విక్రమోర్వశీయము
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
ఊర్వశి, పురూరవుడు - రాజా రవివర్మ చిత్రం.
విక్రమోర్వశీయము మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకము. ఇది పురూరవుడు అను రాజు మరియు దేవేంద్రుని ఆస్థాన నర్తకి అయిన ఊర్వశి ల ప్రణయగాథ. ఈ నాటకములోని నాయకుడు పురూరవుడు అయినప్పటికీ, చక్రవర్తి చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానములోని నవరత్నములలో ఒకడైన కాళిదాసు ఆయనపై గల ప్రేమ మరియు గౌరవ భావముచే ఈ కృతికి ఆ పేరు పెట్టెనని కొందరి భావన.
|
|||||||||||