విశేషణము

వికీపీడియా నుండి

నామవాచకాల యొక్క మరియు సర్వనామాల యొక్క గుణములను తెలియజేయు పదములు విశేషణములు - నీలము, ఎరుపు, చేదు, పొడుగు.

[మార్చు] రకాలు

  • 1. జాతి ప్రయుక్త విశేషణము : జాతులను గూర్చిన పదాలను తెలియజేసేవి.
ఉదాహరణ 
అతడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణత్వము అనేది జాతిని గూర్చి తెలియజేసే పదం కనుక బ్రాహ్మణుడు అనేది విశేషణము.
  • క్రియా ప్రయుక్త విశేషణము : క్రియా పదంతో కుడి ఉండే విశేషణం.
ఉదాహరణ 
పోవువాడు అర్జునుడు. ఇందులో పోవు అనేది క్రియ కనుక పోవువాడు క్రియా విశేషణం.
  • గుణ ప్రయుక్త విశేషణము
  • ద్రవ్య ప్రయుక్త విశేషణము
  • సంఖ్యా ప్రయుక్త విశేషణము
  • సంజ్ఞా ప్రయుక్త విశేషణము

[మార్చు] బయటి లింకులు

Wiktionary-logo-en.png
విశేషణము గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=విశేషణము&oldid=700476" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు