విత్తనము
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
|
దీని పూర్తి వ్యాసం [1]లో వేరొక విధంగా ఉన్నందున. చర్చా పేజీలో విషయాన్ని పరిగణించండి ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాన్ని వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/విత్తనము పేజీలో రాయండి. |
విత్తనము (ఆంగ్లం Seed) మొక్కలు తయారుచేసినవి.
దీనినే బీజము అని కూడా అంటారు. మొక్కగా మారుటకు ఉపయోగపడే చెట్టు యొక్క భాగాన్నే విత్తనం అని అంటారు.
విత్తనోత్పత్తి [మార్చు]
విత్తనం లేక బీజ కణము క్రమంగా పెరగడం ప్రారంభించడాన్ని బీజోత్పత్తి అంటారు. ఈ విధంగా విత్తనం లేక బీజ కణము నుండి మొక్క లేక శిలీంద్రం ఆవిర్భవిస్తుంది. సంవృతబీజవృంతం లేక వివృతబీజవృంతం నుండి అంకురం లేక నారుమొక్క అరంభమవడం భీజోత్పత్తికి ఉదాహరణ. అయినప్పటికి బీజకణోత్పత్తి నుండి ఒక బీజకణం పెరగడం ఉదాహరణకు హైఫా (దారపుకొమ్మ) నుండి బీజకణాలు పెరగడం కూడా బీజోత్పత్తి. చాలా సాధారణంగా జీవం ఉనికి లేక బీజం విశాలంగా విస్తరించేలా సాధించగలగడాన్ని సూచించడమే భీజోత్పత్తి.
నూనె గింజలు [మార్చు]
వివిధ రకాల నూనెలను తయారుచేయడానికి ఉపయోగపడే గింజలు లేదా విత్తనాలు - నూనె గింజలు (Oil Seeds).
ఇవి కూడా చూడండి [మార్చు]
|
||||||||||||||||||||||||||