వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగస్టు 30

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అచ్చుతప్పులను సరిదిద్దండి

వికీపీడియాలో చాలా అక్షరదోషాలున్నాయి. సమయం చిక్కినపుడు ఆ దోషాలను సరిదిద్దడానికి సహకరించండి. మీ సభ్య పేజీలో {{అక్షరదోష నిర్మూలన దళ సభ్యుడు}} అన్న బ్యాడ్జిని ప్రదర్శించండి. అప్పుడు మీ పేరు వర్గం:అక్షరదోష నిర్మూలన దళ సభ్యులు అన్న వర్గంలో చేరుతుంది.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా