వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా)
వికీపీడియా నుండి
| రచ్చబండ | |
|---|---|
| ప్రతిపాదనలు | వార్తలు | పాలసీలు | సాంకేతికము | సహాయము | విశేష వ్యాసం | అనువాదాలు | ఇతరత్రా.. | |
|
|
చంద్రకాంత రావు గారికి నమస్కారములు, మీ బ్లాగులో నాకూ కాసింత చోటిచ్చినందుకు ధన్యవాదాలు, నాకు మనసులో ఏదీ దాచుకోకండా అందరితో పంచుకోవాలనుంటుంది, అందుకు మన తెలుగులో వికీపీడియా ద్వారా అవకాశం వుందని మొన్నటి ఆదివారం వార్తలో చూసేంతవరకు తెలీదు. నేను ఇంటివద్ద పి.సి. పెట్టుకునే అవకాశం ఈ మధ్యనే లభ్యమయింది. కొత్తగా నెట్ లో చూడడం మొదలు పెట్టాను. మొదట్లోనే మీ వంటి పెద్దల స్నేహ హస్తం లభించినందుకు థాంక్స్. నా వరకు నా కంట్రిబ్యూషన్ మన:పూర్వకంగా అందిస్తాను. ़~~़జంఝావతి
[మార్చు] ధన్యవాదాలు

[మార్చు] సభ్యుల వ్యాసాలతో పాటు కవితలుకూ ఒక పేజీ వుంటే బాగుణ్ణు
తెలుగులో ఇంత మంది మిత్రుల వ్యాసాలతో పాటు కవితలుకూ అవకాశం కల్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చంద్రకాంతరావుగారి రిప్లై కోసం ఎదురుచూస్తుంటా. ధన్యవాదాలు.
़~~़జంఝావతి..
- కవితలకూ, స్వంత రచనలకు వికీసోర్స్ సరైన వేదిక. వికీపీడియా లో విజ్ఞాన సంభందమైన విషయాలే ఉంటాయి. రవిచంద్ర(చర్చ) 05:04, 2 నవంబర్ 2008 (UTC)
- జంఝావతి గారూ, తెవికీ నియమావళి ప్రకారం ఇందులో వ్యాసాలు మాత్రమే వ్రాయాలి. కవితలకూ, అలాగే స్వంత రచనలకు ఇక్కడ స్థానం లేదు. ఇది వరకే ఉన్న విషయాల తప్ప స్వంత అభిప్రాయాలు ఇందులో చేర్చరాదు. అలాగని ఎక్కడో ఉన్న సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా కాపీ కూడా చేయరాదు. గ్రంథాలలో, పత్రికలలో, వెబ్‌సైట్లలో ఉన్న కొన్ని వాక్యాలను తీసుకొని వ్యాసాలలో చేర్చవచ్చు. వాటికి రెఫరెన్స్ పెడిచే చాలు. మీరు వ్యాసాలను వ్రాయడం ప్రారంభించండి. కొంత కాలంలోనే మీకు పూర్తి అవగాహన వస్తుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 06:07, 2 నవంబర్ 2008 (UTC)
[మార్చు] తెలుగు వారి పేర్లు
ఇక్కడ కొంత విషయం వాడుకరి:Sairatna పేజీకి మార్చడమైనది. --కాసుబాబు 11:50, 29 మే 2009 (UTC)