వెనేడియం

వికీపీడియా నుండి
23 టైటానియంవెనెడియంక్రోమియం
-

V

Nb
V-TableImage.png
సాధారణ లక్షణాలు
పేరు, సంకేతము, పరమాణు సంఖ్య వెనెడియం, V, 23
రసాయన సిరీస్ transition metalలు
గ్రూపు, పీరియడ్, బ్లాక్ 54, d
స్వరూపం silver-grey metal
V,23.jpg
ప్రామాణిక పరమాణు భారం 50.9415(1) g·mol−1
ఎలక్ట్రాన్ విన్యాసం [Ar] 3d3 4s2
Electrons per shell 2, 8, 11, 2
భౌతిక లక్షణాలు
స్థితి solid
సాంద్రత (r.t. దగ్గర) 6.0 g·cm−3
Liquid సాంద్రత at ద్ర.స్థా. 5.5 g·cm−3
ద్రవీభవన స్థానం 2183 K
(1910 °C, 3470 °F)
Boiling point 3680 K
(3407 °C, 6165 °F)
Heat of fusion 21.5 kJ·mol−1
Heat of vaporization 459 kJ·mol−1
Heat capacity (25 °C) 24.89 J·mol−1·K−1
Vapor pressure
P/Pa 1 10 100 1 k 10 k 100 k
at T/K 2101 2289 2523 2814 3187 3679
Atomic properties
Crystal structure cubic body centered
Oxidation states 2, 3, 4, 5
(amphoteric oxide)
Electronegativity 1.63 (Pauling scale)
Ionization energies
(more)
1st: 650.9 kJ·mol−1
2nd: 1414 kJ·mol−1
3rd: 2830 kJ·mol−1
Atomic radius 135 pm
Atomic radius (calc.) 171 pm
Covalent radius 125 pm
ఇతరత్రా
Magnetic ordering paramagnetic
Electrical resistivity (20 °C) 197 nΩ·m
Thermal conductivity (300 K) 30.7 W·m−1·K−1
Thermal expansion (25 °C) 8.4 µm·m−1·K−1
Speed of sound (thin rod) (20 °C) 4560 m/s
Young's modulus 128 GPa
Shear modulus 47 GPa
Bulk modulus 160 GPa
Poisson ratio 0.37
Mohs hardness 6.7
CAS registry number 7440-62-2
ముఖ్యమైన ఐసోటోప్‌లు
Main article: వెనెడియం ఐసోటోప్‌లు
iso NA half-life DM DE (MeV) DP
48V syn 15.9735 d ε+β+ 4.0123 48Ti
49V syn 330 d ε 0.6019 49Ti
50V 0.25% 1.5×1017y ε 2.2083 50Ti
β- 1.0369 50Cr
51V 99.75% V, 28 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
మూలాలు
ఈ పెట్టె: చూడు  చర్చ  మార్చు

వెనేడియం (Vanadium) ఒక రసాయన మూలకము. దీని సంకేతము V. పరమాణు సంఖ్య 23. దీనిని ఆండ్రే మాన్యుల్ డెల్ రియో అనే శాస్త్రవేత్త 1801లో కనుగొన్నాడు. అప్పుడు ముందుగా panchronium అనీ, తరువాత erythronium అనీ పేర్లు పెట్టాడు. 1831లో నిల్స్ గాబ్రియెల్ సెఫ్‌స్ట్రామ్ అనే శాస్త్రవేత్త మళ్ళీ కనుక్కొని , వెనాడిస్ అనే దేవత పేరుమీద "వెనేడియం" అని పేరు పెట్టాడు. ప్రకృతి సిద్ధంగా ఇది 65 వివిధ ఖనిజాలలోను (minerals), శిలాజ ఇంధనాలు (fossil fuel) లోను లభిస్తుంది. చైనా, రష్యా దేశాలలో దీనిని అధికంగా ఉక్కు బట్టీ పొర్లుద్రవం (steel smelter slag) నుండి ఉత్పత్తి చేస్తున్నారు. ఇతర దేశాలు heavy oil flue dust పై ఆధారపడుతున్నారు.


వెనేడియం లోహం మెత్తనిది, సాగదీయడానికి వీలైంది. (soft and ductile). ప్రత్యేకమైన ఉక్కు రకాల తయారీలో దీనిని వాడుతారు. (High speed steel). వెనేడియం పెంటాక్సైడ్ అనే పదార్ధాన్ని సల్ఫ్యూరిక్ ఆమ్లం తయారీలో ఉత్ప్రేరకంగా వాడుతారు. అనేజ జీవుల శరీరాలలో వెనేడియం పదార్ధాలు ఉన్నాయి. కాని మానవుల శరీరాలలో ఉండవు.

వెనేడియం స్టీల్ తో చేసిన పనిముట్లు

వెనేడియం ఉత్పత్తిలో షుమారు 85% వరకు ఫెర్రో వెనేడియం అనే ఉక్కు పదార్ధంగా[1] వాడుతారు.

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు

  1. Moskalyk, R. R.. "Processing of vanadium: a review". Minerals Engineering 16 (9, September 2003): 793-805. DOI:10.1016/S0892-6875(03)00213-9. 

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=వెనేడియం&oldid=705381" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు