విబ్రియో
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
విబ్రియో (లాటిన్ Vibrio) ఒక రకమైన బాక్టీరియా (Bacteria) ప్రజాతి (Genus). ఇవి కామా (,) ఆకృతిలోని గ్రామ్ నెగిటివ్ బాక్టీరియా.[1] [2][3] విబ్రియో సూక్ష్మజీవులు ఉప్పునీటిలో నివసిస్తాయి, ఆక్సిడేజ్ (Oxidase) ను కలిగియుండి సిద్ధబీజాలు (Spores) ను ఏర్పరచవు.[4] వీటిలో అన్ని జీవులు కశాభాలు (Flagellum) తో చలిస్తాయి. విబ్రియో జీవులలో అతి ముఖ్యమైనది విబ్రియో కలరే (Vibrio cholerae), ఇవి కలరా (Cholera) అనే ప్రమాదకరమైన అతిసార వ్యాధిని కలగజేస్తాయి.
మూలాలు [మార్చు]
- ↑ Thompson FL, Iida T, Swings J (2004). "Biodiversity of Vibrios". Microbiology and Molecular Biology Reviews 68 (3): 403–431. DOI:10.1128/MMBR.68.3.403-431.2004. PMID 15353563.
- ↑ Ryan KJ; Ray CG (editors) (2004). Sherris Medical Microbiology, 4th, McGraw Hill. ISBN 0-8385-8529-9.
- ↑ Faruque SM; Nair GB (editors). (2008). Vibrio cholerae: Genomics and Molecular Biology. Caister Academic Press. ISBN 978-1-904455-33-2 .
- ↑ Madigan, Michael; Martinko, John (editors) (2005). Brock Biology of Microorganisms, 11th, Prentice Hall. ISBN 0-13-144329-1.