వివాహ వార్షికోత్సవం
వికీపీడియా నుండి
దంపతులు వివాహం జరిగిన తేదిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జరుపుకునే వేడుకను వివాహ వార్షికోత్సవం అంటారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వివాహ వార్షికోత్సవంను బంగారు వివాహ వార్షికోత్సవం లేక స్వర్ణ వివాహ వార్షికోత్సవం అంటారు.
సాంప్రదాయ వార్షికోత్సవ బహుమతులు [మార్చు]
వివిధ దేశాలలో వివాహ వార్షికోత్సవం నాడు ఇవ్వబడే బహుమతుల జాబితా. సంవత్సరాలను బట్టి దేశాలను బట్టి ఇచ్చే బహుమతులలో మార్పువస్తుంది.
| Year | U.S. | U.K. |
|---|---|---|
| 1st | Paper | Cotton |
| 2nd | Cotton | Paper |
| 3rd | Leather | |
| 4th | Linen, silk | Fruit and flowers |
| 5th | Wood | |
| 6th | Iron | Sugar |
| 7th | Wool, copper | Woollen |
| 8th | Bronze | Salt |
| 9th | Pottery | Copper |
| 10th | Tin/Aluminium | |
| 11th | Steel | |
| 12th | Silk | Silk and fine linen |
| 13th | Lace | |
| 14th | Ivory | |
| 15th | Crystal | |
| 20th | China | |
| 25th | Silver | |
| 30th | Pearl | |
| 35th | Coral, jade | Coral |
| 40th | Ruby | |
| 45th | Sapphire | |
| 50th | Golden | |
| 55th | Emerald | |
| 60th | Diamond | |
| 65th | Blue Sapphire | |
| 70th | Platinum | |
| 75th | Diamond & Gold | |
| 80th | Oak | |
| 85th | Wine | |
| 90th | Stone | |
పుష్ప బహుమతులు [మార్చు]
| Year | Flower |
|---|---|
| 1st | Carnation |
| 2nd | Lily of the Valley |
| 3rd | Sunflower |
| 4th | Hydrangea |
| 5th | Daisy |
| 6th | Calla |
| 7th | Freesia |
| 8th | Lilac |
| 9th | Bird of paradise |
| 10th | Daffodil |
| 11th | Tulip |
| 12th | Peony |
| 13th | Chrysanthemum |
| 14th | Dahlia |
| 15th | Rose |
| 20th | Aster |
| 25th | Iris |
| 28th | Orchid |
| 30th | Lily |
| 40th | Gladiolus |
| 50th | Yellow rose, violet |