వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 16

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొమ్మల కాపీ హక్కులు పేర్కోవడం మరచిపోవద్దు

బొమ్మల కాపీ హక్కుల నియమాలను వికీపీడియాలో ఖచ్చితంగా పాటించాలి. ఒక వేళ మీరు అప్లోడు చేసిన బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా లోంచి సరైన కాపీ హక్కు ట్యాగ్‌ను ఎంచుకొని ఆ బొమ్మకు చేర్చండి. - {{GFDL-self}} లేదా {{GFDL-no-disclaimers}} లేదా {{Cc-by-sa-2.5}} లేదా {{PD-self}} వంటివి.

మరి కొన్ని వివరాలకు ఈ లింకులు చూడండి:


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా