విమాన వెంకటేశ్వరస్వామి

వికీపీడియా నుండి

ఒక విజయనగర రాజు,స్వామివారి ఆభరణాలను ధరించిన 9మంది అర్చకులను విచక్షణారహితంగా దేవాలయంలోనే నరికివేయగా ఆ దోషాన్ని నివృతి చేయడానికి వ్యాసరాయలువారు పన్నెండు సంవత్సరాలు ఎవ్వరినీ గర్భగుడిలోనికి అనుమతించకుండా లోపలనే వుండి పూజలు చేసారంట. అలా గర్భగుడి తలుపులు మూసే ముందు దూరప్రాంతాల నుండి వచ్చేభక్తులకు అసౌకర్యం కలగకూడదన్న వుద్దేశ్యం తో మూలవిరాట్టు కు ప్రతిరూపం గా వేరొక విగ్రహాన్ని ఆనందనిలయవిమానం మెదటి అంతస్థులో ఉత్తరవాయువ్యం మూల ప్రతిష్టించారు. అప్పుడు మెదలై నేటికీ కొనసాగుతూ, స్వామి దర్శనం అనంతరం విమానవెంకటేశ్వర స్వామిని దర్సించుకోవడం ఒక ఆచారం గా మారింది.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె