వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు
వికీమీడియాలో ప్రతి వికీపీడియాలో తప్పకుండా ఈ వ్యాసాలు ఉండవలసినవిగా చర్చించి తయారు చేశారు. ప్రస్తుతం ఈ జాబితాలో 1008 వ్యాసాలు ఉండగా తెవిలో ఇందులోని 700 పై చిలుకు వ్యాసాలు అసలు లేనేలేవు. (14-11-2008 నాటికి 408 కలవు)
జాబితా
[మార్చు]విభాగము | అన్నీ | తెలుగులో |
---|---|---|
Biography | 218 | |
History | 40 | |
Geography | 150 | |
Society | 77 | |
Culture | 152 | |
Science | 245 | |
Technology | 73 | |
Foodstuffs | 31 | |
Mathematics | 22 | |
Total | 1008 |
జాబితాను ఇలా ఉపయోగించాలి
[మార్చు]- దయచేసి ఈ జాబితాలోని వ్యాసాలను మార్చవద్దు. (అంటే ఉన్న వ్యాసాలను తీసి, క్రొత్త వ్యాసాలను చేర్చవద్దు)
వివిధ వికీపీడియాలలో ఉన్న వ్యాసాల ఆధారంగా మెటావికీలో ఈ జాబితా తయారు చేశారు. ఈ జాబితానుండి ఎక్కువ వ్యాసాలు అన్ని వికీలలోను ఉంటే బాగుంటుందని వారి ఉద్దేశ్యం. ఆసక్తి ఉన్నవారు ఈ జాబితాలో ఇచ్చిన ఆంగ్ల వికీ లింకు నుండి విషయాన్ని తెలుగు వికీలో ఆ వ్యాసం పేరుతో కాపీ చేసి అనువదించవచ్చును. తరువాత ఆంగ్ల వికీలో ఆ వ్యాసానికి తెలుగు వికీ లింకు ఇవ్వడం మరచిపోవద్దు.
అనువాదకులు వారి వీలును బట్టి, శక్తిని బట్టి విషయాన్ని అనువదించవచ్చును. అయితే అనువదించకుండా ఆంగ్లంనుండి కాపీ చేసి ఎక్కువ రోజులు ఉంచవద్దు. అలాంటి (ఆంగ్ల) వ్యాస భాగాలు వికీపీడియా నిర్వహణలో భాగంగా తొలగించబడుతాయి.
ఈ వ్యాసాలు కనీసం మొలక స్థాయిలో ఉండాలని ఒక సూచన ఉంది. అయితే తెలుగు వికీలో వ్యాసాల నాణ్యత పెంచాల్సిన అవుసరం చాలా ఉంది. కనుక ఒకో వ్యాసాన్ని అనువదించేటప్పుడు కనీసం నాలుగు పేరాల సమాచారం ఉంటే బాగుంటుంది. కొన్ని వ్యాసాలు తెలుగు చదువరులకు అసలు ఆసక్తి కలిగించకపోవచ్చును. అలాంటి వ్యాసాలను మక్కికి మక్కి అనువదించకుండా సారాంశాన్ని తిరగరాస్తే బాగుంటుంది.
ఈ జాబితాలో చాలా వ్యాసాలు భారత దేశానికి అంతగా సంబంధం లేనివి ఉన్నాయి. అయితే ఈ జాబితాకు సమాంతరంగా తయారు చేస్తున్న మరొక జాబితా వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు చూడండి. అందులో "తెలుగు వికీలో ఆశించిన వ్యాసాలు" ఉంటాయి.
జీవితచరిత్రలు
[మార్చు]నటులు, నాట్యకారులు
[మార్చు]- సారా బెర్న్‌హార్ట్ - Bernhardt, Sarah
- చార్లీ చాప్లిన్
- మార్లీన్ డీట్రిచ్ - Dietrich, Marlene
- మార్లిన్ మన్రో
కళాకారులు, శిల్పులు
[మార్చు]- లె కార్బుజియె - Corbusier, Le
- శాల్వొడార్ డాలీ - Dalí, Salvador
- డోనాటెల్లో - Donatello
- ఆల్బ్రెష్ట్ డ్యూరెన్ - Dürer, Albrecht
- విన్సెంట్ వాన్ ఘో - Gogh, Vincent van
- ఫ్రాన్సిస్కో గోయా - Goya, Francisco
- ఫ్రీడా కహ్లో - Kahlo, Frida
- హెన్రీ మాటిస్సే - Matisse, Henri
- లియొనార్డో డావిన్సీ
- మైఖేలాంజెలో
- ఐ.ఎం.పేయ్ - Pei, I. M.
- పికాసో
- రఫేల్ - Raphael
- రెమ్‌బ్రాంట్ - Rembrandt
- పీటర్ పాల్ రూబెన్స్ - Rubens, Peter Paul
- డియేగో వెలాస్క్వీజ్ - Velázquez, Diego
- ఆండీ వార్హోల్ - Warhol, Andy
- ఫ్రాంక్ లాయిడ్ రైట్ - Wright, Frank Lloyd
రచయితలు, నాటక కర్తలు, కవులు
[మార్చు]- అబూ నువాస్ - Abu Nuwas
- మత్సువో బాషో - Bashō
- యోర్గే లూయిస్ బోర్హెస్ - Borges, Jorge Luis
- జార్జి బైరన్ - Byron, George
- మిగ్వెల్ దె కార్వెంటెజ్ - Cervantes, Miguel de
- జెఫ్రీ ఛాసర్ - Chaucer, Geoffrey
- చెహోవ్
- అలిఘీరి డాంటే - Dante Alighieri
- చార్లెస్ డికెన్స్
- ఫెయిడోర్ దోస్తోవ్‌స్కీ - Dostoevsky, Fyodor
- గాబ్రియేల్ గార్సియా మార్క్వీజ్ - García Márquez, Gabriel
- గేథే
- హోమర్
- హోరేస్ - Horace
- విక్టర్ హ్యూగో, Hugo, Victor
- హెన్రిక్ ఇబ్సెన్ - Ibsen, Henrik
- జేమ్స్ జాయిస్
- ఫ్రాంజ్ కాఫ్కా
- ఒమర్ ఖయ్యామ్
- లీ బాయి - Li Bai
- నగీబ్ మెహఫూజ్ - Mahfouz, Naguib
- మొలియెర్ - Molière
- వ్లాడిమిర్ నబకోవ్ - Nabokov, Vladimir
- ఓవిడ్ - Ovid
- మార్సెల్ ప్రౌస్ట్ - Proust, Marcel
- పుష్కిన్
- ఆర్థర్ రింబాడ్ - Rimbaud, Arthur
- హోసే సరమాగో - Saramago, José
- సాఫ్ఫో - Sappho
- షేక్స్‌పియర్
- సోఫోక్లిస్ - Sophocles
- లియో టాల్‌స్టాయ్
- మార్క్ ట్వైన్
- వర్జిల్
సంగీత కారులు
[మార్చు]- యోహాన్ సెబాస్టియన్ బాక్ - Bach, Johann Sebastian
- బీటిల్స్ - Beatles, The
- లుడ్విగ్ వాన్ బీథోవెన్ - Beethoven, Ludwig van
- హెక్టర్ బెర్లియోజ్ - Berlioz, Hector
- అంటోన్ బ్రుక్నర్ - Bruckner, Anton
- జొహాన్స్ బ్రామ్స్ - Brahms, Johannes
- ఫ్రెడిరిక్ చోపిన్ - Chopin, Frédéric
- Dvořák, Antonín
- జార్జి ఫ్రెడిరిక్ హండెల్ - Handel, Georg Frideric
- జిం హెండ్రిక్స్ - Hendrix, Jimi
- గుస్తావ్ మేలర్ - Mahler, Gustav
- వుల్ఫ్‌గాంగ్ అమేడియస్ మొజార్ట్ - Mozart, Wolfgang Amadeus
- గియకోమో పుచీనీ - Puccini, Giacomo
- ఎల్విస్ ప్రెస్లీ - Presley, Elvis
- రోలింగ్ స్టోన్స్ - Rolling Stones, The
- ఫ్రాంజ్ షూబర్ట్ - Schubert, Franz
- Smetana, Bedřich
- రాబర్ట్ షూమన్ - Schumann, Robert
- ఐగోర్ స్టావిన్‌స్కీ - Stravinsky, Igor
- Tchaikovsky, Petr
- Verdi, Giuseppe
- అంటోనియో వివాల్డీ - Vivaldi, Antonio
- రిచర్డ్ వాగ్నర్ - Wagner, Richard
అన్వేషకులు
[మార్చు]- రోల్డ్ అముండ్‌సస్ - Amundsen, Roald
- నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ - Armstrong, Neil
- జాక్వెస్ కార్టియెర్ - Cartier, Jacques
- క్రిస్టోఫర్ కొలంబస్
- జేమ్స్ కుక్
- హెర్నార్ కోర్టెజ్ - Cortés Hernán
- యూరీ గగారిన్
- వాస్కోడగామా - Gama, Vasco da
- ఫెర్డినాండ్ మెగెల్లాన్ - Magellan, Ferdinand
- మార్కో పోలో
- షెంగ్ హే - Zheng He
- అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ - von Humboldt, Alexander
సినిమా దర్శకులు, రచయితలు
[మార్చు]- ఇన్మర్ బెర్గ్‌మన్ - Bergman, Ingmar
- వాల్ట్ డిస్నీ : Disney, Walt
- సెర్గే ఐన్‌స్టీన్ - Eisenstein, Sergei
- ఫ్రెడెరికో ఫెల్లీనీ] - Fellini, Federico
- ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ - Hitchcock, Alfred
- స్టాన్లీ కుబ్రిక్ - Kubrick, Stanley
- అకీరా కురొసావా - Kurosawa, Akira
- జార్జి లూకాస్ : Lucas, George
- సత్యజిత్ రే : Ray, Satyajit
- స్టీవెన్ స్పీల్‌బర్గ్ - Spielberg, Steven
శాస్త్రజ్ఞులు, గణిత వేత్తలు, ఆవిష్కర్తలు
[మార్చు]- ఆర్కిమెడిస్ : Archimedes
- టిమ్ బెర్నర్స్ లీ, Berners-Lee, Tim
- టైకో బ్రాహే - Brahe, Tycho
- నికోలాస్ కోపర్నికస్ : Copernicus, Nicolaus
- మేరీ క్యూరీ, Curie, Marie
- చార్లెస్ డార్విన్, Darwin, Charles
- థామస్ అల్వా ఎడిసన్, Edison, Thomas
- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ : Einstein, Albert
- యూక్లిడ్ - Euclides
- లియోనార్డ్ ఆయిలర్ Euler, Leonhard
- మైకల్ ఫారడే, Faraday, Michael
- ఎన్రికో ఫెర్మి - Fermi, Enrico
- ఫిబోనాచ్చీ - Fibonacci
- హెన్రీ ఫోర్డ్ : Ford, Henry
- జోసెఫ్ ఫోరియర్ - Fourier, Joseph
- గెలీలియో గెలీలి : Galileo Galilei
- కార్ల్ ఫ్రెడెరిక్ గాస్, Gauss, Carl Friedrich
- జోహాన్స్ గుటెన్‌బర్గ్, Gutenberg, Johannes
- ఎర్నెస్ట్ హెకెల్ - Haeckel, Ernst
- జేమ్స్ ప్రెస్కాట్ జౌల్ - Joule, James Prescott
- జోహాన్స్ కెప్లర్, Kepler, Johannes
- జాన్ మేనార్డ్ కీన్స్ - Keynes, John Maynard
- ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్ క్వారిజిమి, Khwarizmi, Muhammad ibn Musa al-
- గాట్‌ఫ్రైడ్ లీబ్నిజ్ - Leibniz, Gottfried
- కార్ల్ లిన్నేయస్, Linnaeus, Carl
- జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ - Maxwell, James Clerk'
- డిమిట్రీ మెండలీఫ్ - Mendeleev, Dmitri
- ఐజాక్ న్యూటన్, Newton, Sir Isaac
- బ్లేజ్ పాస్కల్ Pascal, Blaise
- లూయీ పాశ్చర్, Pasteur, Louis
- మాక్స్ ప్లాంక్, Planck, Max
- పైథాగరస్, Pythagoras
- రూథర్‌ఫోర్డ్, Rutherford, Ernest
- ఎర్విన్ ష్రోడింగర్ - Schrödinger, Erwin
- రిచర్డ్ స్టాల్‌మన్ - Stallman, Richard
- నికోలా టెస్లా - Tesla, Nikola
- అలన్ ట్యూరింగ్ - Turing, Alan
- జేమ్స్ వాట్, Watt, James
సామాజిక శాస్త్రవేత్తలు
[మార్చు]- (తత్వవేత్తలు, ఆర్థికవేత్తలు, చారిత్రకవేత్తలు, మేధావులు)
- థామస్ ఆక్వినాస్ (Aquinas, Thomas)
- అరిస్టాటిల్ (Aristotle)
- ఆగస్టీన్ (Augustine of Hippo)
- అవిసెన్నా (Avicenna)
- కన్ఫ్యూషియస్ (Confucius)
- బ్రూనో గియోర్డానో (Bruno, Giordano)
- సైమన్ డి బివోర్ (Beauvoir, Simone de)
- నోమ్ చోమ్‌స్కీ (Chomsky, Noam)
- రెనే డెస్కార్టెస్ (Descartes, René)
- ఎమిలీ డర్ఖీం (Durkheim, Émile)
- సెయింట్ ఫ్రాన్సిస్ అస్సీసి (Francis of Assisi, Saint)
- సిగ్మండ్ ఫ్రాయిడ్ (Freud, Sigmund)
- జార్జ్ విలియం ఫ్రెడరిక్ హెగెల్ (Hegel, Georg Wilhelm Friedrich)
- హెరిడోటస్ (Herodotus)
- హిప్పోక్రేట్స్ (Hippocrates)
- ఇమాన్యువల్ కాంట్ (Kant, Immanuel)
- జాన్ లాక్ (Locke, John)
- మార్టిన్ లూథర్ (Luther, Martin)
- రోసా లక్సెంబర్గ్ (Luxemburg, Rosa)
- మాకియవెలీ (Machiavelli, Niccolò)
- కార్ల్ మార్క్స్ (Marx, Karl)
- ఫ్రెడరిక్ నీజ్జీ (Nietzsche, Friedrich)
- టార్సస్ పాల్ (Paul of Tarsus)
- ప్లేటో (Plato)
- పైథాగరస్ (Pythagoras)
- జాన్ జాక్విస్ రూసో (Rousseau, Jean-Jacques)
- జీన్ పాల్ సాటర్ (Jean-Paul Sartre)
- ఆడంస్మిత్ (Smith, Adam)
- సోక్రటీస్ (Socrates)
- సన్ జు(Sun Tzu)
- వోల్టెయిర్ (Voltaire)
- మాక్స్ వెబర్ (Weber, Max)
- లుడ్విన్ విట్‌గెన్‌స్టీన్ (Wittgenstein, Ludwig)
రాజకీయవేత్తలు, నాయకులు, అరిస్టోక్రాటులు
[మార్చు]- అక్బర్ (Akbar the Great)
- అలెగ్జాండర్ (Alexander the Great)
- కమాల్ పాషా అతాతుర్క్ (Atatürk, Kemal)
- ఆగస్టస్ (Augustus)
- డేవిడ్ బెన్ గురియన్ (Ben-Gurion, David)
- బిస్మార్క్ (von Bismarck, Otto)
- సైమన్ బొలివార్ (Bolívar, Simón)
- నెపోలియన్ (Bonaparte, Napoleon)
- జూలియస్ సీజర్ (Julius Caesar)
- చార్లెమాన్ (Charlemagne)
- చర్చిల్ (Churchill, Winston)
- సీచీ డొవాజెర్ (Cixi, Empress Dowager)
- క్లియోపాత్ర (Cleopatra)
- కాన్‌స్టాంటిన్ (Constantine the Great)
- చార్లెస్ డి గాల్ (De Gaulle, Charles)
- మొదటి ఎలిజబెత్ (Elizabeth I of England)
- చెంగీజ్ ఖాన్ (Genghis Khan)
- హైలే సెలాస్సీ (Haile Selassie)
- హిరోహిటో (Hirohito)
- అడాల్ఫ్ హిట్లర్ (Hitler, Adolf)
- వ్లాదిమిర్ లెనిన్ (Lenin, Vladimir)
- లూయీ 14 (Louis XIV)
- నెల్సన్ మండేలా (Mandela, Nelson)
- మావో జెడాంగ్ (Mao Zedong)
- ముస్సోలినీ (Mussolini, Benito)
- జవహర్ లాల్ నెహ్రూ (Nehru, Jawaharlal)
- క్వామే నుక్రమా - Nkrumah, Kwame
- పీటర్ 1 (Peter I of Russia)
- కిన్ షి హ్వాంగ్ (Qin Shi Huang)
- సలాహుద్దీన్ (Saladin)
- జోసెఫ్ స్టాలిన్ (Stalin, Joseph)
- మార్గరెట్ థాచర్ (Thatcher, Margaret)
- విక్టోరియా రాణి (Victoria of the United Kingdom)
- జార్జి వాషింగ్టన్ (Washington, George)
ఆధ్యాత్మిక వ్యక్తులు
[మార్చు]సంస్కరణవాదులు, ఉద్యమకారులు
[మార్చు]- మహాత్మా గాంధీ (Gandhi, Mahatma)
- ఎమ్మా గోల్డ్‌మన్ (Goldman, Emma)
- జోన్ ఆఫ్ ఆర్క్ (Joan of Arc)
- హెలెన్ కెల్లర్ (Keller, Helen)
- మార్టిన్ లూథర్ కింగ్ (King, Martin Luther, Jr.)
- మదర్ థెరీసా (Mother Teresa)
- ఫ్లోరెన్స్ నైటింగేల్ (Nightingale, Florence)
- చే గువేరా (Guevara, Che)
చరిత్ర
[మార్చు]చరిత్ర పూర్వయుగం, ప్రాచీన ప్రపంచ చరిత్ర
[మార్చు]- చరిత్ర పూర్వయుగం (Prehistory)
- శిలాయుగం (Stone Age)
- కాంస్యయుగం (Bronze Age)
- ఇనుప యుగం (Iron Age)
- మెసపొటేమియా నాగరికత (Mesopotamia)
- ప్రాచీన ఈజిప్టు నాగరికత (Ancient Egypt)
- ప్రాచీన గ్రీకు నాగరికత (Ancient Greece)
- ప్రాచీన రోమన్ నాగరికత (Roman Empire)
మధ్యయుగం, తొలి ఆధునిక యుగం
[మార్చు]- చారిత్రిక వికాస యుగం - Age of Enlightenment
- అజ్టెక్ - Aztec
- బైజాంటియన్ సామ్రాజ్యం, Byzantine Empire
- క్రూసేడులు, Crusades
- రోమన్ సామ్రాజ్యము - Holy Roman Empire
- వందేళ్ల యుద్ధం - Hundred Years' War
- మధ్యయుగాలు - Middle Ages
- మంగోల్ సామ్రాజ్యం, Mongol Empire
- మింగ్ వంశము - Ming Dynasty
- ఒట్టోమాన్ సామ్రాజ్యం, Ottoman Empire
- ప్రొటెస్టెంటు సంస్కరణ - Protestant Reformation
- సాంస్కృతిక పునరుజ్జీవనం, Renaissance
- ముఫ్పై ఏళ్ల యుద్ధం - Thirty Years' War
- వైకింగ్ - Vikings
ఆధునిక చరిత్ర
[మార్చు]- అమెరికా అంతర్యుద్ధం - American Civil War
- జాతి వివక్ష Apartheid
- బ్రిటీషు సామ్రాజ్యం - British Empire
- ప్రఛ్ఛన్న యుద్ధం - Cold War
- ఫ్రెంచి విప్లవం - French Revolution
- మాహా ఆర్ధికమాంద్యం - Great Depression
- హోలోకాస్ట్ - The Holocaust
- పారిశ్రామిక విప్లవం, Industrial Revolution
- కొరియా యుద్ధం - Korean War
- నాజీ జర్మనీ - Nazi Germany
- రష్యన్ విప్లవం, Russian Revolution (1917)
- చింగ్ వంశము - Qing Dynasty
- స్పెయిన్ అంతర్యుద్ధం - Spanish Civil War
- వర్సైల్స్ సంధి - Treaty of Versailles
- వియత్నాం యుద్ధం - Vietnam War
- మొదటి ప్రపంచ యుద్ధం, World War I
- రెండవ ప్రపంచ యుద్ధం, World War II
భూగోళశాస్త్రము
[మార్చు]- భూగోళ శాస్త్రము (Geography)
- రాజధాని (Capital)
- పట్టణము (Town)
- ఖండము (Continent)
- ఎడారి (Desert)
- ఉత్తర ధృవము (North Pole)
- మహా సముద్రము (Ocean)
- వర్షపాత అడవులు (Rainforest)
- నది (River)
- సముద్రము (Sea)
- దక్షిణ ధృవము (South Pole)
ఖండాలు, ప్రధాన భూభాగాలు
[మార్చు]- ఆఫ్రికా (Africa)
- అంటార్కిటికా (Antarctica)
- ఆసియా (Asia)
- ఐరోపా (Europe)
- మధ్య ప్రాచ్యం (Middle East)
- ఉత్తర అమెరికా (North America)
- ఆస్ట్రేలియా (Oceania)
- దక్షిణ అమెరికా (South America)
దేశాలు
[మార్చు]క్రమంగా దేశాల జాబితాలో ఉన్న అన్ని దేశాలకు (షుమారు 245) ఒకో వ్యాసం ఉండాలని మన ఆశయం. అయితే వాటిలో చాలా ముఖ్యమని భావిస్తున్నవి ఇవి.
- ఆప్ఘనిస్తాన్ (Afghanistan)
- అల్జీరియా (Algeria)
- అర్జెంటీనా (Argentina)
- ఆస్ట్రేలియా (Australia)
- ఆస్ట్రియా (Austria)
- బంగ్లాదేశ్ (Bangladesh)
- బ్రెజిల్ (Brazil)
- కెనడా (Canada)
- చైనా (People's Republic of China)
- కాంగో (Democratic Republic of the Congo)
- క్యూబా (Cuba)
- ఈజిప్టు (Egypt)
- ఇథియోపియా (Ethiopia)
- ఫిన్లాండ్ (Finland)
- ఫ్రాన్స్ (France)
- జర్మనీ (Germany)
- గ్రీసు (Greece)
- భారతదేశం (India)
- ఇండోనేషియా (Indonesia)
- ఇరాన్ (Iran)
- ఇరాక్ (Iraq)
- ఐర్లాండ్ (Republic of Ireland)
- ఇజ్రాయిల్ (Israel)
- ఇటలీ (Italy)
- జపాన్ (Japan)
- మెక్సికో (Mexico)
- నెదర్లాండ్స్ (Netherlands)
- నైజీరియా (Nigeria)
- న్యూజీలాండ్ (New Zealand)
- పాకిస్తాన్ (Pakistan)
- పోలాండ్ (Poland)
- రష్యా (Russia)
- పోర్చుగల్ (Portugal)
- సౌదీ అరేబియా (Saudi Arabia)
- దక్షిణ ఆఫ్రికా (South Africa)
- దక్షిణ కొరియా (South Korea)
- స్పెయిన్ (Spain)
- సూడాన్ (Sudan)
- స్విట్జర్లాండ్ (Switzerland)
- టాంజానియా (Tanzania)
- థాయిలాండ్ (Thailand)
- టర్కీ (Turkey)
- ఉక్రెయిన్ (Ukraine)
- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates)
- యునైటెడ్ కింగ్‌డమ్ (United Kingdom)
- అమెరికా (United States)
- వాటికన్ నగరం (Vatican City)
- వియత్నాం (Vietnam)
- వెనుజులా (Venezuela)
నగరాలు
[మార్చు]- ఆమ్‌స్టర్‌డాం (Amsterdam)
- ఏథెన్స్ (Athens)
- బాగ్దాద్ (Baghdad)
- బాంకాక్ (Bangkok)
- బీజింగ్ (Beijing)
- బెర్లిన్ (Berlin)
- బొగోటా (Bogotá)
- బ్రస్సెల్స్ (Brussels)
- బ్యూనస్ ఎయిర్స్ (Buenos Aires)
- కైరో (Cairo)
- కేప్ టౌన్ (Cape Town)
- డమాస్కస్ (Damascus)
- ఢిల్లీ (Delhi)
- ఢాకా (Dhaka)
- హాంకాంగ్ (Hong Kong)
- ఇస్తాంబుల్ (Istanbul)
- జకార్తా (Jakarta)
- జెరూసలేం (Jerusalem)
- కరాచీ (Karachi)
- కిన్షాషా (Kinshasa)
- కోల్‌కత (Kolkata)
- లాగోస్ (Lagos)
- లాస్ ఏంజిల్స్ (Los Angeles)
- లండన్ (London)
- మాడ్రిడ్ (Madrid)
- మక్కా (Mecca)
- మెక్సికో నగరం (Mexico City)
- మాస్కో (Moscow)
- ముంబాయి (Mumbai)
- నైరోబీ (Nairobi)
- న్యూయార్క్ (New York City)
- పారిస్ (Paris)
- రియో డి జెనీరో (Rio de Janeiro)
- రోమ్ (Rome)
- సెయింట్ పీటర్స్‌బర్గ్ (Saint Petersburg)
- సావో పోలో (São Paulo)
- సియోల్ (Seoul)
- షాంఘై (Shanghai)
- సింగపూర్ (Singapore)
- సిడ్నీ (Sydney)
- టెహరాన్ (Tehran)
- టోక్యో (Tokyo)
- వియన్నా (Vienna)
- వాషింగ్టన్ (Washington, D.C.)
జలరాశులు
[మార్చు]- అమెజాన్ నది (Amazon River)
- ఆర్కిటిక్ మహాసముద్రము (Arctic Ocean)
- అట్లాంటిక్ మహాసముద్రము (Atlantic Ocean)
- బాల్టిక్ సముద్రము (Baltic Sea)
- నల్ల సముద్రము (Black Sea)
- కరీబియన్ సముద్రము (Caribbean Sea)
- కాస్పియన్ సముద్రము (Caspian Sea)
- కాంగో నది (Congo River)
- డాన్యుబ్ నది (Danube)
- మృత సముద్రము (Dead Sea)
- గంగానది (Ganges)
- గ్రేట్ బారియర్ రీఫ్ (Great Barrier Reef)
- మహాసరస్సులు (Great Lakes)
- హిందూ మహాసముద్రము (Indian Ocean)
- సింధూనది (Indus River)
- బైకాల్ సరస్సు (Lake Baikal)
- టాంజానికా సరస్సు (Lake Tanganyika)
- విక్టోరియా సరస్సు (Lake Victoria)
- మధ్యధరా సముద్రము (Mediterranean Sea)
- మిసిసిపీ నది (Mississippi River)
- నయాగరా జలపాతం (Niagara Falls)
- నైగర్ నది (Niger River)
- నైలు నది (Nile)
- ఉత్తర సముద్రము (North Sea)
- పసిఫిక్ మహాసముద్రము (Pacific Ocean)
- పనామా కాలువ (Panama Canal)
- రైన్ నది (Rhine)
- సూయజ్ కాలువ (Suez Canal)
- దక్షిణ మహాసముద్రం (Southern Ocean)
- వోల్గా నది (Volga River)
- యాంగ్జీ నది (Yangtze River)
పర్వతాలు, లోయలు, ఎడారులు
[మార్చు]- ఆల్ప్స్ పర్వతాలు (Alps)
- ఆండీస్ పర్వతాలు (Andes)
- హిమాలయ పర్వతాలు (Himalayas)
- కిలిమంజారో పర్వతాలు (Mount Kilimanjaro)
- ఎవరెస్టు శిఖరము (Mount Everest)
- రాకీ పర్వతాలు (Rocky Mountains)
- సహారా ఎడారి (Sahara)
సమాజం
[మార్చు]కుటుంబము, మానవ సంబంధాలు
[మార్చు]ఆలోచన, ప్రవర్తన మరియు భావం
[మార్చు]రాజకీయాలు
[మార్చు]- రాజకీయం - Politics
- పాలనా రాహిత్యం - Anarchism
- వలసవాదం - Colonialism
- కమ్యూనిజం - Communism
- సాంప్రదాయవాదం - Conservatism
- ప్రజాస్వామ్యం - Democracy
- నియంతృత్వం, Dictatorship
- దౌత్యం - Diplomacy
- ఫాసిజం - Fascism
- ప్రపంచీకరణ - Globalization
- ప్రభుత్వము - Government
- ఆదర్శవాదము - Ideology
- సామ్రాజ్యవాదం - Imperialism
- ఉదారవాదం - Liberalism
- మార్క్సిజం - Marxism
- రాచరికం - Monarchy
- జాతీయ వాదము - Nationalism
- నాజీయిజం - Nazism
- గణతంత్రము - Republic
- సోషలిజం - Socialism
- రాజ్యము - State
- రాజకీయ పార్టీ - Political party
- ప్రాపగాండా (ప్రచారం) - Propaganda
- ఉగ్రవాదం - Terrorism
వాణిజ్య, ఆర్ధిక రంగాలు
[మార్చు]- ఆర్థిక శాస్త్రము (Economics)
- వ్యవసాయము (Agriculture)
- పెట్టుబడి (Capital)
- పెట్టుబడిదారి వ్యవస్థ (Capitalism)
- కరెన్సీ (Currency)
- పరిశ్రమలు (Industry)
- ద్రవ్యం (Money)
- పన్నులు (Tax)
చట్టం
[మార్చు]అంతర్జాతీయ సంస్థలు
[మార్చు]- ఆఫ్రికా సమాఖ్య : African Union
- అరబ్ లీగ్ : Arab League
- ఆగ్నేయ ఆసియా దేశాల సంఘం - Association of Southeast Asian Nations
- స్వతంత్ర దేశాల కామన్వెల్త్ - Commonwealth of Independent States
- కామన్వెల్త్ దేశాలు - Commonwealth of Nations
- ఐరోపా సమాఖ్య : European Union
- రెడ్‌క్రాస్ - International Red Cross and Red Crescent Movement
- నాటో : NATO
- నోబెల్ బహుమతి, Nobel Prize
- ఒపెక్ : OPEC
- ఐక్యరాజ్యసమితి : United Nations
- అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ - International Atomic Energy Agency
- అంతర్జాతీయ న్యాయస్థానం - International Court of Justice
- అంతర్జాతీయ ద్రవ్య నిధి : International Monetary Fund
- యునెస్కో : UNESCO
- విశ్వ మానవ హక్కుల ఘోషణ - Universal Declaration of Human Rights
- ప్రపంచ ఆరోగ్య సంస్థ : World Health Organization
- ప్రపంచ బ్యాంకు : World Bank Group
- ప్రపంచ వాణిజ్య సంస్థ : World Trade Organization
యుద్ధము, శాంతి
[మార్చు]సామాజికాంశాలు
[మార్చు]- భ్రూణ హత్య - Abortion
- మరణ శిక్ష - Capital punishment
- మానవ హక్కులు - Human rights
- జాతి విచక్షణ - Racism
- బానిసత్వం - Slavery
సంస్కృతి
[మార్చు]- సంస్కృతి : Culture
- కళలు : Art
- నాట్యము : Dance
- ఫ్యాషన్ - Fashion
- నాటకము : Theatre
- కేన్స్ ఫిలిం ఫెస్టివల్ - Festival de Cannes
భాష, సాహిత్యం
[మార్చు]- భాష : Language
- వివిధ భాషలు
- అరబ్బీ భాష, Arabic
- బెంగాలీ భాష, Bengali
- చైనీస్ భాష, Chinese
- ఆంగ్ల భాష, English
- ఎస్పెరాంటో - Esperanto
- ఫ్రెంచి భాష, French
- జర్మనీ భాష, German
- గ్రీకు భాష, Greek
- హెబ్రూ భాష, Hebrew
- హిందీ భాష, Hindi
- ఇటాలియన్ భాష, Italian
- జపనీస్ భాష, Japanese
- లాటిన్ భాష, Latin
- పర్షియన్ భాష, Persian
- రష్యన్ భాష, Russian
- సంస్కృత భాష, Sanskrit
- స్పానిష్ భాష, Spanish
- తమిళ భాష, Tamil
- టర్కిష్ భాష, Turkish
- భాషాశాస్త్రం - Linguistics
- వ్యాకరణము : Grammar
- పదము : Word
- వర్ణమాల - Alphabet
- అక్షరాస్యత - Literacy
- లేఖనం - Writing
- సాహిత్యం : Literature
నిర్మాణాలు, సివిల్ ఇంజినీరింగ్
[మార్చు]- శిల్పం - Architecture
- తోరణం - Arch
- వంతెన : Bridge
- కాలువ : Canal
- ఆనకట్ట : Dam
- గుమ్మటం - Dome
- ఇల్లు : House
- ప్రత్యేకమైన కట్టడాలు
- అస్వాన్ డ్యాం - Aswan Dam
- బుర్జ్ దుబాయి - Burj Dubai
- కొలోషియం - Colosseum
- చైనా మహాకుడ్యం - Great Wall of China
- ఈఫిల్ టవర్ - Eiffel Tower
- ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ - Empire State Building
- హేజియా సోఫియా - Hagia Sophia
- పార్థినాన్ - Parthenon
- ఈజిప్టు పిరమిడ్లు - Giza pyramid complex
- సెయింట్ పీటర్స్ బసిలికా - St. Peter's Basilica
- స్టాట్యూ ఆఫ్ లిబర్టీ - Statue of Liberty
- తాజ్ మహల్ - Taj Mahal
- పిరమిడ్ - Pyramid
- టవర్ - Tower
సినిమా, రేడియో, దూరదర్శిని
[మార్చు]సంగీతము
[మార్చు]వినోదం
[మార్చు]- ఆట (Game)
- జూదము (Gambling)
- యుద్ధ విద్యలు (Martial arts)
- ఒలింపిక్ క్రీడలు (Olympic Games)
- క్రీడలు (Sport)
- ఆటబొమ్మ (Toy)
ప్రపంచదృష్టి, దర్శనాలు
[మార్చు]- దేవుడు, God
- పౌరాణికం - Mythology
- ప్రపంచదృష్టి, దర్శనాలు
- ఆత్మ - Soul
- మతం - Religion
- వివిధ మతాలు
- ఆధ్యాత్మికత - Spirituality
దర్శనం
[మార్చు]- తత్వము - Philosophy
- అందం - Beauty
- గతితార్కిక వాదం - Dialectic
- నీతి - Ethics
- ఎపిస్టెమాలజీ - Epistemology
- స్త్రీవాదము - Feminism
- స్వేచ్ఛావాదం - Free will
- జ్ఞానము - Knowledge
- తర్కము - Logic
- మేధ - Mind
- నీతి - Morality
- వాస్తవికత - Reality
- నిజం - Truth
విజ్ఞాన శాస్త్రం
[మార్చు]ఖగోళ శాస్త్రము
[మార్చు]- ఖగోళ శాస్త్రము, Astronomy
- ఆస్టెరాయిడ్, Asteroid
- మహావిస్ఫోటం, Big Bang
- కాలబిలము, Black hole
- తోకచుక్క, Comet
- గేలక్సీ, Galaxy
- కాంతి సంవత్సరం, Light year
- చంద్రుడు, Moon
- గ్రహము, Planet
- సౌరకుటుంబం, Solar system
- నక్షత్రం, Star
- విశ్వం, Universe
జీవశాస్త్రం
[మార్చు]- జీవశాస్త్రం : Biology
- జీవ పదార్ధాలు
- వృక్షశాస్త్రం : Botany
- మరణము : Death
- పర్యావరణ శాస్త్రం : Ecology
- మచ్చిక - Domestication
- జీవం : Life
- జీవుల వర్గీకరణ : Biological classification
జీవ క్రియలు
[మార్చు]శరీర నిర్మాణ శాస్త్రము
[మార్చు]- శరీర నిర్మాణ శాస్త్రము : Anatomy
- జీవకణం : Cell
- రక్త ప్రసరణ వ్యవస్థ : Circulatory system
- వినాళగ్రంధి వ్యవస్థ : Endocrine system
- జీర్ణ వ్యవస్థ : Gastrointestinal tract
- Integumentary system
- కండరము : Muscle
- నాడీ వ్యవస్థ : Nervous system
- జననేంద్రియ వ్యవస్థ : Reproductive system
- శ్వాస వ్యవస్థ : Respiratory system
- అస్థిపంజరం : Skeleton
ఆరోగ్యము మరియు వైద్యము
[మార్చు]- వైద్యము : Medicine
- వ్యసనం - Addiction
- అల్జెమీర్ వ్యాధి - Alzheimer's disease
- క్యాన్సర్ : Cancer
- కలరా : Cholera
- జలుబు : Common cold
- దంతశాస్త్రము - Dentistry
- వైకల్యం - Disability
- వ్యాధి : Disease
- ఔషధ ప్రయోగం (మెడికేషన్)- Medication
- ఇథనాల్ - Ethanol
- నికోటిన్ - Nicotine
- ఆరోగ్యము : Health
- తలనొప్పి : Headache
- గుండెపోటు - Heart attack
- మలేరియా : Malaria
- పౌష్టికాహారలోపం - Malnutrition
- స్థూలకాయం - Obesity
- Pandemic
- పెన్సిలిన్ : Penicillin
- న్యుమోనియా : Pneumonia
- పోలియో : Poliomyelitis
- లైంగికవ్యాధులు - Sexually transmitted disease
- గుండెపోటు - Stroke
- క్షయ : Tuberculosis
- మధుమేహం : Diabetes
- వైరస్ : Virus
జీవరాశులు
[మార్చు]- జీవి : Organism
- జంతువు : Animal
- ఆర్కియా - Archaea
- బాక్టీరియా : Bacteria
- శిలీంద్రము : Fungus
- మొక్క : Plant
- ప్రోటిస్టా : Protist
రసాయన శాస్త్రం
[మార్చు]- రసాయన శాస్త్రం - Chemistry
- జీవ రసాయన శాస్త్రం - Biochemistry
- రసాయన సంయోగపదార్ధం (?) - Chemical compound
- రసాయన మూలకం - Chemical element
- సేంద్రియ రసాయన శాస్త్రం - Organic chemistry
- అణువు - Molecule
పర్యావరణం, వాతావరణం, భూతలం
[మార్చు]- హిమపాతం - Avalanche
- వాతావరణం : Climate
- భూకంపం : Earthquake
- Geology
- ప్రకృతి వైపరీత్యాలు : Natural disaster
- అగ్నిపర్వతం : Volcano
- వాతావరణం - Weather
భౌతికశాస్త్రం
[మార్చు]- భౌతిక శాస్త్రం : Physics
- త్వరణం - Acceleration
- అణువు : Atom
- శక్తి : Energy
- క్లాసికల్ మెకానిక్స్ - Classical Mechanics
- బలము - Force
- కాంతి : Light
- అయస్కాంతం : Magnet
- భారము - Mass
- క్వాంటం మెకానిక్స్ - Quantum mechanics
- రేడియోధార్మికత : Radioactivity
- శబ్దం : Sound
- వేగం : Speed
- సాధారణ సాపేక్ష సిద్ధాంతం - General relativity
- ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం -Special relativity
- కాలము : Time
- పొడవు : Length
- పదార్ధ స్థితులు : Phase (matter)
- లోహాలు : Metal
కొలమానాలు
[మార్చు]- కొలత : Measurement
- జౌల్ : Joule
- కిలోగ్రాము : Kilogram
- లీటరు : Litre
- మీటరు : Metre
- న్యూటను : Newton
- అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి - International System of Units
- వోల్ట్ : Volt
- వాట్ : Watt
- సెకండు : Second
- కెల్విన్ : Kelvin
కాలమానం
[మార్చు]- క్యాలెండర్ - Calendar
- శతాబ్దం - Century
- రోజు - Day
- నెల - Month
- టైమ్ జోన్ - Time zone
- వారం - Week
- సంవత్సరం - Year
సాంకేతికత
[మార్చు]- సాంకేతికత - Technology
- జీవసాంకేతికత - Biotechnology
- వస్త్రధారణ - Clothing
- ఇంజినీరింగ్ : Engineering
- సాగు - Irrigation
- లోహవిద్య - Metallurgy
- నానో సాంకేతికత - Nanotechnology
సమాచార రంగం
[మార్చు]- కమ్యూనికేషన్ - Communication
- పుస్తకం - Book
- సమాచారం - Information
- పత్రికారంగం - Journalism
- ముద్రణ - Printing
- రైలు రవాణా - Rail transport
- టెలిఫోన్ - Telephone
ఎలక్ట్రానిక్స్
[మార్చు]- ఎలక్ట్రానిక్స్ - Electronics
- ఎలక్ట్రానిక్స్ భాగాలు
కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్టు
[మార్చు]- కంప్యూటర్ - Computer
- కృత్రిమ మేధ - Artificial Intelligence
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సమాచార సాంకేతికత) - Information technology
- ఇంటర్నెట్ ( అంతర్జాలం ) - Internet
- ఆపరేటింగ్ సిస్టమ్ - Operating system
- ప్రోగ్రామింగ్ భాష - Programming language
- కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ (మృదులాంత్రం) - Computer software
శక్తి, ఇంధనాలు
[మార్చు]- శక్తి (సాంకేతికం) - Energy (technology)
- విద్యుచ్ఛక్తి (విద్యుత్తు) - Electricity
- శిలాజ ఇంధనాలు - Fossil fuel
- అంతర్దహన యంత్రం (ఐ.సి. ఇంజన్)- Internal combustion engine
- ఆవిరియంత్రం - Steam engine
- అగ్ని - Fire
ముడి పదార్ధాలు
[మార్చు]రవాణా
[మార్చు]- Transport - రవాణా
- Aircraft - విమానము
- Automobile - ఆటోమొబిల్
- Bicycle - సైకిలు
- Boat - పడవ
- Ship - నౌక
- Train - రైలు
ఆయధాలు
[మార్చు]- Weapon - ఆయుధం
- Explosive material - ప్రేలుడు పదార్ధాలు
- Firearm - తుపాకి
- Nuclear weapon - అణ్వాయుధం
- Sword - కత్తి
- Tank - ట్యాంకు
ఆహారపదార్ధాలు
[మార్చు]- Food - ఆహారం
- Bread - రొట్టె
- Cereal - ఆహారధాన్యం
- Cheese - జున్ను
- Chocolate - చాకొలెట్
- Honey - తేనె
- Fruit - పండు/ఫలం
- Meat - మాంసం
- Sugar - చక్కెర/పంచదార
- Vegetable - కూరగాయలు
పానీయాలు
[మార్చు]గణితం
[మార్చు]- Mathematics - గణితం
- Algebra - బీజగణితం
- Arithmetic - అంకగణితం
- Axiom - ప్రాధమిక అనుకోలు ?
- Calculus - కలన గణితం (కాలుక్యులస్)
- Geometry - రేఖాగణితం
- Group theory - వర్గ సిద్ధాంతం
- Mathematical proof - గణితపరమైన ఋజువు
- Number - సంఖ్య
- Infinity - అనంతం
- Set theory - సమితి సిద్ధాంతము
- Statistics - గణాంకశాస్త్రం
- Trigonometry - త్రికోణమితి
ఇవి కూడా చూడండి
[మార్చు]