వృత్తులు

వికీపీడియా నుండి
(వృత్తి నుండి దారిమార్పు చెందింది)

వృత్తి (ఏకవచనం), వృత్తులు (బహువచనం). సమాజంలోని ప్రజలు, జీవనభృతి కొరకు చేపట్టే పనులకే వృత్తులు అంటారు. ఈ వృత్తులు, ప్రజల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి.

వృత్తి పేరు వృత్తికారుడు
కంసాల కంసాలి
కమ్మర కమ్మరి
పరిశ్రమ పారిశ్రామికుడు
కుమ్మర కుమ్మరి
చర్మకార చర్మకారుడు
చాకల చాకలి
చేనేత నేతకారుడు
దర్జీ దర్జీ (టైలర్)
పౌరోహిత్యం పురోహితుడు
క్షురకం క్షురకుడు లేదా మంగలి
మేదర మేదరి
వడ్రంగం వడ్రంగి
వైద్యం వైద్యుడు
వ్యవసాయం వ్యవసాయదారుడు
అర్చకం అర్చకుడు
ఉపాధ్యాయ ఉపాధ్యాయుడు

[మార్చు] ఇవి కూడా చూడండి

Wiktionary-logo-en.png
వృత్తులు గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=వృత్తులు&oldid=689759" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె