వీరబల్లె
వికీపీడియా నుండి
| ?వీరబల్లె (Veeraballi) మండలం కడప • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | వీరబల్లె |
| జిల్లా(లు) | కడప |
| గ్రామాలు | 8 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
32,439 (2001) • 16559 • 15880 • 54.99 • 70.63 • 38.64 |
వీరబల్లె (Veeraballi), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లాకు చెందిన ఒక మండలము.
[మార్చు] గ్రామాలు
- బండ్లపల్లె (నిర్జన గ్రామము)
- మాట్లి
- గడికోట
- ఒద్దివీడు
- పెద్దివీడు
- సానిపాయ
- సోమవరం
- వీరబల్లె
- వొంగిమళ్ళ
- పాలెంపలం
- యడబల్లె (నిర్జన గ్రామము)
[మార్చు] విశేషాలు
హరిహర బుక్క రాయలుచే నిర్మింపబడినట్లుగా చెప్పబడుతున్న హరిహరాదుల దేవాలయము. వైష్ణవులు శైవుల మధ్య స్పర్థలను బాపే ప్రయత్నము కావచ్చును.
[మార్చు] వీరబల్లె గ్రామ పరిధిలోని పల్లెలు
|
|||||||