వీరంపాలెం (కామవరపుకోట)
వికీపీడియా నుండి
వీరంపాలెం పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన ఒక చిన్న గ్రామము. ఇది జిల్లా కేంద్రమైన ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం వెళ్ళే దారిలో తడికలపూడి గ్రామము నకు కి.మి 5 దూరములొ కలదు.
ఇక్కడ ప్రధాన వృత్తి వ్యవసాయము. ఇక్కడ పామాయిల్, కొబ్బరి, పుగాకు వంటి మెరక పంటల వ్యవసాయం జరుగుతుది. చుట్టుప్రక్కల జీడిమామిడి తోటలు బాగా ఉన్నాయి.
ఇదే పేరుగల మరి కొన్ని గ్రామాల కోసం అయోమయ నివృత్తి పేజీ వీరంపాలెం చూడండి.
|
|
|
|---|---|
| అంకాలంపాడు · జలపవారి గూడెం · తూర్పు యడవల్లి · గుంటుపల్లె · జీలకర్రగూడెం · కంఠమనేనివారిగూడెం · కళ్ళచెరువు · కామవరపుకోట · ఖండ్రిక సీతారామవరం · గద్దేవారిగూడెం · కొండగూడెం · మంకెనపల్లె · మైసనగూడెం · పొలాసిగూడెం · రాజునాగులపల్లె · రామన్నపాలెం · రావికంపాడు · శయనరావుపాలెం · తడికలపూడి · ఉప్పలపాడు · వడ్లపట్లనూతనం · వీరంపాలెం |