విపాసన

వికీపీడియా నుండి

ఇది బౌద్ధమతములోని ఒక రకమైన ధ్యానం. విపాసన అంటే అశాశ్వతమైన ప్రకృతిలోకి దృష్టిసారించుట. ఇది స్వయంవీక్షణద్వారా తనను తాను మార్చుకొనుట. బుద్దిజంలోని మరొకరకమైన ధ్యానం సమత. సమత అనేది మనసును నిశ్చలపరుచుటకు తోడ్పడుతుంది. అలా సమత, విపాసన మొదలుపెట్టుటకు మొదటి మెట్టుగా ఉపయోగపడుతుంది.

"http://te.wikipedia.org/w/index.php?title=విపాసన&oldid=811674" నుండి వెలికితీశారు