విపుల
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
విపుల విశ్వ కథా వేదిక తెలుగు మాసపత్రిక. దీనికి అధిపతి ఈనాడు రామోజీరావు. దీని 29 వ సంపుటి 2007 సంవత్సరంలొ నడుస్తుంది. ఈ పత్రిక ప్రధానంగా వివిధ రచయితలు రచించిన కథలు మాత్రమే ప్రచురిస్తుంది. వీటిలో కొన్ని ప్రపంచ భాషలలోని మరియు ఇతర భారతీయ భాషలలోని ఎంపిక చేసుకున్న కథల తెలుగు అనువాదాలు ఉంటాయి. కొన్ని తెలుగులోనే చేసిన కథా రచనలు కూడా ఉంటాయి.
[మార్చు] శీర్షికలు
- బ్రహ్మకేశాలు : మేనకా గాంధీ, యాస్మిన్ సింగ్ రచించిన 'బ్రహ్మాస్ హెయిర్' కు తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి అనువాదం.
- సింగినాదం కథలు : ఆదివిష్ణు
- కథా ముత్యం : సేకరణ మరియు వివరణ: డా.అక్కిరాజు రమాపతిరావు. తెలుగు సాహితీవనంలో గుబాళించే మేలిమి ముత్యాల వంటి నిన్న మొన్నటి కథలను పాఠకుల కోసం సాహితీ విశేషాలతో సహా అందించే శీర్షిక.
|
|||||||||||||||||||||||