వికీపీడియా:వికీపీడియా మైలురాళ్ళు

వికీపీడియా నుండి

తెలుగు వికీపీడియాకు సంబంధించిన విశేషాలు, ఘటనలు, గణాంకాల పేజీ ఇది. మామూలుగా Special:Statistics పేజీలో ఉండే గణాంకాలు కాక, ఇతర విశేషాలు ఈ పేజీలో చూడవచ్చు. తెలుగు వికీపీడియా ఎప్పుడు ప్రారంభమయింది, 100వ వ్యాసం ఏది, 1000వ వ్యాసం ఏది, నూరో సభ్యుడు ఎవరు మొదలైన విశేషాలు ఇక్కడ ఉంటాయి.


  • తెలుగు వికిపీడియా డిసెంబర్ 9 2003 న ప్రారంభమైనది.
  • ప్రస్తుతము తెలుగు వికిపీడియాలో 43,939 పైచిలుకు వ్యాసాలున్నాయి.

విషయ సూచిక

[మార్చు] సభ్యుల సంఖ్య

[మార్చు] వ్యాసాల సంఖ్య

[మార్చు] దిద్దుబాట్ల సంఖ్య

[మార్చు] పేజీల సంఖ్య

[మార్చు] నెలవారీగా వ్యాసాల సంఖ్యలో ఎదుగుదల

సంవత్సరము జనవరి 1 ఫిబ్రవరి 1 మార్చి 1 ఏప్రిల్ 1 మే 1 జూన్ 1 జూలై 1 ఆగష్టు 1 సెప్టెంబర్ 1 అక్టోబర్ 1 నవంబర్ 1 డిసెంబర్ 1
2004 - - - - - - - - 3 3 4 12
2005 35 101 103 102 111 209 410 611 1309 1703 1894 2051
2006 2205 2356 2643 2680 2760 3366 3338 3317 5850 15679 22706 24035
2007 26091 32282

[మార్చు] ఇంకా చూడండి

పేజీకి సంభందించిన లింకులు