వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 27, 2007

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూసలను విస్తరించి చూడడం ఎలా

వికీపీడియాలో మూసలను విస్తృతంగా వాడతారు. ఈ మూసలను ఇతర పేజీల నుండి పిలిచినపుడు లేదా ఇతర పేజీల్లో ప్రతిక్షేపించినపుడు ఆ మూసల్లో ఉన్న పాఠ్యం ఎలా కనిపిస్తుందో తెలియాలంటే ప్రత్యేక:ExpandTemplates అనే ప్రత్యేక పేజీని వాడవచ్చు. ఈ ప్రత్యేక పేజీ మీరిచ్చిన మూసలను పూర్తిగా విస్తరించి, చూపిస్తుంది.ఇది {{#if:...}} వంటి పార్సరు ఫంక్షన్లను, {{CURRENTDAY}} వంటి చరరాశులను కూడా విస్తరిస్తుంది—నిజానికి జమిలి బ్రాకెట్లలో ఉన్న ప్రతీదాన్నీ ఇది విస్తరిస్తుంది.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా