విజయకుమార్ (నటుడు)
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
విజయకుమార్ కేరళకు చెందిన సినిమా నటుడు.
వ్యక్తిగతం [మార్చు]
ఇతని మొదటి భార్య ముత్తులక్ష్మి మరియు రెండవ భార్య సినీనటి మంజుల. ఇతనికి మొత్తం ఆరుగురు పిల్లలు; మొదటి భార్య ద్వారా ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు; రెండవ భార్య ద్వారా ముగ్గురు కూతుర్లు. ఏకైక కొడుకు అరుణ్ విజయ్ నటుడిగా స్థిరపడి; ముగ్గురు కూతుర్లు వనిత, ప్రీత మరియు శ్రీదేవి విజయకుమార్ కొన్ని సినిమాలలో నటించారు.
నటించిన తెలుగు చిత్రాలు [మార్చు]
- గీతాంజలి (1989)
- స్నేహం కోసం (1999)
- బాబా
- ఒకే ఒక్కడు
- ఖుషి (2001)
- వాసు (2002)
- మృగరాజు
- ఆహా