విలియం స్టాన్లీ జీవాన్స్
వికీపీడియా నుండి
![]() |
|
| జననం | సెప్టెంబరు 1 1835 లివర్‌పూల్, ఇంగ్లాండు |
|---|---|
| మరణం | 1882 (వయసు 46) హేస్టింగ్స్ వద్ద, ఇంగ్లాండు |
| రంగము | ఆర్ధికశాస్త్రం తర్కం |
| మాతృ సంస్థ | విశ్వవిద్యాలయపు కళాశాల లండన్ |
| పర్యవేక్షకుడు | అగస్టస్ డి మోర్గాన్ |
| ప్రాముఖ్యత | ఉపాంత వినియోగ సిద్ధాంతము |
| అధికారికంగా అడ్జ్వైజరు కానప్పటికీ (జీవాన్స్ పి.హెచ్.డీ పట్టాపొందలేదు), డీ మోర్గన్ అత్యంత ప్రభావము చూపిన ఆచార్యుడు[1] | |
బ్రిటీష్ ఆర్థికవేత్త అయిన విలియం స్టాన్లీ జీవాన్స్ 1835 లో ఇంగ్లాండ్ లోని లివర్‌పూల్ లో జన్మించాడు. ఇతని ఉన్నత విద్యాభ్యాసం లండన్ విశ్వవిద్యాలయంలో కొనసాగింది. ఉపాంత వినియోగం భావన వల్ల ఇతను ప్రసిద్ధి చెందినాడు. ఉపయోగం, విలువను నిర్ణయిస్తుందని ఇతను పేర్కొన్నాడు. ఉపయోగితకు, విలువకు గణాంక పరంగా సంబంధం కలదని నిరూపించినాడు. ఇతని యొక్క ప్రముఖ రచనలు Principles of Economics. The Theory of Political Economy
ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found
