విడవలి
వికీపీడియా నుండి
దస్త్రం:Danube Delta Reeds.JPG
Reeds growing in the Danube Delta.
విడవలి వాగులలో వంకలలో చెరువులలో పెరిగే ఒకరకమైన గడ్డి. ఇది వరిగడ్డి, చీపురు పుల్లలకు మధ్యస్తంగా ఉంటుంది.
విడవలి శాస్త్రీయ నామం Andropogon muricatum. ఇది ఒక మీటరు పొడవు పెరుగుతుంది.
దీనిని పూరిల్లు నిర్మాణంలో ఉపయోగిస్తారు.
విడవలితో కప్పిన పూరిల్లు 10 నుంచి 30 సంవత్సరముల వరకు పాడవకుండా ఉంటుంది.