వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 11

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీ బ్రౌజరులో తెలుగు సరిగా కనిపించడం లేదా?

మీరు ఇప్పటి వరకూ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 6 వాడుతుంటే ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 7 కు మారండి. లేదా మీకు ఫెడోరా లైనక్సు గురించి తెలిసి ఉంటే దానిలో ఇంకా అందమైన తెలుగు లిపిని వీక్షించ వచ్చు. ఇందుకు మీరు చేయవలసిందల్లా లైనక్సును ఇన్స్టాల్ చేసుకొనేటప్పుడు భాషను సెలెక్టు ను చేసుకొనేటపుడు తెలుగును కూడా ఎంచుకోవడమే.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా