వెంపలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వెంపలి
var. purpurea
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Tribe:
Genus:
Species:
T. purpurea
Binomial name
Tephrosia purpurea

వెంపలి (లాటిన్ Tephrosia purpurea) ఒక ఔషధ మొక్క.

లక్షణాలు[మార్చు]

  • నిటారుగా పెరిగే గుల్మం లేదా చిన్న పొద.
  • గురు అగ్రంతో అగ్రకంటకితమై విపరీత అండాకారంలో ఉన్న పత్రకాలు గల విషమ పిచ్ఛక సంయుక్త పత్రం.
  • గ్రీవేతరంగా ఏర్పడిన అనిశ్చిత విన్యాసాలలో అమరివున్న లేత కెంపు రంగు పుష్పాలు.
  • తప్పడగా ఉన్న ద్వివిధారక ఫలాలు.

గ్యాలరీ[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వెంపలి&oldid=2126342" నుండి వెలికితీశారు