విజయవాడ విమానాశ్రయము

వికీపీడియా నుండి

విజయవాడ విమానాశ్రయము (IATA:VGA, ICAO: VOBZ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా, గన్నవరము మరియు కేసరపల్లి గ్రామాల మధ్య ఉన్నది. ఈ విమానాశ్రయమును రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలములో బ్రిటీషు ప్రభుత్యము ఏర్పాటు చేసినది.