వికీపీడియా:వికీప్రాజెక్టు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వికీపీడియాలో కొన్ని పేజీలను, ఒక అంశానికి సంబందించి ఉన్న వ్యాసాలను ఎప్పటికప్పుడు విజ్ఞాన సార్వస్వానికి తగినట్లుగా తీర్చిదిద్దటమే వికీప్రాజెక్టుల ఉద్దేశం. ఈ వికీప్రాజెక్టులు ఒకరిద్దరు చేసేవి కావు, కొంత మంది సభ్యులు జట్టుగా ఏర్పడి, ఆ ప్రాజెక్టుకు సంబందించిన వ్యాసాలన్నిటి నిర్వహణ భాద్యతలు చేపడతారు. ఈ పేజీలో ఉన్న చిట్టా ప్రస్తుతం తెవికీలో నిర్వహించబడుతున్న వివిధ ప్రాజెక్టుల వివరాలు తెలుపుతుంది. వాటిలో కొన్ని చాలా ముఖ్యమయినవి, మరికొన్ని అయిపోయినవి ఉంటాయి. ఇంకొన్ని ప్రాజెక్టులు సభ్యుల ఇష్టాల మీద ఆధారపడి సృస్టింపబడతాయి.

భౌగోళికము[మార్చు]

ప్రపంచదేశాలు[మార్చు]

ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము ప్రపంచములోని అన్ని దేశాలకు పేజీలు తయారు చేయడము.యెస్

భారతదేశం తాలూకాలు[మార్చు]

ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము భారతదేశం అన్ని రాష్ట్రాల తాలూకాలకు పేజీలు తయారు చేయడము. ఈ ప్రాజెక్టు ఇప్పుడే మొదలయింది. అన్ని తాలూకాల పేర్లను తెలుగులోకి అనువదించాల్సి ఉంది.

ఆంధ్ర ప్రదేశ్[మార్చు]

చూడండి: వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్

చరిత్ర[మార్చు]

భారతదేశ చరిత్ర[మార్చు]

భారతదేశ చరిత్రకు సంబంధించిన అన్ని వివరాలను వికీపీడియాలో చేర్చడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యోద్దేశం.

తెలుగు శాసనాలు[మార్చు]

చరిత్రను అర్ధం చేసుకోవడానికి లేదా నిర్ధారించుకోవడానికి శాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. తెలుగు శాసనాలన్నిటినీ కాలానుగునంగా వికీపీడియాలో చేర్చి వాటీ అర్ధాన్ని వివరించటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉండటం సమంజసమా కాదా అన్న అయోమయముతో దీన్ని మధ్యలోనే ఆపేశారు. అందువల్ల దీన్ని కొనసాగించవద్దు.


ఎన్నికల విశేషాలు 2014
2014 లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు స్వతంత్ర భారత దేశంలో జరుగుతున్న 16వ లోక్ సభ ఎన్నికలు.--Jagadish.pichika (చర్చ) 07:31, 3 ఏప్రిల్ 2014 (UTC)

ఎన్నికల కమిషన్[మార్చు]

సాహిత్యము[మార్చు]

పుస్తకాల ప్రాజెక్టు[మార్చు]

తెలుగు సాహిత్యం ప్రాజెక్టు[మార్చు]

వినోదము[మార్చు]

తెలుగు సినిమాలు[మార్చు]

విజ్ఞానము[మార్చు]

జీవ శాస్త్రము[మార్చు]

ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యమ్ తెవికీలో జీవశాస్త్ర సంబంధ వ్యాసాలను గుర్తించి, వాటిని వర్గీకరించి, పాఠ్యపుస్తకాల స్థాయిలో అభివృద్ధి చేయటం.

వైద్య శాస్త్రము[మార్చు]

లీలావతి కూతుళ్ళు[మార్చు]

ప్రముఖ భారతీయ మహిళా శాస్త్రవేత్తల గురించిన వ్యాసాలు తెవికీలో చేర్చటం.

అధ్యాత్మికం[మార్చు]

హిందూమత ప్రాజెక్టు[మార్చు]

ఈ ప్రాజెక్టు ద్వారా తెలుగు వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన వ్యాసాలను నిర్వహిస్తున్నారు.

తెలుగు ఆధ్యాత్మికవేత్తలు, యోగులు[మార్చు]

ఈ ప్రాజెక్టు ద్వారా తెలుగు వికీపీడియాలో తెలుగు ఆధ్యాత్మిక వేత్తలు, యోగులు, తత్వవేత్తలకు సంబంధించిన వ్యాసాలను నిర్వహిస్తున్నారు.

తెలుగు పండుగలు[మార్చు]

ఈ ప్రాజెక్టు ద్వారా తెలుగువారి పండుగలకు సంబంధించిన వ్యాసాలను నిర్వహిస్తున్నారు.

కంప్యూటర్లు[మార్చు]

వికీయజ్ఞము కంప్యూటరు శాస్త్రము[మార్చు]

ఈ వికీ యజ్ఞము యొక్క ఉద్దేశ్యము కంప్యూటరు శాస్త్రమునకు చెందిన అన్ని వ్యాసాలు సృష్టించడము, చక్కగా రూపొందించడము.

లినక్స్[మార్చు]

లినక్సు దాని అనుబంధ సాంకేతిక అంశాలను తెలుగు వారికి సులువుగా అర్ధమయేటట్లు వివరించడానికి వివిధ వ్యాసాలను తెలుగులో సృస్టించడం ఈ ప్రాజెక్టూ లక్ష్యం.

విద్య మరియు ఉపాధి[మార్చు]

ఇతర సంపన్న దేశాలతో పోల్చితే మన దేశంలో 50 శాతం పైగా జనాభా విద్య,ఉపాధి అవకాశాలకు అనువైన వయస్సు కల వారై వున్నారు. ఐతే తెలుగులో ఈ సమాచారాన్ని జాలంలో అందచేసే సైటులు లేవనే చెప్పాలి. ఈ కొరతని మనం తొలగిస్తే, చాలా ఉపయోగకరంగా వుంటుంది. వికిపీడియా వ్యాప్తికి తోడ్పడుతుంది. విద్య,ఉపాధి ప్రాజెక్టు పేజీ

పటములు[మార్చు]

పటములు ప్రాజెక్టు పేజీ

తెలుగు ప్రముఖులు[మార్చు]

తెలుగు ప్రముఖులు ప్రాజెక్టుపేజీ

వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి[మార్చు]

వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టుపేజీ