వికీపీడియా:వికీ చిట్కాలు/జూలై 5

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక వ్యాసాన్ని విశేష వ్యాసంగా తీర్చిదిద్దండి

విస్తరణ, బొమ్మలు, అక్షర దోషాల సవరణ, మూసలు, లింకులు, మూలాలు, కాపీహక్కులు, వర్గాలు - ఇలా తాము ఎంచుకొన్న భాగంలో ఒక్కొక్కరూ ఒకో విధంగా తెలుగు వికీ పని చేస్తున్నారు. అందరికీ వందనాలు.


తెలుగు వికీపీడియాలో "విశేష వ్యాసాలు" అనగలిగిన స్థాయిలో వ్యాసాలు చాలా తక్కువ ఉన్నాయి. మీకు ఆసక్తి ఉన్న ఒక వ్యాసాన్ని ఎన్నుకొని దాన్ని విశేష వ్యాసంగా తీర్చి దిద్దండి. ఇది ఇతరులకు కూడా మార్గదర్శకంగా ఉంటుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా