వికీపీడియా:వికీ చిట్కాలు/ఫిబ్రవరి 13

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒకే వ్యాసానికి రెండు పేర్లు

ఒక పేరుతో వ్యాసాన్ని రాసేయండి. ఆ తరువాత రెండొ పేరుతో ఇంకో కొత్త వ్యాసాన్ని సృష్టించి అందులో "#REDIRECT [[మొదటి వ్యాసం పేరు]]" అనే వాక్యాన్ని ఉంచండి. వీటినే దారి మార్పు పేజీలని అంటారు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా