వికీపీడియా:WikiProject/పుస్తకాలు

వికీపీడియా నుండి

ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము తెవికీలో పుస్తకాలకు సంబంధించిన వ్యాసాలను గుర్తించి, వాటిని వర్గీకరించి, విశేషవ్యాసాల స్థాయిలో అభివృద్ధి చేయటం.

TelugubookStack.jpg

విషయ సూచిక

[మార్చు] స్వాగతం

తెలుగు వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టుకు స్వాగతం. వివిధ పుస్తకాలకు సంబంధించిన వ్యాసాలు ఈ ప్రాజెక్టు పరిధిలో రూపొందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. తెలుగు కానీ ఇతర భాషలలో గానీ - సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, పాఠ్య పుస్తకాలు - ఏ విధమైన పుస్తకమైనా ఈ ప్రాజెక్టులో మీరు కూర్చవచ్చును.

[మార్చు] విధానాలు

ఏమి వ్రాయవచ్చును?


ఏమి వ్రాయకూడదు?


ఎలా వ్రాయవచ్చును?


[మార్చు] చెయ్యాల్సిన పనులు

జాబితాలు

ముందుగా కొన్ని జాబితాలను చేయాలి

  1. పుస్తకాల వ్యాసాల జాబితా - (ఇప్పటికే ఉంది) - ఇది తెలుగు వికీపీడియాలో వ్యాసాలు ఉన్న పుస్తకాలు, రచనల జాబితా. ప్రస్తుతానికి అన్ని భాషల పుస్తకాలు ఈ జాబితాలోనే ఉంటాయి. జాబితా పెరిగిన కొద్దీ వివిధ వ్యాసాలుగా విడగొట్టవచ్చును. మీరు ఏదయినా పుస్తకం గురించి వ్యాసం వ్రాసినట్లయితే ఆ వ్యాసం పేరును ఈ జాబితాకు జతచేయండి. ఈ జాబితాను మరింత విపులంగా వర్గీకరించవలసిన అవుసరం ఉంది. అవుసరమైతే కొత్త విభాగాలు చేర్చండి.

  2. ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా - ఇది ఒక Wish List వంటిది. కొన్ని ప్రమాణాలకు, ఎన్నిక విధానాలకు లోబడి, తెలుగులో ముఖ్యమైన పుస్తకాల జాబితాను ఇందులో చేర్చాలి. క్రమంగా ఆయా పుస్తకాల గురించిన వ్యాసాలు రూపుదిద్దుకుంటాయని మన ఆశయం. తత్ఫలితంగా ఈ జాబితాలోని అన్ని పుస్తకాల పేర్లూ మొదటి జాబితాలోకి చేరాలి. ప్రస్తుతానికి ఈ జాబితా తెలుగు పుస్తకాలకే పరిమితం.
  3. పుస్తకాల విశేష వ్యాసాల జాబితా - మంచి ప్రమాణాలతో వ్రాయబడ్డ వ్యాసాలు ఈ జాబితాలో చేర్చాలి.

అన్ని జాబితాలలోనూ పుస్తకాల పేర్లతోబాటు రచయితల పేర్లు కూడా వ్రాయాలి. ఒకటి రెండు వాక్యాల పరిచయం వ్రాస్తే మరీ మంచిది.

[మార్చు] ప్రాజెక్టు ప్రకటన

అన్ని పుస్తకాలకు సంబంధించిన వ్యాసాల యొక్క వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు పుస్తకాలు}} అనే మూసను అతికించాలి.

వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పుస్తకాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
Stop hand.svg
హెచ్చరిక: ప్రస్తుతం ఈ మూసను ఒక చర్చాపేజీ కాని పేజీలో ఉంచారు. ఈ మూసను చర్చా పేజీలలో మాత్రమే ఉంచాలి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.



పుస్తకాలకు సంబంధించిన అన్ని వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు పుస్తకాలు}} అనే మూసను ఒక దానిని చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. అంతేకాక పుస్తకాల సంబంధిత వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు. (ఈ ప్రాజెక్టు పేజీలో మాత్రమే ఈ మూస ప్రధాన వ్యాసంలో ఉంచబడింది. మిగిలిన వ్యాసాలకు చర్చాపేజీలో మాత్రమే ఉంచాలి)

సభ్యుల పెట్టెలు

సభ్యపేజీలో పెట్టెలు/బ్యాడ్జీలు పెట్టుకొనుటకు ఉత్సాహము కనబరచు సబ్యులకు ఈ క్రింది మూసలు తయారు చేయబడినవి. అంతే కాదు ఈ మూసలను తగిలించుకోవటం వలన మీ సభ్య పేజీ పుస్తకాల ప్రాజెక్టు సభ్యులు అనే వర్గంలో చేరుతుంది.

a collection of books ఈ వాడుకరి పుస్తకాల ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.


చిన్న పెట్టె/బ్యాడ్జీ కోసం కోసం {{పుస్తకాల ప్రాజెక్టులో సభ్యుడు}} అనే మూసను వాడండి.


[మార్చు] ప్రాజెక్టు సభ్యులు

[మార్చు] ఉపయోగకరమైన మూసలు

[మార్చు] వర్గాలు, జాబితాలు

[మార్చు] ప్రాజెక్టుకు సంబంధించిన పేజీలు, అనుబంధ వ్యాసాలు

[మార్చు] అనుమతులు

కొన్ని వెబ్ సైటులు లేదా రచనలనుండి బొమ్మలనుకాని, వ్యాసాలను కాని తెలుగు వికీలో వాడుకోవడానికి మనం అనుమతులు కోరుతున్నాము. అలా అనుమతులు లభించినట్లయితే వాటిని రిఫరెన్సుకోసం క్రింది ఉపపేజీలో చేర్చండి.



అనుమతులు కోరేటపుడు క్రింది విషయాలు గమనించండి.

  • వారి ప్రచురణలోని విషయ సంగ్రహం వికీలో చేరిస్తే అది GFDL లైసెన్సుకు లోబడి ఉంటుందని, కనుక ఇతరులెవరైనా గాని స్వేచ్ఛగా వాడుకొంటారని వారికి తెలియబరచడం మరచిపోవద్దు.
  • "అనుమతులు" పేజీలో ఇ-మెయిల్ లేదా ఇతర ఉత్తర ప్రత్యుత్తరాలు కాపీ చేసినపుడు వారి వెబ్ సైటు లింకు మాత్రమే ఇవ్వండి. కాని వారి ఇ-మెయిల్ గాని,

వ్యక్తిగత వివరాలు గాని ఇవ్వవద్దు. స్పామ్ నిరోధానికి, వారి గోప్యతా పరిరక్షణకు ఇది అవుసరం.


ఇప్పటికి లభించిన అనుమతులు

[మార్చు] మెరుగుపరచవలసిన వ్యాసాలు

పేజీకి సంభందించిన లింకులు