వినాయక చవితి
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
[మార్చు] వినాయక నిమజ్జనం
భాద్రపద శుద్ధ చవితి తరువాత వినాయకుడికి నవరాత్రి పూజలు చెసిన తరువాత , మట్టి వినాయకులను ఆడంబరముగా తీసుకొని వెల్లి దగ్గరలొ వున్న నదిలొ కాని సముద్రములొ కాని ముంచుదురు. ఇలా దేవతల విగ్రహాలను నీటిలో ముంచడాన్ని నిమజ్జనం అంటారు.ఈ ఉత్సవాలు మొదటగా బొంబాయిలో బాగా ప్రసిద్ధిచెందాయి. తరువాత కాలంలో హైదరాబాదులో ప్రారంభించారు.
[మార్చు] గణపతి నవరాత్రోత్సవాలు
ఉత్సవకమిటి నిర్వాహకులు పాటించాల్సిన సూచనలు ;
- గణపతి చందాల కోసం ప్రజల వద్ద నుంచి బలవంతంగా విరాళాలు సేకరించకూడదు.ఆశించిన స్థాయిలో ఇచ్చుకోలేని వారిని బెదిరింపులకు గురిచేయకూడదు.ఇష్టపూర్వకంగా ఇచ్చే విరాళాలను మాత్రమే స్వీకరించాలి.
- విగ్రహాల ఏర్పాటు మైకుల వినియోగం కోసం పోలీసు అధికారుల అనుమతి తీసుకోవాలి
- విగ్రహాల వద్ద విద్యుత్ దీపాల ఆలంకరణ వినియోగం కోసం విద్యుత్ అధికారుల అనుమతి తీసుకోవాలి
- మైక్‌లలో భక్తిగీతాలు మినహా ఇతర అభ్యంతరకర ధ్వనులు వినిపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర మతాల విశ్వాసాలను రెచ్చగొట్టే రీతిలో ఉండే గీతాలు, ప్రసంగాలు వినిపించకూడదు.
- ఉత్సవకమిటి నిర్వాహకులు తమ కమిటిలోని సభ్యులను రాత్రి వేళల్లో విగ్రహాల వద్ద పహారాకోసం నియమించాలి.
- రోడ్లపై వేళ్ళే పాదాచారులు కాని వాహనచోదకులకు కాని ఆటంకం కల్పించే విధంగా విగ్రహాలు ఏర్పాటు చేయకూడదు.
- దర్శనం కోసం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం స్త్రీ, పురుషులకు వేర్వేరుగా క్యూలు ఏర్పాటు చేయాలి.
[మార్చు] చూడండి
|
|||||||||||||||||