వికీపీడియా:TWA/1/Bio

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
3...2...1...గెలాక్సీ సవాలు!
స్వాగతం, నమస్కారం. ఈ క్రింది వాడుకరిపూట పరిచయాలలో మీరు నాది ఎది అని అనుకుంటున్నారు?


నేను రహీం. నేను ఇందిరా నగర్ 2 వ క్రాస్ లో నివసిస్తున్నాను. నా ఫోన్ నెంబర్: 1-8644-36745-32. ఇంటి నంబర్ 1943, బెంగుళూర్. నా వయస్సు 13 (million years old) సంవత్సరాలు. నా సౌర భద్రతా సంఖ్య 10-100-001010-001. నా యూనివర్సల్ క్రెడిట్ కార్డ్ 4000 3000 2121 గడువు ముగింపు 04/200004. బహు! బహు!!
ఎంచుకోండి


హాయ్ నేను ప్రవీణ్. నేను ఆస్టెరాయిడ్ పట్టీలో ఉంటాను మరియు విశ్వ నిర్మాణ అధ్యయనం చెస్తున్నాను. నా అభిరుచులు ప్రధానంగా స్పేస్ ప్రయాణం మరియు అనేక నక్షత్రమండలాల మద్యవున్న కవిత్వంలు. నా చర్చ పేజీలో నాకు ఏ సమయానికైన ఒక సందేశాన్ని వదిలవచ్చు! నేను ఇక్కడ గొప్ప పని చేస్తానని ఆశిస్తున్నాను.
ఎంచుకోండి


నేను సుభాషిష్. కాని నా స్నేహితులు సుబ్బు అని పిలుస్తారు. నేను సంకరత, గందరగోళం మరియు అంతరాయం చేయడానికి మీ గ్రహం వచ్చారు.

నేను ఈ విధానాని బలంగా నమ్ముతను దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించే వ్యక్తులు ఇక్కడ ఉండకూడదు. మీరు ఇక్కడకి స్వాగతించ బడలేదు.

ఎంచుకోండి
సహాయం

వికీపీడియా సాహస యాత్ర గురించి | వివరించండి