సకశేరుకాలు
వికీపీడియా నుండి
(వెర్టిబ్రేటా నుండి దారిమార్పు చెందింది)
|
సకశేరుకాలు |
|||||||
|---|---|---|---|---|---|---|---|
Blotched Blue-tongued Lizard, Tiliqua nigrolutea
|
|||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||
|
|||||||
|
|
|||||||
| See below
|
సకశేరుకాలు (ఆంగ్లం Vertebrates) కశేరుదండం కలిగిన జంతువులు. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు దీనికి చెందుతాయి. అకశేరుకాలు, సకశేరుకాలు గా జీవరాసులను విభజించడం సదుపాయం కోసం ఏర్పరచారు.