వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 29, 2007

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓ పేజీ యొక్క ఉపపేజీల జాబితాను చూడడం ఎలా

వికీపీడియాలోని అనేక పేజీలకు ఉపపేజీలుంటాయి. ఓ పేజీకి సంబంధించిన అన్ని ఉపపేజీల జాబితాను చూసేందుకు, పరికరాల పెట్టెలోని ప్రత్యేక పేజీలు లింకును నొక్కండి. ఆ పేజీలో కనబడే జాబితాలోని అన్ని పేజీలు అనే లింకును నొక్కండి. డ్రాపుడౌను జాబితా నుండి మీరు వెదకదలచిన నేముస్పేసును ఎంచుకోండి. తరువాత పేజీపేరును "ఇక్కడ మొదలు పెట్టి పేజీలు చూపించు:" అనే పేరు కలిగిన పెట్టెలో రాసి, వెళ్లు నొక్కండి.

మీరు ఇచ్చిన పేజీ యొక్క పేరు పేజీపేరు అనుకోండి.. ఫలితాల్లో కనిపించే పేజీలన్నీ "పేజీపేరు/" తో మొదలవుతాయి.

ఓసారి ప్రయత్నించి చూడండి: ప్రత్యేక:Allpages


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా