విశ్వనట చక్రవర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశ్వనట చక్రవర్తి
ముఖచిత్రం
బొమ్మ కావాలి
కృతికర్త: సంజయ్ కిషోర్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): జీవితచరిత్ర
ప్రచురణ: సంగమ్ అకాడెమీ
విడుదల: 1998
పేజీలు: 103

విశ్వనట చక్రవర్తి ఎస్. వి. రంగారావు గురించి ఎమ్. సంజయ్ కిషోర్ రాసిన పుస్తకం.

తెలుగు సినిమా ప్రేక్షకులు గర్వించదగిన మహానటుడు ఎస్. వి. రంగారావు. ఎంతో పట్టుదలతో అకుంఠిత దీక్షతో స్వయంకృషితో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వ్యక్తి. వీరికి సంబంధించిన జీవిత విశేషాలు, అనుభవాలు, అభిప్రాయాలు ప్రతి తెలుగువాడికి తెలియజేయాలనే లక్ష్యంతో ఆయన అభిమాని సంజయ్ కిషోర్ సేకరించి అందిచిన కానుక.

విషయ సూచిక[మార్చు]

తొలి జీవితం

నాటకరంగ ప్రవేశం

ఫైర్ ఆఫీసర్ గా ఉద్యోగం

సినీరంగ ప్రవేశం

పునః ప్రవేశం

పరభాషా ప్రవేశం

విశ్వనట చక్రవర్తి

యస్.వి.ఆర్. చిత్రమాలిక

దర్శక నిర్మాతగా

విదేశీ పర్యటన

వ్యక్తిగా

సన్మాన సత్కారాలు

మహాభినిష్క్రమణ

ప్రముఖుల అభిప్రాయాలు

యస్.వి.ఆర్. సినీ గీతమాలిక

మూలాలు[మార్చు]

విశ్వనట చక్రవర్తి, సంజయ్ కిషోర్, ప్రచురణ: సంగమ్ అకాడెమీ, హైదరాబాద్ 1998, 2005.