయాలు, సామెతలు విషయంలో యాబై శాతంకన్న ఎక్కువగా వ్రాశారని నాకనిపిస్తున్నది. ఇది ఎప్పటికి నిరంతరాయంగా కొనసాగె కార్య క్రమం గనుక (తెవికిలో అన్నిం విషయాలలో) ఇక్కడి ఆపాలని లేదు గాని..... ఇప్పటికున్న వాటిని ఆక్షర క్రమంలో తెలిసిన వారు పెట్టితె బాగుండును గదా...../ 5. ప్రస్తుతం అక్షర క్రమం అక్కడక్కడా తప్పుగా వున్నది. (సామెతలలో జాతీయాలు కలిసి వున్నందున) దాన్ని సరిచేస్తే తర్వాత కొత్తగా చేర్చె వారు తదనుగుణంగా అక్షర క్రమంలో చేరుస్తారు. ప్రధాన తెవికి సభ్యులకు శ్రమ తగ్గుతుంది. Bhaskaranaidu (చర్చ) 16:58, 8 ఆగష్టు 2012 (UTC)

అర్జున, మీకు ఏ చర్చలలో ఎవరి దగ్గర నుండి ఇప్పటివరకు వాడుకరుల నుండి సమాధాన సమాచారము రావలసి ఉన్నదో వెంటనే వారము రోజులలో తెలియజేయండి. లేదా ఇంతటితో మీకు సంబందించిన చర్చలు అన్నీ ముగిసినట్లు భావించ వలసి వస్తుంది. ఆ తదుపరి ఫలానా చర్చకు సమాధానము ఇవ్వలేదని మీరు ఎవరినో ఒకరిని ఇరికించటానికి అవకాశము ఉంది.జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:01, 14 ఆగష్టు 2012 (UTC)

మీతో సామరస్యపూరక సహాకారం కొరకు చేసిన ప్రయత్నాలు ఫలించటంలేదని మీ పై వ్యాఖ్యలను బట్టి అర్థమవుతున్నందున, విచారంవ్యక్తంచేస్తున్నాను. దీనితో ఈ విషయమై నా వైపు చర్చ ముగిసినట్లే. --అర్జున (చర్చ) 04:38, 15 ఆగష్టు 2012 (UTC)

More opportunities for you to access free research databases[మార్చు]

The quest to get editors free access to the sources they need is gaining momentum.

  • Credo Reference provides full-text online versions of nearly 1200 published reference works from more than 70 publishers in every major subject, including general and subject dictionaries and encyclopedias. There are 125 full Credo 350 accounts available, with access even to 100 more references works than in Credo's original donation. All you need is a 1-year old account with 1000 edits. Sign up here.
  • HighBeam Research has access to over 80 million articles from 6,500 publications including newspapers, magazines, academic journals, newswires, trade magazines and encyclopedias. Thousands of new articles are added daily, and archives date back over 25 years covering a wide range of subjects and industries. There are 250 full access 1-year accounts available. All you need is a 1-year old account with 1000 edits. Sign up here.
  • Questia is an online research library for books and journal articles focusing on the humanities and social sciences. Questia has curated titles from over 300 trusted publishers including 77,000 full-text books and 4 million journal, magazine, and newspaper articles, as well as encyclopedia entries. There will soon be 1000 full access 1-year accounts available. All you need is a 1-year old account with 1000 edits. Sign up here.

You might also be interested in the idea to create a central Wikipedia Library where approved editors would have access to all participating resource donors. Add your feedback to the Community Fellowship proposal. Apologies for the English message (translate here). Go sign up :) --Ocaasi (talk) 02:25, 16 ఆగష్టు 2012 (UTC)

వీడియో లోడింగ్[మార్చు]

కోలాటము అనేది సాంప్రదాయ నృత్య విశేషము. దానికి సంబందించిన ఒక వీడియే వున్నది. దానినీ కోలాటమ అనే వ్వాసంలో పెట్టలని వున్నది. ఎలా పెట్టాలి? తెలిసిన వారు చెప్పగలరా?Bhaskaranaidu (చర్చ) 15:40, 22 ఆగష్టు 2012 (UTC)

ఒజిజి రూపంలోకి ఫైలు తెచ్చి కామన్స్ లో బొమ్మల లాగా ప్రవేశపెట్టడమే. మరింత సహాయానికి కామన్స్ లోని వీడియో మార్పుల సహాయం చూడండి.--అర్జున (చర్చ) 07:18, 23 ఆగష్టు 2012 (UTC)

అస్సాంఅల్లర్ల పై వ్యాసం కావాలి[మార్చు]

అందరికి నమస్కారం నా నామధేయము రాఘవ శర్మ నాకు ప్రస్తుతం అస్సాం లొ జరుగుతున్న అల్లర్ల గురించి ఒక వ్యాసం కావాలి

వికీపీడియా:కోరుచున్న వ్యాసములు మీ అభ్యర్థన ను చేర్చాము. మీరే ఆ వ్యాసం ప్రారంభించవచ్చు. --అర్జున (చర్చ) 04:18, 23 ఆగష్టు 2012 (UTC)

లక్కోజు సంజీవ రాయ శర్మ..... గురించిన వ్వాసం.[మార్చు]

అందుడైన గణిత బ్రంహ గణితంలో అనేక పథకాలను పొందాడు రాష్ట్రపతి పథకంతో సహా..... ఆ పథకాలు దొంగల పాలై పోగా..... పొట్టకూటి కోసం శ్రీ కాళహస్తి దేవాలయంలో వయోలిన్ విద్వాంశుడుగా పనిచేసారు. వారు వీరు ఒకరేనా?  ???? Bhaskaranaidu (చర్చ) 17:48, 2 సెప్టెంబర్ 2012 (UTC)

అవును --వైజాసత్య (చర్చ) 05:46, 3 సెప్టెంబర్ 2012 (UTC)
మీ దగ్గర సమాచారం ఉంటే ఇతని గురించిన వ్యాసం లక్కోజు సంజీవరాయశర్మ లో చేర్చండి.Rajasekhar1961 (చర్చ) 07:17, 3 సెప్టెంబర్ 2012 (UTC)

Request for Comment: Legal Fees Assistance Program[మార్చు]

I apologize for addressing you in English. I would be grateful if you could translate this message into your language.

The Wikimedia Foundation is conducting a request for comment on a proposed program that could provide legal assistance to users in specific support roles who are named in a legal complaint as a defendant because of those roles. We wanted to be sure that your community was aware of this discussion and would have a chance to participate in that discussion.

If this page is not the best place to publicize this request for comment, please help spread the word to those who may be interested in participating. (If you'd like to help translating the "request for comment", program policy or other pages into your language and don't know how the translation system works, please come by my user talk page at m:User talk:Mdennis (WMF). I'll be happy to assist or to connect you with a volunteer who can assist.)

Thank you! --Mdennis (WMF)02:14, 6 సెప్టెంబర్ 2012 (UTC)

Distributed via Global message delivery. (Wrong page? Fix here.)

నిజార్థముతో వున్న జాతీయాలు[మార్చు]

సామెతలు విషయం ఇంచు మించు అందరికి తెలిసినవే..... జాతీయాలు..... అంటే కొంత మందికి తెలియక పోవచ్చు. ఈ రెండు భాషకు మణిభూషణాల వంటివి. ముఖ్యంగా జాతీయాలు ఒక్కటిటి కూడ లేకుండా పండితులు గాని పామరులు గాని పట్టుమని పది నిముషాలు కూడ మాట్లాడలేరు. అది జాతీయాల స్థాయి జాతీయాలు అనగా నిర్వచనమేమి? అన్నింటికి నిర్వచనాలు అనేకం వున్నట్టే దీనికి వుండొచ్చు. జాతీయాలను కూలంతషంగా పరిశీలిస్తే....... అందరికి అర్థమయ్యే విషయం ఒకటుంది. అది ఏమంటే? జాతీయాలకు రెండు అర్థాలుంటాయి. ఒకటి నిజార్థం. రెండోది గూడార్థం. ఇ గూడార్థంతోనే జాయాలు ఏర్పడతయి. నిజార్థంతో సంబందం లేదు. జాతీయాన్ని నిజార్థంతోనే వాడితే అది జాతీయం కాదు. దనికున్న గూడార్థంలోనే ఆ మాటను ప్రయోగించాలి. అప్పుడే ఆ భావానికి భలం చేకూరుతుంది. ఉదాహరణకు చూడండి. చెవిన ఇల్లు కట్టుకొని చెప్పాను... విన్నాడా?' ఇది ఒక జాతీయము. దీని నిజార్థం చెవిలో ఇల్లు కట్టు కోవడం. ఈ అర్థం అసంజసంగా వుంటుంది. గూడార్థం.: నీకు చాల సార్లు చెప్పాను విన్నావా అని అర్థం. ఇంకో ఉదాహరణ చూదాం: పప్పులో కలేశాడు అంటుంటారు. ఎవరైనా తప్పు చేస్తే ఈ మాట వాడతారు. ఆ మాటకు నిజార్థం ఇక్కడ అనవసరం. ఈ విషయం పండితులకు కూడ చెప్ప నవసరం లేదు. మరొక ఉదాహరణ: నక్కతోక తొక్కి వచ్చాడు అంటుంటారు. ..... ఈ విధంగా జాతీయం అనబడే మాటకు అసలు అర్థం కాక దాని గూడార్థంలోనే దాని ఉపయోగమున్నది. మనం వ్ర్ఫాస్తున్న జాతీయాలకు .... కొన్నింటికి అసలు అర్థంతో కొన్ని వున్నాయి. అలా వుండ కూడదని నా అభిప్రాయము. సాహిత్య వేత్తలు ఈ విషయంలో తగు చూచనలు ఇవ్వగలరని నా మనవి. తదనుగుణంగా వాటిని మార్పు చేయగల వారు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. Bhaskaranaidu (చర్చ) 16:23, 6 సెప్టెంబర్ 2012 (UTC)

మీరు పైన తెలిపిన విషయాలకు తగిన వనరులుంటే దాని ప్రకారం మీరు ఆయా ప్రధానపేజీ చర్చలలో ప్రతిపాదించి మార్పులు చేయవచ్చు. తెవికీలో ఎవరైనా రచనలు చేయవచ్చు కాబట్టి, ఏది సరి ఏది కాదు అనే చర్చలకు వనరులపై ఆధారపడాలి. --అర్జున (చర్చ) 16:41, 7 సెప్టెంబర్ 2012 (UTC)

Wikidata is getting close to a first roll-out[మార్చు]

(Apologies if this message isn't in your language.)

As some of you might already have heard Wikimedia Deutschland is working on a new Wikimedia project. It is called m:Wikidata. The goal of Wikidata is to become a central data repository for the Wikipedias, its sister projects and the world. In the future it will hold data like the number of inhabitants of a country, the date of birth of a famous person or the length of a river. These can then be used in all Wikimedia projects and outside of them.

The project is divided into three phases and "we are getting close to roll-out the first phase". The phases are:

  1. language links in the Wikipedias (making it possible to store the links between the language editions of an article just once in Wikidata instead of in each linked article)
  2. infoboxes (making it possible to store the data that is currently in infoboxes in one central place and share the data)
  3. lists (making it possible to create lists and similar things based on queries to Wikidata so they update automatically when new data is added or modified)

It'd be great if you could join us, test the demo version, provide feedback and take part in the development of Wikidata. You can find all the relevant information including an FAQ and sign-up links for our on-wiki newsletter on the Wikidata page on Meta.

For further discussions please use this talk page (if you are uncomfortable writing in English you can also write in your native language there) or point me to the place where your discussion is happening so I can answer there.

--Lydia Pintscher 13:39, 10 సెప్టెంబర్ 2012 (UTC)

Distributed via Global message delivery. (Wrong page? Fix here.)

వరంగల్ జిల్లా జనాబ గురించి....?[మార్చు]

వరంగల్ జిల్లా జనాబా.... 2011 నాటికి 7,59,594 గా చూపబడినది... ఇది ఖచ్చితమైనదేనా....? సరి చూడమని మనవి. Bhaskaranaidu (చర్చ) 16:58, 10 సెప్టెంబర్ 2012 (UTC)

2011 జనాభా లెక్కల ప్రకారం వరంగల్ జిల్లా జనాభా 35,22,644 సరైనది. 21 మార్చి 2012 నాటి కూర్పు ద్వారా చేర్చబడిన 7,59,594 సంఖ్య నా వద్ద ఉన్న ఏ సమాచారంతోనూ సరిపోవుట లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:00, 10 సెప్టెంబర్ 2012 (UTC)
పూర్తి జనాభా లెక్కలు ఆంధ్ర ప్రదేశ్ జనాభా గణాంకాలు లో వున్నాయి. దీనిని జిల్లాల ప్రాజెక్టుకు వనరుగా వాడాము. బహశా సుజాత గారు పొరబడివుండవచ్చు.--అర్జున (చర్చ) 15:23, 11 సెప్టెంబర్ 2012 (UTC)

Upcoming software changes - please report any problems[మార్చు]

(Apologies if this message isn't in your language. Please consider translating it)

All Wikimedia wikis - including this one - will soon be upgraded with new and possibly disruptive code. This process starts today and finishes on October 24 (see the upgrade schedule & code details).

Please watch for problems with:

  • revision diffs
  • templates
  • CSS and JavaScript pages (like user scripts)
  • bots
  • PDF export
  • images, video, and sound, especially scaling sizes
  • the CologneBlue skin

If you notice any problems, please report problems at our defect tracker site. You can test for possible problems at test2.wikipedia.org and mediawiki.org, which have already been updated.

Thanks! With your help we can find problems fast and get them fixed faster.

Sumana Harihareswara, Wikimedia Foundation Engineering Community Manager (talk) 03:14, 16 అక్టోబర్ 2012 (UTC)

P.S.: For the regular, smaller MediaWiki updates every two weeks, please watch this schedule.

Distributed via Global message delivery. (Wrong page? Fix here.)

తెవికీ మారథాన్[మార్చు]

అందరికీ శరన్నవరాత్రి శుఖాకాంక్షలు.

ఈ నవరాత్రి రోజులలో తెవికీ మారథాన్ నిర్వహిద్దామని నిర్ణయించాము. దీనికోసం మీ అందరి సహకారం మరియు పనిసమయం కావాలి. ఇది సమిష్టిగా చేయవలసినది. దీనిలోని కార్యక్రమాలు కొన్నింటిని వ్రాస్తున్నాము.

అందరినీ మరోసారి కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాము. - రహిమానుద్దీన్, రాజశేఖర్.

మంచి ప్రయత్నం. పనివత్తిడివలన దీనిలో నేను పాల్గొనలేకపోతున్నాను. మీ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుతున్నాను. అవసరమనుకుంటే వెబ్ ఛాట్ నిర్వహించండి.--అర్జున (చర్చ) 11:28, 20 అక్టోబర్ 2012 (UTC)

Fundraising localization: volunteers from outside the USA needed[మార్చు]

Please translate for your local community

Hello All,

The Wikimedia Foundation's Fundraising team have begun our 'User Experience' project, with the goal of understanding the donation experience in different countries outside the USA and enhancing the localization of our donation pages. I am searching for volunteers to spend 30 minutes on a Skype chat with me, reviewing their own country's donation pages. It will be done on a 'usability' format (I will ask you to read the text and go through the donation flow) and will be asking your feedback in the meanwhile.

The only pre-requisite is for the volunteer to actually live in the country and to have access to at least one donation method that we offer for that country (mainly credit/debit card, but also real-time banking like IDEAL, E-wallets, etc...) so we can do a live test and see if the donation goes through. All volunteers will be reimbursed of the donations that eventually succeed (and they will be low amounts, like 1-2 dollars)

By helping us you are actually helping thousands of people to support our mission of free knowledge across the world. Please sing up and help us with our 'User Experience' project! :) If you are interested (or know of anyone who could be) please email ppena@wikimedia.org. All countries needed (excepting USA)!

Thanks!
Pats Pena
Global Fundraising Operations Manager, Wikimedia Foundation

Sent using Global message delivery, 17:20, 17 అక్టోబర్ 2012 (UTC)

2013లో తెవికీ మొదటి పేజీ నిర్వహణ[మార్చు]

తెవికీ 2012 ప్రణాళిక తయారీ మరియు అమలు, ముఖ్యంగా ఈ వారం శీర్షిక నిర్వహణ బాధ్యతలో నేను పాలుపంచుకున్న సంగతి మీకు తెలిసిందే. దీనికి సహకరించిన వారందరికి నా ధన్యవాదాలు. వ్యక్తిగత పనులవలన త్వరలో ఈ బాధ్యతనుండి తప్పుకోదలిచాను. తోటి తెవికీ సంపాదకులు ముందుకు వస్తే వచ్చే రెండునెలలలో 2013 ప్రణాళిక తయారీకి మరియు ఈ వారం శీర్షిక నిర్వహణలో నాకు తెలిసినవి పంచుకోగలను. తెవికీ నిత్యనూతనంగా చేయటానికి తోటి తెవికీసంపాదకులు ముందుకు రావాలని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 12:14, 19 అక్టోబర్ 2012 (UTC)

2012వరకు ఈవారం శీర్షికలు తయారయ్యాయి. 2013 లో తెవికీ నిత్యనూతనంగా వుంచడానికి తగిన విధంగా తోటి వికీపీడియన్లు స్పందిస్తారని ఆశిస్తున్నాను-----అర్జున (చర్చ) 07:31, 11 నవంబర్ 2012 (UTC)

బహిష్కరణ వేటు[మార్చు]

నాపై ఇంగ్లీషు విక్షనరీ [1]లో బహిష్కరణ వేటు వేశారు, సరి అయిన కారణం నాకు తెలియడము లేదు, ఇప్పటివరకు నేను జరిపిన సంభాషణలు క్రింద పొందుపరచు చున్నాను.


please note:[మార్చు]

Please read Help:Interwiki linking. Best regards --Yoursmile (talk) 11:36, 25 October 2012 (UTC)

Yoursmile, It is bring to your notice that my IP No.49.238.51.162was banned from 16:54, 25 October 2012 to 16:54, 28 October 2012 with ID 91400. This hasty, unjustifiable and monarch decision has been taken by Mr.Ruakh. He has given a reason that I have posted a bad edit at the page of Annaladasula. In this connection I want to know some more clarifications and justice from hierarchy to take suitable disciplinary action against Mr.Ruakh for his unlawful decision taken against me. Immediate response from you or others is requested in this matter. with regards. JVRKPRASAD (talk) 14:41, 27 October 2012 (UTC)
14:51, 27 అక్టోబరు 2012 Ruakh (చర్చ | రచనలు) JVRKPRASAD (చర్చ | రచనలు) కై నిరోధపు అమరికలను Mon, 29 Oct 2012 16:54:59 GMT (ఖాతా సృష్టించడాన్ని అశక్తం చేసాం, ఈ-మెయిలుని నిరోధించాం) గడువుతో మార్చారు (Bad edits & pages, e.g. Annaladasula; + bizarre e-mail harassment) It is verfy cruel.JVRKPRASAD (talk)
Ruakh, you please visit my pages and works in all wikis. Links of my pages at Telugu Wiktionary[2] as well as Telugu Wikipedia[3] are furnished here for your information. Further, I have asked clarifications from you for banning action taken by you. But you have not given any reply for my request. Moreover, you have taken simply ban step against me for another one more day duly imposing one more reason by you. It is not fair and appreciable action taken by you . Please note in this regard you may also will be banned by some other hierarchy (officials of this wiki), soon. NB:Lift my ban immediately. JVRKPRASAD (talk) 15:03, 27 October 2012 (UTC)
Ruakh,My IP address 49.238.51.162, and ban ID 91554. You lift my ban immediately or discuss with genuine reasons. JVRKPRASAD (talk) 16:33, 27 October 2012 (UTC)
Ruakh, You have banned me here for some days due to bad edits at the page[4]. I have asked clarifications, reasons, etc., for banning action by you but not received any comments till this time from your end. It is not genuine action taken by you. Reply soon duly lifting ban against me immediately. JVRKPRASAD (talk) 05:27, 28 October 2012 (UTC)

విషయము తెలిసిన వారు స్పందించ గలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:52, 28 అక్టోబర్ 2012 (UTC)

Small new feature[మార్చు]

English screenshot

Apologies for using English, but a translation wasn't done in time.

This is an announcement about a small new feature, which was recently enabled on 17 other Wikipedias, including English. After fixes there, we are ready to expand to other projects where the feature is localized, including this one.

The feature is a confirmation message (see screenshot) that appears after you save an edit. It tells people that "Your edit was saved." It fades away automatically after two seconds, and can be removed immediately with a button ("x"). It was created by the Editor Engagement Experiments team, and tested with new users on the English Wikipedia. We saw very positive results: edits by new contributors increased 23% with a confirmation like this, with no decrease in quality.

If you don't want to see this feature at all, you can hide it in your personal CSS. Simply add the code below to Special:MyPage/common.css:

.postedit {
	display: none;
}

Thanks, and please reply here if you have any questions or see bugs. Steven (WMF) (చర్చ) 21:12, 1 నవంబర్ 2012 (UTC)

తెవికీ 10వ జయంతి నిర్వహణ[మార్చు]

డిసెంబరు 10, 2012లో తెవికీ 10 వ సంవత్సరములో అడుగుబెట్టనుంది. ఈ సందర్భంగా తెవికీ సభ్యులు తగినట్లుగా తమ తమ ఊర్లలో ఆచరిస్తే బాగుంటుంది. దానికయ్యే ఖర్చులు వికీమీడియా భారతదేశం నుండి పొందవచ్చు. ఆసక్తి కలిగి చొరవతీసుకొనేవారు తమ చుట్టుపక్కల కళాశాల లేక ఇతర సంస్థలను సంప్రదించమని కోరుతున్నాను. అలాగే పాల్గొనటాకి ఇష్టపడేవారు స్పందించండి. --అర్జున (చర్చ) 11:36, 8 నవంబర్ 2012 (UTC)

అచ్చు తెలుగు పదము[మార్చు]

నాకు "'ఆ"' అచ్చుతో + "'మ"'కార + "'ర"'కార, అను మూడు అక్షరములతో కూడిన పదములు సరిగా అచ్చు అవుట లేదు. ఉదా:AmrEDitamu (వ్యాకరణము), amrutamu aMrEsh ఇత్యాదులు. పరిష్కారము తెలిసిన వాడుకరులు ఎవరయినయిననూ దయచేసి తెలుపగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:19, 16 నవంబర్ 2012 (UTC)

కారము + "'ర"' కారము అను అక్షరములతో కూడిన పదములు కూడా సరిగా రావడము లేదు. ఉదా:మ్రొక్కుట అను పదము లాంటివి అచ్చు అవటము లేదు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:30, 19 నవంబర్ 2012 (UTC)
మీ చర్చాపేజీలో తెలియజేశాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:22, 1 డిసెంబర్ 2012 (UTC)

తెలుగులో పేరు[మార్చు]

tree born oilseeds కు సరియైన తెలుగుపేరును ఎవరైన సభ్యులు సూచించవలసినదిగా మనవి.పాలగిరి (చర్చ) 01:40, 30 నవంబర్ 2012 (UTC)

ఎవరయిననూ సూచించిటకు వ్యాసమునకు లింకులు ఇవ్వండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:37, 1 డిసెంబర్ 2012 (UTC)
చెట్లకు కాసే నూనెగింజలు. అనవసరంగా సంస్కృతీకరించవలసిన పనిలేదు --వైజాసత్య (చర్చ) 12:44, 1 డిసెంబర్ 2012 (UTC)
నూనెగింజల (చెట్టు) చెట్లు"' అనుకుంటాను. (అసలు విషయము ఏమిటో తెలియదు ?) ఇచ్చిన ఆంగ్ల పదానికి ఈ అర్థం కూడా వస్తుందేమో ? జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 16:21, 1 డిసెంబర్ 2012 (UTC)

.....చెట్ల నుండి వచ్చే నూనె గింజలు . ఉదాహరణగా చెప్పాలంటే... వేరు సెనగలు, నువ్వులు - ఇలా అన్న మాట! సాధారణంగా మేము పేపర్లో ఇలాగే రాస్తుంటాము, .......Malladi kameswara rao (చర్చ) 22:14, 1 డిసెంబర్ 2012 (UTC)

చెట్లనుండి వచ్చే నూనెగింజలు సరైనదిగా అనిపిస్తుంది.Rajasekhar1961 (చర్చ) 06:44, 2 డిసెంబర్ 2012 (UTC)
నా ప్రశ్నకు స్పందించి తెలుగులో పేరు చూచించిన సభ్యులందరికి నా ధన్యవాదాలు.మైదానాలలో,అడవులలో గింజలలో నూనె కల్గిన చెట్లు దాదాపు ముప్పైపైగా వున్నాయి.వాటిన్నింటిని 'Tree born oiseeds'(తెలుగు శీర్షికతో) శీర్షికలో వ్రాసి,ఇపులంగాఒక్కక్క చెట్టుగింజను గూర్చి వ్రాయడం నా వుద్ధేశ్యం.చెట్లనుంచి వచ్చే నూనెగింజలు సరియైన శీర్షికగా భావిస్తున్నాను.పాలగిరి (చర్చ) 07:06, 2 డిసెంబర్ 2012 (UTC)
పాలగిరి గారు, మీరు నూనెగింజలు "'చెట్లు గురించి కాకుండా చెట్లనుంచి వచ్చే నూనెగింజలు గురించి వ్రాయాలనుకున్నారు కాబట్టి తోటి వాడుకరులు సూచించిన సరితగు పదముతో మీరు వ్రాయాలనుకున్న వ్యాసములకు శుభాకాంక్షలు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:39, 2 డిసెంబర్ 2012 (UTC)

.....పాలగిరిగారూ......మంచి ప్రయత్నం....! సాంకేతికంగా ఎదిగిన మనిషి అందుబాటులో వున్న అన్నింటి నుంచీ ఆయిల్ పిండేస్తున్నాడు. అయినా మన అవసరాలకు సరిపోవడం లేదు. ఈ విషయంలో విస్త్రుత పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంతవరకూ లభించిన (రుజువైన) నూనె గింజల గురించే కాకుండా, ప్రస్తుతం జరుగుతున్న కొత్త పరిశోధనల గురించి, నూనె లభించగల అవకాశముండే చెట్లు, మొక్కలు, గింజలు, ఆకులు గురించి కూడా (కొత్త ఆలోచనలు) జోడిస్తే బావుంటుందేమో...... ఆలోచించండి. శుభాకాంక్షలు.......Malladi kameswara rao (చర్చ) 16:27, 2 డిసెంబర్ 2012 (UTC)

  • వృక్ష జనిత నూనె గింజలు అంటే బాగుంటుందేమో ఆలోచించండి.--t.sujatha (చర్చ) 04:31, 30 డిసెంబర్ 2012 (UTC)


  • మీరు సూచించిన పేరు బాగున్నది.కాని ఇప్పటికే నేను చెట్లనుండి వచ్చే నూనెగింజలుఅనే శీర్షికతో వ్యాసంను చాలావరకు వ్రాయడం జరిగినది.మంచిపేరును ఆలస్యంగా అందించారు .మీ సలహకు ధన్యవాదంపాలగిరి (చర్చ) 05:28, 30 డిసెంబర్ 2012 (UTC)
  • పాలగిరి గారూ ! పరవాలేదు ఇప్పుడు కూడా ఈ పేరుకు తరలించ వచ్చు. ప్రయత్నించండి.--t.sujatha ([[వాడుకరి )