వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 18

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంతకాన్ని మార్చుకోవడం ఎలా

సంతకం ఎలా ఉండాలనే విషయాన్ని మీరు నిర్ణయించుకోవచ్చు. అభిరుచులలో "సభ్యుని వివరాలు" ట్యాబులో "ముద్దుపేరు" ఒక దాన్ని ఎంచుకుని మీ సంతకాన్ని మార్చుకోవచ్చు. చర్చాపేజీల్లో ఏదైనా రాసినపుడు తప్పక సంతకం చెయ్యాలి. "సంతకం మాత్రమే (లింకు లేకుండా)" పెట్టెను చెక్ చెయ్యకపోతే, సంతకంలో మీ ముద్దుపేరుకు ముందు "" నూ, వెనక "" ను సాఫ్టువేరు చేరుస్తుంది. మరిన్ని వివరాలకు వికీపీడియా:కస్టమైజేషన్ చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా