తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం సందర్బంగా విలేఖరులతో ఒక ప్రత్యేక కార్యక్రమం[మార్చు]
తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం సందర్భంగా విలేఖరులతో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం చాలా ముఖ్యం. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు వికీపీడియా యొక్క ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయవచ్చు.ఈ కార్యక్రమంలో వికీపీడియా సభ్యులు, వికీపీడియా నుండి ప్రయోజనం పొందిన వ్యక్తులు మరియు వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొనవచ్చు.
ఈ కార్యక్రమం ద్వారా తెలుగు వికీపీడియా గురించి ప్రజల్లో అవగాహన పెరగడానికి మరియు మరింత మంది వారు వికీపీడియాలో సహకరించడానికి ప్రేరేపించడానికి సహాయపడుతుంది. అంతే కాక రాబోవు ఎన్నికల కోసం కూడా తెలుగు వికీపీడియాలో విలువైన సమాచారం ఉన్నది, దీని కోసం తెవికీ అభివృద్ధికి తోడ్పడుతూ స్వతహాగా జర్నలిస్ట్ అయిన అయిన @Batthini_Vinay_Kumar_Goud గారిని ఈ విషయంలో దిశానిర్దేశం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను, Kasyap (చర్చ) 10:01, 16 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]