వీరనాయకునిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వీరనాయకునిపాలెం గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

వీరనాయకునిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం చేబ్రోలు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో తోకా మల్లేశ్వరి, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  1. ఈ గ్రామంలో, 2014, జూన్-16, సోమవారం ఉదయం, బొడ్డురాయి ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.
  2. శ్రీ భువనేశ్వరీ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో, 2015, జూన్-7వ తేదీ ఆదివారంనాడు, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య, పంచముఖ, నాగకన్య, చండీశ్వర విగ్రహాలను వైభంగా ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి మహిళలు, భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు[మార్చు]