వికీపీడియా:WikiProject
వికీపీడియాలో కొన్ని పేజీలను, ఒక అంశానికి సంబందించి ఉన్న వ్యాసాలను ఎప్పటికప్పుడు విజ్ఞాన సార్వస్వానికి తగినట్లుగా తీర్చిదిద్దటమే వికీప్రాజెక్టుల ఉద్దేశం. ఈ వికీప్రాజెక్టులు ఒకరిద్దరు చేసేవి కావు, కొంత మంది సభ్యులు జట్టుగా ఏర్పడి, ఆ ప్రాజెక్టుకు సంబందించిన వ్యాసాలన్నిటి నిర్వహణ భాద్యతలు చేపడతారు. ఈ పేజీలో ఉన్న చిట్టా ప్రస్తుతం తెవికీలో నిర్వహించబడుతున్న వివిధ ప్రాజెక్టుల వివరాలు తెలుపుతుంది. వాటిలో కొన్ని చాలా ముఖ్యమయినవి, మరికొన్ని అయిపోయినవి ఉంటాయి. ఇంకొన్ని ప్రాజెక్టులు సభ్యుల ఇష్టాల మీద ఆధారపడి సృస్టింపబడతాయి.
విషయ సూచిక |
[మార్చు] భౌగోళికము
[మార్చు] ప్రపంచదేశాలు
ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము ప్రపంచములోని అన్ని దేశాలకు పేజీలు తయారు చేయడము.యెస్
[మార్చు] భారతదేశం తాలూకాలు
ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము భారతదేశం అన్ని రాష్ట్రాల తాలూకాలకు పేజీలు తయారు చేయడము. ఈ ప్రాజెక్టు ఇప్పుడే మొదలయింది. అన్ని తాలూకాల పేర్లను తెలుగులోకి అనువదించాల్సి ఉంది.
[మార్చు] ఆంధ్ర ప్రదేశ్
చూడండి: వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్
[మార్చు] చరిత్ర
[మార్చు] భారతదేశ చరిత్ర
భారతదేశ చరిత్రకు సంబంధించిన అన్ని వివరాలను వికీపీడియాలో చేర్చడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యోద్దేశం.
[మార్చు] తెలుగు శాసనాలు
చరిత్రను అర్ధం చేసుకోవడానికి లేదా నిర్ధారించుకోవడానికి శాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. తెలుగు శాసనాలన్నిటినీ కాలానుగునంగా వికీపీడియాలో చేర్చి వాటీ అర్ధాన్ని వివరించటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉండటం సమంజసమా కాదా అన్న అయోమయముతో దీన్ని మధ్యలోనే ఆపేశారు. అందువల్ల దీన్ని కొనసాగించవద్దు.
[మార్చు] ఎన్నికల విశేషాలు
[మార్చు] ఎన్నికల కమిషన్
[మార్చు] సాహిత్యము
[మార్చు] పుస్తకాల ప్రాజెక్టు
ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము తెవికీలో పుస్తకాలకు సంబంధించిన వ్యాసాలను గుర్తించి, వాటిని వర్గీకరించి, విశేషవ్యాసాల స్థాయిలో అభివృద్ధి చేయటం. నాకు బాగా నఛ్ఛిన పుస్తకాలు:
1. ఏడు తరాలు - అలెక్స్ హీలి (నీగ్రోల గురించిన గొప్ప పుస్తకం) 2. గీతాంజలి - రవీంద్రనాథ్ ఠాగూర్ (చలం అనువాదం ) 3. సత్య శోధన నా ప్రయోగాలు - మహాత్మగాంధీ 4. చివరకు మిగిలేది - బుచ్చిబాబు 5. శంఖారావం - ఎక్కిరాల కృష్ణమాచార్య
వివేకనంద రచనలు కూడ చదవదగినవి.
[మార్చు] వినోదము
[మార్చు] తెలుగు సినిమాలు
ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము తెలుగు సినిమాలు అన్నింటికీ పేజీలు తయారు చేయడము. 1931లో విడుదలయిన మొట్టమొదటి తెలుగు సినిమా భక్తప్రహ్లాద నుండి ఇటీవల విడుదలవుతున్న సినిమాల దాకా అన్ని సినిమాల గురించి సమాచారాన్ని సేకరించి వికీపీడియాలో నిక్షిప్తం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.నాకు నచ్ఛిన సినిమాలు భూమి కోసం, అంకురం ,
[మార్చు] విజ్ఞానము
[మార్చు] జీవ శాస్త్రము
ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యమ్ తెవికీలో జీవశాస్త్ర సంబంధ వ్యాసాలను గుర్తించి, వాటిని వర్గీకరించి, పాఠ్యపుస్తకాల స్థాయిలో అభివృద్ధి చేయటం.
[మార్చు] వైద్య శాస్త్రము
ఈ ప్రాజెక్టు ముఖ్యంగా తెలుగు వికీపీడియాలొ వైద్యానికి,జబ్బులకు, సంబంధించిన వ్యాసాలు గుర్తించి వాటిని తెలుగు వారికి అందచేయడం లక్ష్యం.
[మార్చు] అధ్యాత్మికం
[మార్చు] హిందూమత ప్రాజెక్టు
ఈ ప్రాజెక్టు ద్వారా తెలుగు వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన వ్యాసాలను నిర్వహిస్తున్నారు.
[మార్చు] కంప్యూటర్లు
[మార్చు] వికీయజ్ఞము కంప్యూటరు శాస్త్రము
ఈ వికీ యజ్ఞము యొక్క ఉద్దేశ్యము కంప్యూటరు శాస్త్రమునకు చెందిన అన్ని వ్యాసాలు సృష్టించడము, చక్కగా రూపొందించడము.
[మార్చు] లినక్స్
లినక్సు దాని అనుబంధ సాంకేతిక అంశాలను తెలుగు వారికి సులువుగా అర్ధమయేటట్లు వివరించడానికి వివిధ వ్యాసాలను తెలుగులో సృస్టించడం ఈ ప్రాజెక్టూ లక్ష్యం.
[మార్చు] విద్య మరియు ఉపాధి
ఇతర సంపన్న దేశాలతో పోల్చితే మన దేశంలో 50 శాతం పైగా జనాభా విద్య,ఉపాధి అవకాశాలకు అనువైన వయస్సు కల వారై వున్నారు. ఐతే తెలుగులో ఈ సమాచారాన్ని జాలంలో అందచేసే సైటులు లేవనే చెప్పాలి. ఈ కొరతని మనం తొలగిస్తే, చాలా ఉపయోగకరంగా వుంటుంది. వికిపీడియా వ్యాప్తికి తోడ్పడుతుంది. విద్య,ఉపాధి ప్రాజెక్టు పేజీ